ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు ఎలీహుH453 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030
2
నేను పాపము చేసినయెడలH2403 నాకు కలిగిన లాభము కన్నH4480 నా నీతివలన నాకు కలిగిన లాభH3276 మేమిH4100 అది నీకు ప్రయోజనH5532 మేమిH4100 ? అని నీవు చెప్పుచున్నావేH559 ?
3
ఇదేH2063 న్యాయమనిH4941 నీకు తోచినదాH2803 ? దేవునిH410 నీతిH6664 కన్నH4480 నీ నీతిH6664 యెక్కువని నీవనుకొనుచున్నావాH2803 ?
4
నీతోనుH5973 నీతో కూడనున్న నీ సహవాసులతోనుH7453 నేనుH589 వాదమాడెదనుH7725 .
5
ఆకాశమువైపుH8064 నిదానించి చూడుముH7200 నీ కన్నH4480 ఉన్నతమైనH1361 ఆకాశ విశాలములవైపుH7834 చూడుముH7200 .
6
నీవు పాపముచేసిననుH2398 ఆయనకు నీవేమైనH4100 చేసితివాH6466 ? నీ అతిక్రమములుH6588 విస్తరించిననుH7231 ఆయనకు నీవేమైనH4100 చేసితివాH6213 ?
7
నీవు నీతిమంతుడవైననుH6663 ఆయనకు నీవేమైనH4100 ఇచ్చుచున్నావాH5414 ?ఆయన నీచేతH3027 ఏమైననుH4100 తీసికొనునాH3947 ?
8
నీవంటిH3644 మనుష్యునికే నీ చెడుతనపుH7562 ఫలము చెందును నరులకేH120 నీ నీతిH6666 ఫలము చెందును.
9
అనేకులుH7230 బలాత్కారముH6217 చేయుటవలనH4480 జనులు కేకలు వేయుదురుH2199 బలవంతులH7227 భుజబలమునకుH2220 భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురుH7768 .
10
అయితే రాత్రియందుH3915 కీర్తనలుH2158 పాడుటకు ప్రేరేపించుచుH5414
11
భూH776 జంతువులH929 కంటెH4480 మనకు ఎక్కువ బుద్ధినేర్పుచుH2449 ఆకాశH8064 పక్షులH5775 కంటెH4480 మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించినH6213 దేవుడుH433 ఎక్కడH346 నున్నాడని అనుకొనువారెవరునుH559 లేరుH3808 .
12
కాగా వారు దుష్టులైన మనుష్యులH7451 గర్వమునుబట్టిH1347 మొఱ్ఱపెట్టుదురుH6817 గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటH6030 లేదుH3808 .
13
నిశ్చయముగాH389 దేవుడుH410 నిరర్థకమైనH7723 మాటలు చెవినిH8085 బెట్టడుH3808 సర్వశక్తుడుH7706 వాటిని లక్ష్యH7789 పెట్టడుH3808 .
14
ఆయనను చూడH7789 లేననిH3808 నీవు చెప్పిననుH559 వ్యాజ్యెముH1779 ఆయనయెదుటనేH6440 యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెనుH2342 .
15
ఆయన కోపముతోH639 దండింపH6485 కపోయిH369 నందుననుH3588 నిశ్చయముగా దురహంకారమునుH6580 ఆయన గుర్తింపకH3045 పోయినందుననుH3808
16
నిర్హేతుకముగాH1892 యోబుH347 మాటలాడియున్నాడుH6310 తెలివిH1847 లేకయేH1097 మాటలనుH4405 విస్తరింపజేసియున్నాడుH3527 .