ముద్రింపబడియున్నది
యోబు గ్రంథము 21:19

వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారు చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక

ద్వితీయోపదేశకాండమ 32:34

ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?

హొషేయ 13:12

ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడియున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.