ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోబుH347 ఇంకనుH5375 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559
2
నా ఊపిరిH5397 యింకను నాలో పూర్ణముగాH3605 ఉండుటనుబట్టియు దేవునిH433 ఆత్మH7307 నా నాసికారంధ్రములలోH639 ఉండుటనుబట్టియు
3
నా న్యాయమునుH4941 పోగొట్టినH5493 దేవునిH410 జీవముతోడుH2416 నా ప్రాణమునుH5315 వ్యాకులపరచినH4843 సర్వశక్తునితోడుH7706
4
నిశ్చయముగా నా పెదవులుH8193 అబద్ధముH5766 పలుకుటH1696 లేదుH518 నా నాలుకH3956 మోసముH7423 నుచ్చరించుటH1897 లేదుH518 .
5
మీరు చెప్పినది న్యాయమనిH6663 నేనేమాత్రమును ఒప్పుకొననుH2486 మరణమగుH1478 వరకుH5704 నేనెంతమాత్రమును యథార్థతనుH8538 విడుH5493 వనుH3808 .
6
నా నీతినిH6666 విడుH7503 వకH3808 గట్టిగా పట్టుకొందునుH2388 నా ప్రవర్తన అంతటి విషయములోH4480 నా హృదయముH3824 నన్ను నిందింపH2778 దుH3808 .
7
నాకు శత్రువులైనవారుH341 దుష్టులుగాH7563 కనబడుదురుH1961 గాక నన్నెదిరించువారుH6965 నీతిలేనివారుగాH5767 కనబడుదురు గాక.
8
దేవుడుH433 వాని కొట్టివేయునప్పుడుH1214 వాని ప్రాణముH5315 తీసివేయునప్పుడుH7953 భక్తిహీనునికిH2611 ఆధారH8615 మేదిH4100 ?
9
వానికిH5921 బాధH6869 కలుగునప్పుడుH935 దేవుడుH410 వాని మొఱ్ఱH6818 వినువాH8085 ?
10
వాడు సర్వశక్తునిH7706 యందుH5921 ఆనందించునాH6026 ? వాడు అన్నిH3605 సమయములలోH6256 దేవునికిH433 ప్రార్థన చేయునాH7121 ?
11
దేవునిH410 హస్తమునుH3027 గూర్చి నేను మీకు ఉపదేశించెదనుH3384 సర్వశక్తుడుH7706 చేయు క్రియలను నేను దాచిH3582 పెట్టనుH3808 .
12
మీలో ప్రతివాడుH3605 దాని చూచియున్నాడుH2372 మీరెందుకుH4100 కేవలము వ్యర్థమైనవాటినిH1891 భావించుచుందురుH1892 ?
13
దేవునిH410 వలనH5973 భక్తిహీనులకుH7563 నియమింపబడిన భాగముH2506 ఇదిH2088 ఇది బాధించువారుH6184 సర్వశక్తునిH7706 వలనH4480 పొందుH3947 స్వాస్థ్యముH5159
14
వారి పిల్లలుH1121 విస్తరించినH7235 యెడలH518 అది ఖడ్గముH2719 చేతH3926 పడుటకే గదా వారి సంతానమునకుH6631 చాలినంతH7646 ఆహారముH3899 దొరకదుH3808 .
15
వారికి మిగిలినవారుH8300 తెగులువలన చచ్చిH4194 పాతిపెట్టబడెదరుH6912 వారి విధవరాండ్రుH490 రోదనముH1058 చేయకుండిరిH3808 .
16
ధూళిH6083 అంత విస్తారముగా వారు వెండినిH3701 పోగుచేసిననుH6651 జిగటమన్నంతH2563 విస్తారముగా వస్త్రములనుH4403 సిద్ధపరచుకొనిననుH3559
17
వారు దాని సిద్ధపరచుకొనుటయేH3559 గాని నీతిమంతులుH6662 దాని కట్టుకొనెదరుH3847 నిరపరాధులుH5355 ఆ వెండినిH3701 పంచుకొనెదరుH2505 .
18
పురుగుల గూళ్లవంటిH6211 యిండ్లుH1004 వారు కట్టుకొందురుH1129 కావలివాడుH5341 కట్టుకొను గుడిసెవంటిH5521 యిండ్లుH1004 వారు కట్టుకొందురుH6213 .
19
వారు ధనముగలవారైH6223 పండుకొందురుH7901 గాని మరల లేవరుH3808 కన్నులుH5869 తెరవగానేH6491 లేకపోవుదురుH369 .
20
భయములుH1091 జలప్రవాహములవలెH4325 వారిని తరిమి పట్టుకొనునుH5381 రాత్రివేళH3915 తుఫానుH5492 వారిని ఎత్తికొనిపోవునుH1589 .
21
తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
22
ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
23
మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.