బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవH430దూతలుH1121 యెహోవాH3068 సన్నిధినిH5921 నిలుచుటకైH3320 వచ్చినH935 మరియొక దినముH3117 తటస్థింపగాH1961, వారితోకూడH8432 అపవాదిH7854 యెహోవాH3068 సన్నిధినిH5921 నిలుచుటకైH3320 వచ్చెనుH935.

2

యెహోవాH3068 నీవు ఎక్కడH335నుండిH4480 వచ్చితివనిH935 వాని నడుగగాH559 అపవాదిH7854 భూమిలోH776 ఇటు అటు తిరుగులాడుచుH7751 అందులో సంచరించుచుH1980 వచ్చితినని యెహోవాకుH3068 ప్రత్యుత్తరమిచ్చెనుH559.

3

అందుకు యెహోవాH3068 నీవు నా సేవకుడైనH5650 యోబుH347 సంగతి ఆలోచించితివాH7760? అతడు యథార్థవర్తనుడునుH8535 న్యాయవంతుడునైH3477 దేవునియందుH430 భయభక్తులుH3373 కలిగి చెడుతనముH7451 విసర్జించినవాడుH5493, భూమిమీదH776 అతనివంటిH3644 వాడెవడునులేడుH369. నిష్కారణముగాH2600 అతనిని పాడుచేయుటకుH1104 నీవు నన్ను ప్రేరేపించిననుH5496 అతడు ఇంకనుH5750 తన యథార్థతనుH8538 వదలక నిలకడగానున్నాడనగాH2388

4

అపవాదిH7854 చర్మముH5785 కాపాడుకొనుటకైH1157 చర్మమునుH5785, తన ప్రాణమునుH5315 కాపాడుకొనుటకైH1157 తనకు కలిగినది యావత్తునుH3605 నరుడిచ్చునుH5414 గదా.

5

ఇంకొకసారిH4994 నీవు చేయిH3027 చాపిH7971 అతని యెముకనుH6106 అతని దేహమునుH1320 మొత్తినయెడలH5060 అతడు నీ ముఖముH6440 ఎదుటనే దూషించిH1288 నిన్ను విడిచిపోవును అనెనుH559.

6

అందుకు యెహోవాH3068 అతడు నీ వశముననున్నాడుH3027; అతని ప్రాణముH5315 మాత్రము నీవు ముట్టవద్దనిH8104 సెలవిచ్చెనుH559.

7

కాబట్టి అపవాదిH7854 యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 బయలువెళ్లిH3318, అరిH3709కాలుH7272 మొదలుకొనిH4480 నడినెత్తిH6936వరకుH5704 బాధగలH7451 కురుపులతోH7822 యోబునుH347 మొత్తెనుH5221.

8

అతడు ఒళ్లు గోకుకొనుటకైH1623 చిల్లపెంకుH2789 తీసికొనిH3947 బూడిదెH665లోH8432 కూర్చుండగాH3427

9

అతని భార్యH802 వచ్చి నీవు ఇంకనుH5750 యథార్థతనుH8538 వదలకయుందువాH2388? దేవునిH430 దూషించిH1288 మరణముH4191 కమ్మనెనుH559.

10

అందుకతడు మూర్ఖురాలుH5036 మాటలాడునట్లుH1696 నీవు మాటలాడుచున్నావుH1696; మనము దేవునిH430వలనH4480 మేలుH2896 అనుభవించుదుమాH6901, కీడునుH7451 మనము అనుభవింపH6901 తగదాH3808 అనెనుH559. ఈH2063 సంగతులలో ఏ విషయమందునుH3605 యోబుH347నోటి మాటతోనైననుH8193 పాపముH2398 చేయలేదుH3808.

11

తేమానీయుడైనH8489 ఎలీఫజుH464, షూహీయుడైనH7747 బిల్దదుH1085 నయమాతీయుడైనH5284 జోఫరుH6691 అను యోబుH347 ముగ్గురుH7969 స్నేహితులుH7453 అతనికిH5921 సంభవించినH935 ఆపదH7451లన్నిటినిH3605 గూర్చి వినినవారైH8085, అతనితో కలిసిH3162 దుఃఖించుటకునుH5110 అతనిని ఓదార్చుటకునుH5162 పోవలెననిH935 ఆలోచించుకొనిH3259 తమ తమ స్థలములనుH4725 విడిచిH4480 వచ్చిరిH935.

12

వారు వచ్చి దూరముగాH7350 నిలువబడి కన్నుH5869 లెత్తిచూచినప్పుడుH5375, అతని పోల్చH5234లేకH3808 తమ వస్త్రములనుH4598 చింపుకొనిH7167 ఆకాశము తట్టుH8064 తలలH7218మీదH5921 ధూళిH6083 చల్లుకొనిH2236 యెలుగెత్తిH5375 యేడ్చిరిH1058.

13

అతని బాధH3511 అత్యధికముగానుండెననిH1431 గ్రహించిH7200 యెవరునుH369 అతనితోH413 ఒక్క మాటయైననుH1697 పలుకకH1696 రేయింH3915బగలుH3117 ఏడుH7651 దినములుH3117 అతనితోకూడH854 నేలనుH776 కూర్చుండిరిH3427.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.