బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సర్వశక్తుడగువాడుH7706 నియామకకాలములనుH6256 ఎందుకుH4069 ఏర్పాటుచేయడుH3808?ఆయన నెరిగియున్నవారుH3045 ఆయన దినములనుH3117 ఎందుచేతH4069 చూడH2372కున్నారుH3808?

2

సరిహద్దు రాళ్లనుH1367 తీసివేయువారుH5381 కలరు వారు అక్రమముచేసి మందలనుH5739 ఆక్రమించుకొనివాటినిH1497 మేపుదురుH7462.

3

తండ్రిలేనివారిH3490 గాడిదనుH2543 తోలివేయుదురుH5090 విధవరాలిH490 యెద్దునుH7794 తాకట్టుగా తీసికొందురుH2254

4

వారు మార్గముH1870లోనుండిH4480 దరిద్రులనుH34 తొలగించివేయుదురుH5186 దేశములోనిH776 బీదలుH6041 ఎవరికిని తెలియకుండ దాగవలసివచ్చెనుH2244.

5

అరణ్యములోనిH4057 అడవిగాడిదలుH6501 తిరుగునట్లుH3318 బీదవారు తమ పనిమీదH6467 బయలుదేరిH3318 వేటనుH2964 వెదకుదురుH7836 ఎడారిలోH6160 వారి పిల్లలకుH5288 ఆహారముH3899 దొరకును

6

పొలములోH7704 వారు తమకొరకు గడ్డిH1098 కోసికొందురుH7114 దుష్టులH7563 ద్రాక్షతోటలలో పరిగH3754 ఏరుదురుH3953.

7

బట్టలుH3830లేకH1097 రాత్రి అంతయు పండుకొనియుందురుH3885 చలిలోH7135 వస్త్రహీనులైH6174 పడియుందురు.

8

పర్వతములమీదిH2022 జల్లులకుH2230 తడిసియుందురుH7372 చాటుH4268లేనందునH1097 బండనుH6697 కౌగలించుకొందురుH2263.

9

తండ్రిలేనిH3490 పిల్లను రొమ్ముH7699నుండిH4480 లాగువారుH1497 కలరు వారు దరిద్రులH6041యొద్దH5921 తాకట్టు పుచ్చుకొందురుH2254

10

దరిద్రులు వస్త్రహీనులైH6174 బట్టలుH3830లేకH1097 తిరుగులాడుదురుH1980 ఆకలిగొనిH7457 పనలనుH6016 మోయుదురుH5375.

11

వారు తమ యజమానుల గోడలH7791లోపలH996 నూనెH6671 గానుగలను ఆడించుదురు ద్రాక్షగానుగలనుH3342 త్రొక్కుచుH1869 దప్పిగలవారైయుందురుH6770.

12

జనముగలH4962 పట్టణముH5892లోH4480 మూలుగుదురుH5008 గాయపరచబడినH2491వారుH5315 మొఱ్ఱపెట్టుదురుH7768 అయినను జరుగునది అక్రమమనిH8604 దేవుడుH433 ఎంచH7760డుH3808.

13

వెలుగుమీదH216 తిరుగబడువారుH4775 కలరుH1961 వీరుH1992 దాని మార్గములనుH1870 గురుతుH5234పట్టరుH3808 దాని త్రోవలలోH5410 నిలువH3427రుH3808.

14

తెల్లవారునప్పుడుH216 నరహంతకుడుH7523 లేచునుH6965 వాడు దరిద్రులనుH6041 లేమిగలవారినిH34 చంపునుH6991 రాత్రియందుH3915 వాడు దొంగతనముH1590 చేయును.

15

వ్యభిచారిH5003H3808 కన్నైననుH5869 నన్ను చూడదనుకొనిH7789 తన ముఖమునకుH6440 ముసుకుH5643వేసికొనిH7760 సందె చీకటికొరకుH5399 కనిపెట్టునుH8104.

16

చీకటిలోH2822 వారు కన్నము వేయుదురుH2864 పగలుH3119 దాగుకొందురుH2856 వారు వెలుగుH216 చూడH7789నొల్లరుH3808

17

వారందరుH3162 ఉదయమునుH1242 మరణాంధకారముగాH6757 ఎంచుదురు.గాఢాంధకారH6757 భయముH1091 ఎట్టిదైనది వారికి తెలిసియున్నదిH5234.

18

జలములమీదH4325 వారు తేలికగా కొట్టుకొనిపోవుదురుH7031 వారి స్వాస్థ్యముH2513 భూమిమీదH776 శాపగ్రస్తముH7043 ద్రాక్షతోటలH3754 మార్గమునH1870 వారు ఇకను నడువరుH3808.

19

అనావృష్టిచేతనుH6723 ఉష్ణముచేతనుH2527 మంచుH7950 నీళ్లుH4325 ఎగసిపోవునట్లుH1497 పాతాళముH7585 పాపముచేసినవారినిH2398 పట్టుకొనునుH1497.

20

కన్నగర్భముH7358 వారిని మరచునుH7911, పురుగుH7415 వారిని కమ్మగా తినివేయునుH4988 వారు మరి ఎప్పుడునుH5750 జ్ఞాపకములోనికిH2142 రారుH3808 వృక్షముH6086 విరిగి పడిపోవునట్లు దుర్మార్గులుH5766 పడిపోవుదురుH7665

21

వారు పిల్లలుH3205 కననిH3808 గొడ్రాండ్రనుH6135 బాధపెట్టుదురుH7462 విధవరాండ్రకుH490 మేలుH3190చేయరుH3808.

22

ఆయన తన బలముచేతనుH3581 బలవంతులనుH47 కాపాడుచున్నాడుH4900 కొందరు ప్రాణమునుగూర్చిH2416 ఆశH539 విడిచిననుH3808 వారు మరల బాగుపడుదురుH6965.

23

ఆయన వారికి అభయమునుH983 దయచేయునుH5414 గనుక వారు ఆధారమునొందుదురుH8172 ఆయన వారి మార్గములH1870 మీదH5921 తన దృష్టినుంచునుH5869

24

వారు హెచ్చింపబడిననుH7426 కొంతసేపటికిH4592 లేకపోవుదురుH369 వారు హీనస్థితిలో చొచ్చిH4355 ఇతరులందరివలెH3605 త్రోయబడుదురుH7092, పండినH7641 వెన్నులవలెH7218 కోయబడుదురుH5243.

25

ఇప్పుడుH645 ఈలాగు జరుగనిH3808యెడలH518 నేను అబద్ధికుడననిH3576 రుజువుపరచువాడెవడుH4310? నా మాటలుH4405 వట్టివనిH408 దృష్టాంతపరచువాడెవడుH4310?

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.