బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

But Job answered and said,
2

శక్తిH3581లేనివానికిH3808 నీవు ఎంతH4100 సహాయము చేసితివిH5826? బలముH5797లేనిH3808 బాహువునుH2220 ఎంత బాగుగా రక్షించితివిH3467?

How hast thou helped him that is without power? how savest thou the arm that hath no strength?
3

జ్ఞానముH2451 లేనివానికిH3808 నీ వెంతH4100 చక్కగా ఆలోచనచెప్పితివిH3289?సంగతినిH8454 ఎంత చక్కగాH7230 వివరించితివిH3045?

How hast thou counselled him that hath no wisdom? and how hast thou plentifully declared the thing as it is?
4

నీవు ఎవనిH4310యెదుట మాటలనుH4405 ఉచ్చరించితివిH5046?ఎవనిH4310 ఊపిరిH5397 నీలోనుండిH4480 బయలుదేరినదిH3318?

To whom hast thou uttered words? and whose spirit came from thee?
5

జలములH4325క్రిందనుH8478 వాటి నివాసులH7931క్రిందనుH8478 ఉండు ప్రేతలుH7496 విలవిలలాడుదురుH2342.

Dead things are formed from under the waters, and the inhabitants thereof.
6

ఆయన దృష్టికిH5048 పాతాళముH7585 తెరువబడియున్నదిH6174 నాశనకూపముH11 బట్టబయలుగా నున్నది.

Hell is naked before him, and destruction hath no covering.
7

శూన్యమండలముH8414పైనిH5921 ఉత్తరదిక్కుననున్నH6828 ఆకాశవిశాలమును ఆయన పరచెనుH5186 శూన్యముH1099పైనిH5921 భూమినిH776 వ్రేలాడచేసెనుH8518.

He stretcheth out the north over the empty place, and hangeth the earth upon nothing.
8

వాటిక్రిందH8478 మేఘములుH6051 చినిగిH1234పోకుండH3808 ఆయన తన మేఘములలోH5645 నీళ్లనుH4325 బంధించెనుH6887.

He bindeth up the waters in his thick clouds; and the cloud is not rent under them.
9

దానిమీదH5921 మేఘమునుH6051 వ్యాపింపజేసిH6576 ఆయన తన సింహాసనపుH3678 కాంతినిH6440 మరుగుపరచెనుH270.

He holdeth back the face of his throne, and spreadeth his cloud upon it.
10

వెలుగుH216 చీకటులH2822 సరిహద్దులవరకుH8503 ఆయన జలములకుH4325 హద్దుH2706 నియమించెనుH2328.

He hath compassed the waters with bounds, until the day and night come to an end.
11

ఆయన గద్దింపగాH1606 ఆకాశవిశాలH8064 స్తంభములుH5982 విస్మయమొందిH8539 అదరునుH7322

The pillars of heaven tremble and are astonished at his reproof.
12

తన బలమువలనH3581 ఆయన సముద్రమునుH3220 రేపునుH7280 తన వివేకమువలనH8394 రాహాబును పగులగొట్టునుH4272.

He divideth the sea with his power, and by his understanding he smiteth through the proud.
13

ఆయన ఊపిరిH7307 విడువగా ఆకాశవిశాలములకుH8064 అందము వచ్చునుH8235.ఆయన హస్తముH3027 పారిపోవు మహాH1281సర్పమునుH5175 పొడిచెనుH2490.

By his spirit he hath garnished the heavens; his hand hath formed the crooked serpent.
14

ఇవిH428 ఆయన కార్యములలోH1870 స్వల్పములుH7098.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నదిH8085 మిక్కిలిమెల్లనైనH8102 గుసగుస శబ్దముపాటిదేH1697 గదా.గర్జనలుచేయుH7482 ఆయన మహాబలముH1369 ఎంతైనదిH4100 గ్రహింపగలH995వాడెవడుH4310?

Lo, these are parts of his ways: but how little a portion is heard of him? but the thunder of his power who can understand?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.