1అప్పుడు షూహీయుడైనH7747 బిల్దదుH1085 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030Then answered Bildad the Shuhite, and said,2అధికారమునుH4910 భీకరత్వమునుH6343 ఆయనకు తోడైయున్నవిH5973 ఆయన తన ఉన్నతస్థలములలోH4791 సమాధానముH7965 కలుగజేయునుH6213.Dominion and fear are with him, he maketh peace in his high places.[TSK]3ఆయన సేనలనుH1416 లెక్కింపH4557 శక్యమాH3426?ఆయన వెలుగుH216 ఎవరిH4310మీదనైననుH5921 ఉదయింపH6965కుండునాH3808?Is there any number of his armies? and upon whom doth not his light arise?[TSK]4నరుడుH582 దేవునిH410 దృష్టికిH5973 నీతిమంతుడుH6663 ఎట్లుH4100 కాగలడు?స్త్రీకిH802 పుట్టినవాడుH3205 ఆయన దృష్టికి ఎట్లుH4100 శుద్ధుడుకాగలడుH2135?How then can man be justified with God? or how can he be clean that is born of a woman?[TSK]5ఆయన దృష్టికిH5869 చంద్రుడుH3394 కాంతిగలవాడుH166 కాడుH3808 నక్షత్రములుH3556 పవిత్రమైనవిH2141 కావుH3808.Behold even to the moon, and it shineth not; yea, the stars are not pure in his sight.[TSK]6మరి నిశ్చయముగాH637 పురుగువంటిH7415 మనుష్యుడుH120 పురుగువంటిH8438 నరుడుH120 ఆయన దృష్టికిH5869 పవిత్రుడుH2141 కానేరడుH3808 గదా.How much less man, that is a worm? and the son of man, which is a worm?[TSK]