బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

ఇదిగోH2005 నా కన్నుH5869 ఇదంతయుH3605 చూచెనుH7200.నా చెవిH241 దాని వినిH8085 గ్రహించియున్నదిH995

Lo, mine eye hath seen all this, mine ear hath heard and understood it.
2

మీకు తెలిసినదిH1847 నాకునుH589 తెలిసేయున్నదిH3045 నేనుH595 మీకంటెH4480 తక్కువ జ్ఞానముగలవాడనుH5307 కానుH3808.

What ye know, the same do I know also: I am not inferior unto you.
3

నేనుH589 సర్వశక్తుడగుH7706 దేవునితో మాటలాడ గోరుచున్నానుH1696 దేవునిH410తోనేH413 వాదింపH3198 గోరుచున్నానుH2654

Surely I would speak to the Almighty, and I desire to reason with God.
4

మీరైతేH859 అబద్ధములుH8267 కల్పించువారుH2950.మీరందరుH3605 పనికిమాలినH457 వైద్యులుH7495.

But ye are forgers of lies, ye are all physicians of no value.
5

మీరు కేవలము మౌనముగా నుండుటH2790 మేలుH5414 అది మీకు జ్ఞానమనిH2451 యెంచబడునుH1961.

O that ye would altogether hold your peace! and it should be your wisdom.
6

దయచేసి నా వాదముH8433 వినుడిH8085, నేను ఆడుH8193 వ్యాజ్యెముH7379నాలకించుడిH7181.

Hear now my reasoning, and hearken to the pleadings of my lips.
7

దేవునిH410 పక్షముగా మీరు అన్యాయH5766 వాదనచేయుదురాH1696?ఆయన పక్షముగా మీరు మోసములుH7423 పలుకుదురాH1696?

Will ye speak wickedly for God? and talk deceitfully for him?
8

ఆయనయెడలH6440 మీరు పక్షపాతము చూపుదురాH5375?దేవునిH410 పక్షమున మీరు వాదింతురాH7378?

Will ye accept his person? will ye contend for God?
9

ఆయన మిమ్మును పరిశోధించుటH2713 మీకు క్షేమమాH2896?లేకH518 ఒకడుH582 నరులను మోసముచేయునట్లుH2048 మీరు ఆయనను మోసముచేయుదురాH2048?

Is it good that he should search you out? or as one man mocketh another, do ye so mock him?
10

మీరు రహస్యముగాH5643 పక్షపాతము చూపినH5375యెడలH518 నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించునుH3198.

He will surely reprove you, if ye do secretly accept persons.
11

ఆయన ప్రభావముH7613 మిమ్మును భయH1204పెట్టదాH3808?ఆయన భయముH6343 మీ మీదికిH5921 రాదాH5307?

Shall not his excellency make you afraid? and his dread fall upon you?
12

మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములు

Your remembrances are like unto ashes, your bodies to bodies of clay.
13

నేనుH589 మాటలాడెదనుH1696 నా జోలికి రాకH4480 మౌనులైయుండుడిH2790 నామీదికిH5921 వచ్చునదిH5674 ఏదోH4100 అది వచ్చునుగాక.

Hold your peace, let me alone, that I may speak, and let come on me what will.
14

నేనెందుకుH4100 నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను

Wherefore do I take my flesh in my teeth, and put my life in mine hand?
15

ఇదిగోH2005 ఆయన నన్ను చంపిననుH6991, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానుH3176.ఆయన సన్నిధినిH6440 నా ప్రవర్తనH1870 న్యాయమని రుజువుపరతునుH3198.

Though he slay me, yet will I trust in him: but I will maintain mine own ways before him.
16

ఇదియుH1571 నాకు రక్షణార్థమైనదగునుH3444 భక్తిహీనుడుH2611 ఆయన సన్నిధికిH6440 రాH935తెగింపడుH3808.

He also shall be my salvation: for an hypocrite shall not come before him.
17

నా వాజ్మూలమునుH4405 శ్రద్ధగా ఆలకించుడిH8085 నా ప్రమాణవాక్యములుH262 మీ చెవులలోH241 చొరనీయుడి.

Hear diligently my speech, and my declaration with your ears.
18

ఆలోచించుడిH2009 నేను నా వ్యాజ్యెమునుH4941 సరిచేసికొనియున్నానుH6186 నేనుH589 నిర్దోషిగాH6663 కనబడుదునని నాకు తెలియునుH3045.

Behold now, I have ordered my cause; I know that I shall be justified.
19

నాతోH5978 వ్యాజ్యెమాడH7378 చూచువాడెవడుH4310?ఎవడైననుండినH6258 యెడల నేను నోరుమూసికొనిH2790 ప్రాణము విడిచెదనుH1478.

Who is he that will plead with me? for now, if I hold my tongue, I shall give up the ghost.
20

ఈ రెండుH8147 పనులు మాత్రముH389 నాకు చేయH6213కుముH408 అప్పుడుH227 నేను నీకు విముఖుడనైH5641 యుండనుH3808.

Only do not two things unto me: then will I not hide myself from thee.
21

నీ చెయ్యిH3709 నామీదH5921నుండిH4480 తొలగింపుముH7368 నీ భయముH367 నన్ను బెదరింపH1204నీయకుముH408

Withdraw thine hand far from me: and let not thy dread make me afraid.
22

అప్పుడు నీవు పిలిచినH7121 యెడల నేనుH595 నీ కుత్తరమిచ్చెదనుH6030 నేను పలికెదనుH1696 నీవు నా కుత్తరమిమ్ముH7725

Then call thou, and I will answer: or let me speak, and answer thou me.
23

నా దోషముH5771లెన్నిH4100? నా పాపములెన్నిH2403?నా అతిక్రమమునుH6588 నా పాపమునుH2403 నాకు తెలియజేయుముH3045.

How many are mine iniquities and sins? make me to know my transgression and my sin.
24

నీవేలH4100 నీ ముఖమునుH6440 మరుగుచేసికొంటివిH5641?నన్నేల నీకు పగవానిగాH341 ఎంచుచున్నావుH2803?

Wherefore hidest thou thy face, and holdest me for thine enemy?
25

ఇటు అటు కొట్టుకొనిపోవుచున్నH5086 ఆకునుH5929 నీవు వేధించెదవాH6209?ఎండిపోయినH3002 చెత్తనుH7179 తరుముదువాH7291?

Wilt thou break a leaf driven to and fro? and wilt thou pursue the dry stubble?
26

నీవు నాకుH5921 కఠినమైనH4846 శిక్ష విధించియున్నావుH3789 నా బాల్యకాలపుH5271 పాపములనుH5771 నాకు స్వాస్థ్యముగాH3423 నీవు విధించియున్నావు

For thou writest bitter things against me, and makest me to possess the iniquities of my youth.
27

బొండలలోH5465 నా కాళ్లుH7272 బిగించియున్నావుH7760 నా ప్రవర్తనH734 అంతయుH3605 నీవు కనిపెట్టుచున్నావుH8104 నా అరిH8328కాళ్లH7272చుట్టుH5921 గిఱిగీసియున్నావుH2707

Thou puttest my feet also in the stocks, and lookest narrowly unto all my paths; thou settest a print upon the heels of my feet.
28

మురిగిH7538 క్షీణించుచున్నH1086 వానిచుట్టు చిమ్మటH6211కొట్టినH398 వస్త్రమువంటివానిచుట్టుH899 గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

And he, as a rotten thing, consumeth, as a garment that is moth eaten.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.