బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా బ్రదుకునందుH2416 నాకుH5315 విసుకు పుట్టినదిH5354 నేను అడ్డులేకుండH5800 అంగలార్చెదనుH7879 నా మనోH5315వ్యాకులముH4751 కొలది నేను పలికెదనుH1696

2

నా మీదH5921 నేరముH7561 మోపకుండుముH408 నీవేలH4100 నాతో వ్యాజ్యెమాడుచున్నావోH7378 నాకు తెలియజేయుమనిH3045 నేను దేవునిH433తోH413 చెప్పెదనుH559.

3

దౌర్జన్యముH6231 చేయుట నీకు సంతోషమాH2896? దుష్టులH7563 ఆలోచనH6098మీదH5921 దయా దృష్టియుంచుటH3313 సంతోషమాH2896? నీ హస్తH3709కృత్యములనుH3018 తృణీకరించుటH3988 నీకు సంతోషమాH2896?

4

నీ నేత్రములుH5869 నరులH1320 నేత్రములవంటివాH5869? నరులుH582 ఆలోచించునట్లుH7200 నీవు ఆలోచించువాడవాH7200?

5

నీ జీవితకాలముH3117 నరులH582 జీవిత కాలమువంటిదాH3117? నీ ఆయుష్కాల సంవత్సరములుH8141 నరులH1397 దినములవంటివాH3117?

6

నేను దోషినిH7561 కాననియుH3808 నీ చేతిH3027లోనుండిH4480 విడిపింపగలవాడెవడునుH5337 లేడనియుH369 నీవు ఎరిగియుండియుH1847

7

నీవేల నా దోషమునుగూర్చిH5771 విచారణ చేయుచున్నావుH1245? నా పాపమునుH2403 ఏల వెదకుచున్నావుH1875?

8

నీ హస్తములుH3027 నాకు అవయవ నిర్మాణముచేసిH6087 నన్ను రూపించిH3162యున్ననుH6213 నీవు నన్ను మింగివేయుచున్నావుH1104.

9

జిగటమన్నుగానున్నH2563 నన్ను నీవు నిర్మించితివిH6213,ఆ సంగతిH3588 జ్ఞాపకము చేసికొనుముH2142 నీవు నన్ను మరల మన్నుగాH6083 చేయుదువాH7725?

10

ఒకడు పాలుపోసినట్లుH2416 నీవు నన్ను పోసితివిH5413 గదా జున్నుగడ్డH1385 ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివిH7087 గదా.

11

చర్మముతోనుH5785 మాంసముతోనుH1320 నీవు నన్ను కప్పితివిH3847 ఎముకలతోనుH6106 నరములతోనుH1517 నన్ను సంధించితివిH7753.

12

జీవముH2416 ననుగ్రహించిH6213 నాయెడల కృపH2617 చూపితివిH6213 నీ సంరక్షణచేతH6486 నా ఆత్మనుH7307 కాపాడితివిH8104.

13

అయినను నా లోపములనుగూర్చిH428 నీవు నీ హృదయములోH3824 ఆలోచించితివిH6845 ఈ అభిప్రాయముH2063 నీకుండెననిH5973 నేనెరుగుదునుH3045.

14

నేను పాపముH2398 చేసినయెడలH518 నీవు దాని కనిపెట్టుదువుH8104 నా దోషమునకుH5771 పరిహారముH5352 చేయకుందువుH3808.

15

నేను దోషకృత్యములుH7561 చేసినయెడలH518 నాకు బాధకలుగునుH480 నేను నిర్దోషినైయుండిననుH6663 అతిశయపడనుH3808 అవమానముతోH7036 నిండుకొనిH7649 నాకు కలిగిన బాధనుH6040 తలంచుకొనుచుండెదనుH7200.

16

నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైనH6381 బలమును నీవు నామీద చూపుదువు.

17

సింహము వేటాడునట్లుH7826 నీవు నన్ను వేటాడుచుందువుH6679 ఎడతెగక నామీదికిH5048 క్రొత్త సాక్షులనుH5707 పిలిచెదవు ఎడతెగక నామీదH5973 నీ ఉగ్రతనుH3708 పెంచెదవుH7235 ఎడతెగక సమూహము వెనుక సమూహమునుH2487 నా మీదికిH5973 రాజేసెదవుH6635.

18

గర్భముH7358లోనుండిH4480 నీవు నన్నేలH4100 వెలికి రప్పించితివిH3318? అప్పుడే యెవరునుH5869 నన్ను చూడH7200కుండH3808 నేను ప్రాణము విడిచియుండినయెడలH1478 మేలు;

19

అప్పుడుH834 నేను లేనట్లేH3808యుండియుందునుH1961 గర్భముH990లోనుండిH4480 సమాధికిH6913 కొనిపోబడియుందునుH2986.

20

నా దినములుH3117 కొంచెమేH4592 గదా తిరిగి వెలుపలికి రాH7725జాలనిH3808 దేశముH776నకుH413

21

అంధకారముH2822 మరణాంధకారముగలH6757 దేశముH776నకుH413

22

కటికచీకటియైH5890 గాఢాంధకారమయమైనH652 దేశమునకుH776 భ్రమ పుట్టించు మరణాంధకారH6757 దేశమునకుH776 వెలుగేH3313 చీకటిగాగలH652 దేశముH776నకుH413 నేను వెళ్లకH1980 ముందుH2962 కొంతసేపుH4592 నేను తెప్పరిల్లునట్లుH1082 నన్ను విడిచిH7896 నా జోలికి రాకుండుముH2308.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.