ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నేను నా కన్నులతోH5869 నిబంధనH1285 చేసికొంటినిH3772 కన్యకనుH1330 నేనేలాగుH4100 చూచుదునుH995 ?
2
ఆలాగు చేసినయెడల పరమునH4605 నున్నH4480 దేవునిH433 ఆజ్ఞH2506 యేమగునుH4100 ?ఉన్నతస్థలముH4791 ననున్నH4480 సర్వశక్తునిH7706 స్వాస్థ్యమేమగునుH5159 ?
3
దుర్మార్గులకుH5767 విపత్తు సంభవించుటేH343 గదా పాపముH205 చేయువారికిH6466 దురవస్థ ప్రాప్తించుటయేH5235 గదా.
4
ఆయనH1931 నా ప్రవర్తనH1870 నెరుగుమH7200 గదా నా అడుగుH6806 జాడలనన్నిటినిH3605 లెక్కించునుH5608 గదా
5
అబద్ధికుడనైH7723 నేను తిరుగులాడినH1980 యెడలH518 మోసముH4820 చేయుటకైH5921 నా కాలుH7272 త్వరపడినయెడలH2363
6
నేను యథార్థుడనైయున్నాననిH8538 దేవుడుH433 తెలిసికొనునట్లుH3045
7
న్యాయమైనH6664 త్రాసులోH3976 ఆయన నన్ను తూచునుH8254 గాక. నేను త్రోవH1870 విడిచిH5186 నడచినయెడలH518 నా మనస్సుH3820 నా కన్నులనుH5869 అనుసరించిH310 సంచరించినయెడలH1980 మాలిన్యమేమైననుH3971 నా చేతులకుH3709 తగిలినయెడలH1692
8
నేను విత్తినదానినిH2232 వేరొకడుH312 భుజించునుH398 గాక నేను నాటినదిH6631 పెరికివేయబడునుH8237 గాక.
9
నేను హృదయమునH3820 పరస్త్రీనిH802 మోహించినH6601 యెడలH518 నా పొరుగువానిH7453 ద్వారమునH6607 నేను పొంచియున్నH693 యెడల
10
నా భార్యH802 వేరొకనిH312 తిరుగలి విసరునుH2912 గాక ఇతరులుH312 ఆమెనుH5921 కూడుదురుH3766 గాక.
11
అదిH1931 దుష్కామకార్యముH2154 అది న్యాయాధిపతులచేతH6414 శిక్ష నొందతగిన నేరముH5771
12
అదిH1931 నాశనకూపముH11 వరకుH5704 దహించుH398 అగ్నిH784 హోత్రము అది నా ఆదాయH8393 మంతయుH3605 నిర్మూలము చేయునుH8237 .
13
నా పనివాడైననుH5650 పనికత్తెయైననుH519 నాతోH5978 వ్యాజ్యెమాడగాH7378 నేను వారి వ్యాజ్యెమునుH4941 నిర్లక్ష్యముచేసినH3988 యెడలH518
14
దేవుడుH410 లేచునప్పుడుH6965 నేనేమిH4100 చేయుదునుH6213 ? ఆయన విచారణH6485 చేయునప్పుడుH3588 నేను ఆయనతో ఏమిH4100 ప్రత్యుత్తరమిత్తునుH7725 ?
15
గర్భమునH990 నన్ను పుట్టించినవాడుH6213 వారినికూడ పుట్టింపH6213 లేదాH3808 ? గర్భములోH7358 మమ్ము రూపించినవాడుH3559 ఒక్కడేH259 గదా.
16
బీదలుH1800 ఇచ్ఛయించినదానినిH2656 నేను బిగబట్టినH4513 యెడలనుH518 విధవరాండ్రH490 కన్నులుH5869 క్షీణింపజేసినH3615 యెడలను
17
తలిదండ్రులు లేనివారినిH3490 నా అన్నములో కొంచెమైనను తినH398 నియ్యకH3808 నేను ఒంటరిగాH905 భోజనము చేసినH398 యెడలను
18
ఎవడైనను వస్త్రH3830 హీనుడైH1097 చచ్చుటH6 నేను చూడగనుH7200 బీదలకుH34 వస్త్రముH3682 లేకపోవుటH369 నేను చూడగనుH7200
19
వారి దేహములుH2504 నన్ను దీవింపH1288 కపోయినH3808 యెడలనుH518 వారు నా గొఱ్ఱలH3532 బొచ్చుH1488 చేతH4480 వేడిమి పొందకపోయినH2552 యెడలను
20
గుమ్మములోH8179 నాకు సహాయముH5833 దొరకుననిH7200 తండ్రిలేనివారినిH3490 నేను అన్యాయముH3027 చేసినH5130 యెడలనుH518
21
నా భుజశల్యముH3802 దాని గూటిH7929 నుండిH4480 పడునుH5307 గాక నా బాహువుH248 ఎముకలోనికిH7070 విరుగునుH7665 గాక.
22
నేనాలాగు చేయలేదు, నా బాల్యముH5271 మొదలుకొనిH4480 దిక్కులేనివాడు తండ్రిభావముతోH1 నన్ను భావించి నాయొద్ద పెరిగెనుH1431 .నా తల్లిH517 గర్భమందుH990 పుట్టిననాటనుండిH4480 దిక్కులేనివానికి నేను మార్గదర్శినైతినిH5148 .
23
దేవునిH410 మహాత్మ్యముH7613 ఎదుటH4480 నేను నిలువజాలH3201 ననియుH3808 ఆయన నన్ను నిర్మూలముH343 చేయుననియు భీతిపుట్టెనుH6343 .
24
సువర్ణముH2091 నాకు ఆధారH3689 మనుకొనినH7760 యెడలనుH518 నా ఆశ్రయముH4009 నీవేయని మేలిమి బంగారముతోH3800 నేను చెప్పినయెడలనుH559
25
నా ఆస్తిH2428 గొప్పదనిH7227 గాని నా చేతికిH3027 విస్తారముH3524 సొత్తు దొరికెననిH4672 గాని నేను సంతోషించినH8055 యెడలను
26
సూర్యుడుH216 ప్రకాశించిH1984 నప్పుడుH3588 నేను అతనినే గాని చంద్రుడుH3394 మిక్కిలి కాంతికలిగిH3368 నడచుచుండగాH1980 అతనినేగాని చూచిH7200
27
నా హృదయముH3820 రహస్యముగాH5643 ప్రేరేపింపబడిH6601 వారితట్టు చూచి నా నోరుH6310 ముద్దుపెట్టినయెడలనుH5401 పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును.
28
అదియుH1931 న్యాయాధిపతులచేతH6416 శిక్ష నొందతగిన నేరమగునుH5771 .
29
నన్ను ద్వేషించినవానికిH8130 కలిగిన నాశనమునుబట్టిH6365 నేను సంతోషించినH8055 యెడలనుH518 అతనికి కీడుH7451 కలుగుటH4672 చూచి నేను ఉల్లసించినH5782 యెడలను
30
నేనాలాగు చేయలేదుH3808 , అతని ప్రాణమునుH5315 నేను శపించH423 లేదుH3808 పాపముచేయుటకుH2398 నా నోటికిH2441 నేను చోటియ్యనేH7592 లేదుH3808 .
31
అతడు పెట్టిన భోజనము తిని, తృప్తిH7646 పొందనివానినిH3808 చూపింపగలH5414 వారెవరనిH4310 నా గుడారమందుH168 నివసించువారు పలుకH559 నిH3808 యెడలనుH518
32
పరదేశినిH1616 వీధిలోH2351 ఉండH3885 నియ్యకH3808 నా యింటి వీధిH734 తలుపులుH11817 తెరచితినిH6605 గదా.
33
ఆదాముH121 చేసినట్లు నా దోషములనుH6588 దాచిపెట్టుకొనిH2934
34
మహాH7227 సమూహమునకుH1995 భయపడియుH6206 కుటుంబములH4940 తిరస్కారమునకుH937 జడిసియుH2865 నేను మౌనముగానుండిH1826 ద్వారముH6607 దాటి బయలుH3318 వెళ్లకH3808 రొమ్ములోH2243 నా పాపమునుH5771 కప్పుకొనినH3680 యెడలH518 పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును
35
నా మనవి వినుటకైH8085 నాకొకడుH4310 ఉండవలెననిH5414 నేనెంతో కోరుచున్నానుH8420 ; ఇదిగోH2004 నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాదిH7379 వ్రాసినH3789 ఫిర్యాదుH5612 , సర్వశక్తుడుH7706 నాకుత్తరమిచ్చునుH6030 గాక.
36
నిశ్చయముగాH518 నేను నా భుజముH7926 మీదH5921 దానిని వేసికొందునుH5375 నాకు కిరీటముగాH5850 దానిని ధరించుకొందునుH6029 .
37
నా అడుగులH6806 లెక్కH4557 ఆయనకు తెలియజేసెదనుH5046 , రాజుH5057 వలెH3644 నేనాయనయొద్దకు వెళ్లెదనుH7126 .
38
నా భూమిH127 నామీదH5921 మొఱ్ఱపెట్టినH2199 యెడలనుH518 దాని చాళ్లుH8525 ఏకమైH3162 యేడ్చినయెడలH1058
39
క్రయధనముH3701 ఇయ్యకH1097 దాని ననుభవించినH398 యెడలనుH518 దాని యజమానులకుH1167 ప్రాణH5315 హానిH5301 కలుగజేసినయెడలను
40
గోధుమలకుH2406 ప్రతిగాH8478 ముళ్లునుH2336 యవలకుH8184 ప్రతిగాH8478 కలుపునుH890 మొలచునుH3318 గాక. యోబుH347 వాక్యములుH1697 ఇంతటితో సమాప్తములాయెనుH8552 .