ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
స్త్రీH802 కనినH3205 నరుడుH120 కొద్దిH7116 దినములవాడైH3117 మిక్కిలిH7649 బాధనొందునుH7267 .
2
పువ్వుH6731 వికసించినట్లు వాడు పెరిగిH3318 వాడిపోవునుH5243 నీడ కనబడH5975 కపోవునట్లుH3808 వాడు నిలువక పారిపోవునుH1272 .
3
అట్టివానిH2088 మీదH5921 నీవు కనుదృష్టిH5869 యుంచియున్నావుH6491 తీర్పు నొందుటకైH4941 నన్ను నీ యెదుటికిH5973 రప్పించియున్నావుH935 .
4
పాపసహితునిH2931 లోనుండిH4480 పాపరహితుడుH2889 పుట్టగలిగినH5414 ఎంత మేలు?ఆలాగున ఎవడునుH259 పుట్టనేరడుH3808 .
5
నరుల ఆయుష్కాలముH3117 పరిమితి కలదిH2782 , వారి నెలలH2320 సంఖ్యH4557 నీకు తెలిసేయున్నదిH854 .మించH5674 జాలనిH3808 వయఃపరిమాణముH2706 నీవు వారికి నియమించియున్నావుH6213
6
కూలివారివలెH7916 తమకు నియమింపబడిన పనిని వారు ముగించుH7521 వరకుH5704 వారు విశ్రమమునొందునట్లుH2308 వారివైపుH4480 చూడకయుండుముH8159 .
7
వృక్షముH6086 నరకబడినయెడలH3772 అది తిరిగిH5750 చిగుర్చుననియుH2498 దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముH8615 కలదుH3426 .
8
దాని వేరుH8328 భూమిలోH776 పాతదైపోయిననుH2204 దాని అడుగుమొద్దుH1503 మంటిలోH6083 చీకిపోయిననుH4191
9
నీటిH4325 వాసనమాత్రముH7381 చేతH4480 అది చిగుర్చునుH6524 లేత మొక్కH5194 వలెH3644 అది కొమ్మలుH7105 వేయునుH6213 .
10
అయితే నరులుH1397 మరణమైH4191 కదలలేక పడియుందురుH2522 .నరులుH120 ప్రాణము విడిచినH1478 తరువాత వారేమైపోవుదురుH346 ?
11
తటాకH3220 జలములుH4325 ఎట్లు ఇంకిపోవునోH235 నది నీరుH5104 ఎట్లు ఎండిH3001 హరించిపోవునోH2717 ఆలాగుననే నరులుH376 పండుకొనిH7901 తిరిగి లేH6965 వరుH3808 .
12
ఆకాశముH8064 గతించిపోవుH1115 వరకుH5704 వారు మేలుH6974 కొనరుH3808 .ఎవరును వారిని నిద్రH8142 లేపH5782 జాలరుH3808 .
13
నీవు పాతాళములోH7585 నన్ను దాచినయెడలH6845 ఎంతోH4310 మేలుH5414 నీ కోపముH639 చల్లారుH7725 వరకుH5704 నన్ను చాటుననుంచినయెడలH5641 ఎంతో మేలు నాకు ఇంతకాలమనిH2706 నీవు నియమించిH7896 తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెననిH2142 నేనెంతో కోరుచున్నాను.
14
మరణమైనH4191 తరువాత నరులుH1397 బ్రతుకుదురాH2421 ?ఆలాగుండినయెడల నాకు విడుదలH2487 కలుగుH935 వరకుH5704 నా యుద్ధH6635 దినముH3117 లన్నియుH3605 నేను కనిపెట్టియుందునుH3176
15
ఆలాగుండినయెడల నీవు పిలిచెదవుH7121 నేనుH595 నీకు ప్రత్యుత్తరమిచ్చెదనుH6030 నీ హస్తH3027 కృత్యముH4639 ఎడల నీకు ఇష్టము కలుగునుH3700 .
16
అయితేH3588 ఇప్పుడుH6258 నీవు నా అడుగుజాడలనుH6806 లెక్కపెట్టుచున్నావుH5608 నా పాపమునుH2403 సహింపH8104 లేకయున్నావుH3808
17
నా అతిక్రమముH6588 సంచిలోH6872 ముద్రింపబడియున్నదిH2856 నేను చేసిన దోషమునుH5771 భద్రముగా ఉంచియున్నావుH2950 .
18
పర్వతమైననుH2022 పడిపోయిH5307 నాశనమగునుH5034 కొండయైననుH6697 దాని స్థానముH4725 తప్పునుH6275 .
19
జలముH4325 రాళ్లనుH68 అరగదీయునుH7833 దాని ప్రవాహములు భూమియొక్కH776 ధూళినిH6083 కొట్టుకొనిపోవునుH7857 నీవైతే నరులH582 ఆశనుH8615 భంగపరచుచున్నావుH6 .
20
నీవు వారిని ఎల్లప్పుడుH5331 గెలుచుచున్నావుH8630 గనుక వారు గతించిపోవుదురుH1980 నీవు వారికి ముఖH6440 వికారముH8138 కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావుH7971 .
21
వారి కుమారులుH1121 ఒకవేళ షునత వహించిననుH3513 అది వారికి తెలియH3045 కపోవునుH3808 .వారు ఒకవేళ అణిగిపోయిననుH6819 అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపH995 కయుందురుH3808 .
22
తమమట్టుకుH5921 తామే శరీరమునందుH1320 నొప్పి నొందుదురుH3510 తమమట్టుకు తామే ప్రాణముH5315 నందుH5921 దుఃఖపడుదురుH56 .