బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-124
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మనుష్యులుH120 మనమీదికిH5921 లేచినప్పుడుH6965 యెహోవాH3068 మనకు తోడైయుండనియెడలH1961H3884

If it had not been the LORD who was on our side, now may Israel say;
2

వారి ఆగ్రహముH639 మనపైని రగులుకొనినప్పుడుH2734

If it had not been the LORD who was on our side, when men rose up against us:
3

యెహోవాH3068 మనకు తోడైయుండనియెడలH1961H3884 వారు మనలను ప్రాణముతోనేH2416 మింగివేసియుందురుH1104

Then they had swallowed us up quick, when their wrath was kindled against us:
4

జలములుH4325 మనలను ముంచివేసి యుండునుH7857 ప్రవాహముH5158 మన ప్రాణములమీదుగాH5315H5921 పొర్లిపారి యుండునుH5674

Then the waters had overwhelmed us, the stream had gone over our soul:
5

ప్రవాహములై ఘోషించు జలములుH4325 మన ప్రాణములమీదుగాH5315H5921 పొర్లి పారియుండునుH5674 అని ఇశ్రాయేలీయులుH3478 అందురు గాక.

Then the proud waters had gone over our soul.
6

వారి పండ్లకుH8127 మనలను వేటగాH2964 అప్పగింపనిH7945H3808 యెహోవాH3068 స్తుతినొందును గాకH1288.

Blessed be the LORD, who hath not given us as a prey to their teeth.
7

పక్షిH6833 తప్పించుకొనినట్లుH4422 మన ప్రాణముH5315 వేటకాండ్రH3369 ఉరినుండిH6341H4480 తప్పించుకొనియున్నదిH4422 ఉరిH6341 తెంపబడెనుH7665 మనముH587 తప్పించుకొని యున్నాముH4422.

Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we are escaped.
8

భూమ్యాకాశములనుH776H8064 సృజించినH6213 యెహోవాH3068 నామముH8034 వలననే మనకు సహాయము కలుగుచున్నదిH5828.

Our help is in the name of the LORD, who made heaven and earth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.