ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నా ప్రాణమాH5315
, యెహోవానుH3068
సన్నుతించుముH1288
. నా అంతరంగముననున్నH7130
సమస్తమాH3605
, ఆయన పరిశుద్ధH6944
నామమునుH8034
సన్నుతించుముH1288
.
2
నా ప్రాణమాH5315
, యెహోవానుH3068
సన్నుతించుముH1288
ఆయన చేసిన ఉపకారములలోH1576H3605
దేనిని మరువకుముH7911H408
3
ఆయన నీ దోషములన్నిటినిH5771H3605
క్షమించువాడుH5545
నీ సంకటములన్నిటినిH8463H3605
కుదుర్చువాడుH7495
.
4
సమాధిలోనుండిH7845H4480
నీ ప్రాణమునుH2416
విమోచించుచున్నాడుH1350
కరుణాకటాక్షములనుH2617H7356
నీకు కిరీటముగాH5849
ఉంచుచున్నాడు
5
పక్షిరాజుH5404
యవనమువలె నీ యవనముH5271
క్రొత్తదగుచుండునట్లుH2318
మేలుతోH2896
నీ హృదయమునుH5716
తృప్తిపరచుచున్నాడుH7646
6
యెహోవాH3068
నీతిక్రియలనుH6666
జరిగించుచుH6213
బాధింపబడువారికందరికిH6231H3605
న్యాయముH4941
తీర్చును
7
ఆయన మోషేకుH4872
తన మార్గములనుH1870
తెలియజేసెనుH3045
ఇశ్రాయేలుH3478
వంశస్థులకుH1121
తన క్రియలనుH5949
కనుపరచెనుH3045
8
యెహోవాH3068
దయాదాక్షిణ్యపూర్ణుడుH7349H2587
దీర్ఘశాంతుడుH750H639
కృపాసమృద్ధిగలవాడుH2617H7227
.
9
ఆయన ఎల్లప్పుడుH5331
వ్యాజ్యెమాడువాడుH7378
కాడుH3808
ఆయన నిత్యముH5769
కోపించువాడు కాడుH5201H3808
.
10
మన పాపములనుబట్టిH2399
మనకు ప్రతికారము చేయలేదుH6213H3808
మన దోషములనుబట్టిH5771H5971
మనకు ప్రతిఫలమియ్యలేదుH1580H3808
.
11
భూమికంటెH776H5921
ఆకాశముH8064
ఎంత ఉన్నతముగాH1361
ఉన్నదో ఆయనయందు భయభక్తులుగలవారియెడలH3373H5921
ఆయన కృపH2617
అంత అధికముగాH1396
ఉన్నది.
12
పడమటికిH4628H4480
తూర్పుH4217
ఎంత దూరమోH7350
ఆయన మన అతిక్రమములనుH6588
మనకుH4480
అంత దూరపరచియున్నాడుH7368
.
13
తండ్రిH1
తన కుమారులయెడలH1121H5921
జాలిపడునట్లుH7355
యెహోవాH3068
తనయందు భయభక్తులుగలవారియెడలH3373H5921
జాలిపడునుH7355
.
14
మనము నిర్మింపబడిన రీతిH3336
ఆయనకుH1931
తెలిసేయున్నదిH3045
మనముH587
మంటివారమనిH6083
ఆయన జ్ఞాపకముచేసికొనుచున్నాడుH2142
.
15
నరునిH582
ఆయువుH3117
గడ్డివలెనున్నదిH2682
అడవిH7704
పువ్వుH6731
పూయునట్లుH3651
వాడు పూయునుH6692
.
16
దానిమీద గాలిH7307
వీచగాH5674
అది లేకపోవునుH369
ఆ మీదటH5750
దాని చోటుH4725
దాని నెరుగదుH5234H3808
.
17
ఆయన నిబంధననుH1285
గైకొనుచుH8104
ఆయన కట్టడలననుసరించిH6490H2142
నడచుకొనువారిమీదH6213
యెహోవాయందుH3068
భయభక్తులుగలవారిమీదH3373H5921
18
ఆయన కృపH2617
యుగయుగములుH5769H4480H5769
నిలుచును ఆయన నీతిH6666
వారికి పిల్లపిల్లH1121H1121
తరమున నిలుచును.
19
యెహోవాH3068
ఆకాశమందుH8064
తన సింహాసనమునుH3678
స్థిరపరచియున్నాడుH3559
. ఆయన అన్నిటిమీదH3605
రాజ్యపరిపాలనచేయుచున్నాడుH4910H4438
.
20
యెహోవాH3068
దూతలారాH4367
, ఆయన ఆజ్ఞకుH1697
లోబడిH8085
ఆయన వాక్యముH1697
నెరవేర్చుH6213
బలశూరులారాH3581H1368
, ఆయనను సన్నుతించుడిH1288
.
21
యెహోవాH3068
సైన్యములారాH6635H3605
, ఆయన చిత్తముH7522
నెరవేర్చుH6213
ఆయన పరిచారకులారాH8334
, మీరందరుH3605
ఆయనను సన్నుతించుడిH1288
.
22
యెహోవాH3068
ఏలుచుండు స్థలములన్నిటిలోH4725H3605 నున్న ఆయన సర్వకార్యములారాH4639H3605
, ఆయనను స్తుతించుడిH1288
. నా ప్రాణమాH5315
, యెహోవానుH3068
సన్నుతించుముH1288
.