బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

ఎన్నాళ్లుH5704 మీరు నన్నుH5315 బాధింతురుH3013?ఎన్నాళ్లు మాటలచేతH4405 నన్ను నలుగగొట్టుదురుH1792?

3

పదిH6235మారులుH6471 మీరు నన్ను నిందించితిరిH3637 సిగ్గుH954లేకH3808 మీరు నన్ను బాధించెదరుH1970.

4

నేను తప్పుచేసినయెడలH7686 నా తప్పుH4879 నా మీదికేH854 వచ్చునుH3885 గదా?

5

మిమ్మను మీరు నామీదH5921 హెచ్చించుకొందురాH1431? నా నేరముH2781 నామీదH5921 మీరు మోపుదురాH3198?

6

ఆలాగైతేH3588 దేవుడుH433 నాకు అన్యాయము చేసెననియుH5791 తన వలలోH4685 నన్ను చిక్కించుకొనెననియుH5362 మీరు తెలిసికొనుడిH3045.

7

నామీద బలాత్కారముH2555 జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నానుH6817 గాని నా మొఱ్ఱ అంగీకరింపH6030బడదుH3808 సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నానుH7768 గాని న్యాయముH4941 దొరకదుH3808.

8

నేను దాటH5674లేకుండH3808 ఆయన నా మార్గమునకుH734 కంచెవేసియున్నాడుH1443.నా త్రోవలనుH5410 చీకటిH2822 చేసియున్నాడుH7760

9

ఆయన నా ఘనతనుH3519 కొట్టివేసియున్నాడుH6584 తలH7218మీదH5921నుండిH4480 నా కిరీటమునుH5850 తీసివేసియున్నాడుH5493.

10

నలుదిశలుH5439 ఆయన నన్ను విరుగగొట్టగా5439H నేను నాశనమైపోతినిH1980 ఒకడు చెట్టునుH6086 పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమునుH8615 పెల్లగించెనుH5265.

11

ఆయన నామీదH5921 తన కోపమునుH639 రగులబెట్టెనుH2734 నన్ను తన శత్రువులలోH6862 ఒకనిగా ఎంచెనుH2803.

12

ఆయన సైనికులుH1416 ఏకముగాH3162 కూడివచ్చిరిH935 వారు నామీదH5921 ముట్టడిదిబ్బలుH1870 వేసిరిH5549 నా గుడారముH168చుట్టుH5439 దిగిరిH2583.

13

ఆయన నా సోదరజనమునుH251 నాకుH4480 దూరముచేసియున్నాడుH7368 నా నెళవరులుH3045 నాకు కేవలముH389 అన్యులైరిH2114.

14

నా బంధువులుH7138 నాయొద్దకు రాకయున్నారుH2308 నా ప్రాణస్నేహితులుH3045 నన్ను మరచిపోయియున్నారుH7911.

15

నా యింటిH1004 దాసH1481 దాసీ జనులుH519 నన్ను అన్యునిగాH2114 ఎంచెదరుH2803 నేను వారి దృష్టికిH5869 పరదేశినైH5237యున్నానుH1961.

16

నేను నా పనివానిH5650 పిలువగాH7121 వాడేమి పలుకH6030కుండనున్నాడుH3808 నేను వాని బతిమాలవలసివచ్చెనుH2603.

17

నా ఊపిరిH7307 నా భార్యకుH802 అసహ్యముH2114 నేను కనినH990 కుమారులకుH1121 నా వాసన అసహ్యముH2603.

18

చిన్న పిల్లలుH5759 సహాH1571 నన్ను తృణీకరించెదరుH3988 నేను లేచుటH6965 చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరుH1696.

19

నా ప్రాణH5475స్నేహితులH4962కందరికిH3605 నేనసహ్యుడనైతినిH8581 నేను ప్రేమించినవారుH157 నా మీద తిరుగబడియున్నారుH2015.

20

నా యెముకలుH6106 నా చర్మముతోనుH5785 నా మాంసముతోనుH1320 అంటుకొనియున్నH1692 విదంతములH8127 అస్థిచర్మముH5785 మాత్రము నాకు మిగిలింపబడియున్నదిH4422

21

దేవునిH433 హస్తముH3027 నన్ను మొత్తియున్నదిH5060 నామీద జాలిపడుడిH2603 నా స్నేహితులారాH7453 నామీదజాలిపడుడిH2603.

22

నా శరీరమాంసముH1320 పోవుట చాలుH7646ననుకొనకH3808 దేవుడుH410 నన్ను తరుమునట్లుగాH3644 మీరేలH4100 నన్ను తరుముదురుH7291?

23

నా మాటలుH4405 వ్రాయబడవలెననిH3789 నేనెంతో కోరుచున్నానుH4310. అవి గ్రంథములోH5612 వ్రాయబడవలెననిH2710 నేనెంతో కోరుచున్నానుH4310.

24

అవి యినుపH1270 పోగరతోH5842 బండమీదH6697 చెక్కబడిH2672 సీసముతో నింపబడి నిత్యముH5703 నిలువవలెననిH5777 నేనెంతో కోరుచున్నాను.

25

అయితే నా విమోచకుడుH1350 సజీవుడనియుH2416, తరువాతH314 ఆయన భూమిH6083మీదH5921 నిలుచుననియుH6965 నేనెరుగుదునుH3045.

26

ఈలాగుH2063 నా చర్మముH5785 చీకిపోయినH5362 తరువాతH310 శరీరముతోH1320 నేను దేవునిH433 చూచెదనుH2372.

27

నామట్టుకు నేనేH589 చూచెదనుH2372.మరి ఎవరునుH2114 కాదుH3808 నేనే కన్నులారH5869 ఆయనను చూచెదనుH7200 నాలోH2436 నా అంతరింద్రియములుH3629 కృశించియున్నవిH3615

28

జరిగినదానిH1697 కారణముH8328 నాలోనే ఉన్నదనుకొనిH4672 మీరు మేము వానిని ఎట్లుH4100 తరిమెదమాH7291 అని తలంచినH559 యెడల

29

మీరు ఖడ్గమునకుH2719 భయపడుడిH1481 తీర్పుకలుగుననిH1779 మీరు తెలిసికొనునట్లుH3045 ఉగ్రతకుH2534 తగిన దోషములకు శిక్ష నియమింపబడునుH5771.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.