ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నా ప్రాణముH7307 సమసిపోయెనుH2254 నా దినములుH3117 తీరెనుH2193 సమాధిH6913 నా నిమిత్తము సిద్ధమైయున్నది.
2
ఎగతాళి చేయువారుH2049 నాయొద్దH5978 చేరియున్నారు వారు పుట్టించు వివాదములుH4784 నా కన్నులH5869 కెదురుగానున్నవిH3885 .
3
ఏర్పాటు చేయుముH7760 దయచేసి నా నిమిత్తము నీ అంతటH5973 నీవే పూటపడుముH6148 మరి యెవడుH4310 నా నిమిత్తము పూటపడునుH8628 ?
4
నీవు వారి హృదయమునకుH3820 జ్ఞానముH7922 మరుగుచేసితివిH6845 కావునH3651 నీవు వారిని హెచ్చింపH7311 వుH3808 .
5
ఎవడు తన స్నేహితులనుH5046 దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లలH1121 కన్నులుH5869 క్షీణించునుH3615 .
6
ఆయన నన్ను జనులలోH5971 సామెతకాస్పదముగాH4914 చేసియున్నాడుH3322 నలుగురు నా ముఖముమీదH6440 ఉమి్మవేయుదురుH8611 .
7
నా కనుదృష్టిH5869 దుఃఖముచేతH3708 మందమాయెనుH3543 నా అవయవముH3388 లన్నియుH3605 నీడవలెH6738 ఆయెను
8
యథార్థవంతులుH3477 దీనినిH2063 చూచిH5921 ఆశ్చర్యపడుదురుH8074 నిర్దోషులుH5355 భక్తిహీనులH2611 స్థితి చూచిH5921 కలవరపడుదురుH5782 .
9
అయితే నీతిమంతులుH6662 తమ మార్గమునుH1870 విడువక ప్రవర్తించుదురుH270 నిరపరాధులుH2889 అంతకంతకు బలముH555 నొందుదురుH3254 .
10
మీరందరుH3605 నాయొద్దకు రండిH935 , మరల దయచేయుడిH7725 మీలో జ్ఞానవంతుడొక్కడైననుH2450 నాకు కనబడడుH3808 .
11
నా దినములుH3117 గతించెనుH5674 నా యోచనH2154 నిరర్థకమాయెనుH5423 నా హృదయH3824 వాంఛH3824 భంగమాయెనుH5423 .
12
రాత్రిH3915 పగలనియుH3117 చీకటి కమ్ముటయేH2822 వెలుగనియుH216 వారు వాదించుచున్నారుH7760 .
13
ఆశయేదైనH6960 నాకుండినయెడలH518 పాతాళముH7585 నాకు ఇల్లుH1004 అను ఆశయే.చీకటిలోH2822 నా పక్కH3326 పరచుకొనుచున్నానుH7502
14
నీవుH859 నాకు తండ్రివనిH1 గోతితోనుH7845 నీవు నాకు తల్లివనిH517 చెల్లెలవనిH269 పురుగుతోనుH7415 నేను మనవి చేయుచున్నానుH7121 .
15
నాకు నిరీక్షణాH8615 ధారమేదిH346 ?నా నిరీక్షణH8615 యెవనికిH4310 కనబడునుH7789 ?
16
ధూళిH6083 లోH5921 విశ్రాంతిH5183 దొరకగాH3162 అది పాతాళపుH7585 అడ్డకమ్ములయొద్దకుH905 దిగుచున్నదిH3318 .