బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-122
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068 మందిరమునకుH1004 వెళ్లుదమనిH1980 జనులు నాతో అనినప్పుడుH559 నేను సంతోషించితినిH8055.

I was glad when they said unto me, Let us go into the house of the LORD.
2

యెరూషలేమాH3389, మా పాదములుH7272 నీ గుమ్మములలోH8179 నిలుచుచున్నవిH5975

Our feet shall stand within thy gates, O Jerusalem.
3

యెరూషలేమాH3389, బాగుగా కట్టబడినH1129 పట్టణమువలెH5892 నీవు కట్టబడియున్నావుH1129

Jerusalem is builded as a city that is compact together:
4

ఇశ్రాయేలీయులకుH3478 నియమింపబడిన శాసనమునుబట్టిH5715 యెహోవాH3068 నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకైH3034 వారి గోత్రములుH7626 యెహోవాH3068 గోత్రములుH7626 అక్కడికిH8033 ఎక్కి వెళ్లునుH5927.

Whither the tribes go up, the tribes of the LORD, unto the testimony of Israel, to give thanks unto the name of the LORD.
5

అచ్చటH8033 న్యాయము తీర్చుటకైH4941 సింహాసనములుH3678 దావీదుH1732 వంశీయులH1004 సింహాసనములుH3678 స్థాపింపబడియున్నవిH3427.

For there are set thrones of judgment, the thrones of the house of David.
6

యెరూషలేముయొక్కH3389 క్షేమముకొరకుH7965 ప్రార్థన చేయుడిH7592 యెరూషలేమాH3389, నిన్ను ప్రేమించువారుH157 వర్ధిల్లుదురుH7951.

Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.
7

నీ ప్రాకారములలోH2426 నెమ్మదిH7965 కలుగునుH1961 గాక. నీ నగరులలోH759 క్షేమముండును గాకH7962.

Peace be within thy walls, and prosperity within thy palaces.
8

నా సహోదరులH251 నిమిత్తమునుH4616 నా సహవాసులH7453 నిమిత్తమును నీకుH4994 క్షేమము కలుగునుH7965 గాక అని నేనందునుH1696.

For my brethren and companions' sakes, I will now say, Peace be within thee.
9

మన దేవుడైనH430 యెహోవాH3068 మందిరముH1004 నిమిత్తముH4616 నీకు మేలుచేయH2896 ప్రయత్నించెదనుH1245.

Because of the house of the LORD our God I will seek thy good.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.