1ఇదిగోH2005 నా కన్నుH5869 ఇదంతయుH3605 చూచెనుH7200.నా చెవిH241 దాని వినిH8085 గ్రహించియున్నదిH995Lo, mine eye hath seen all this, mine ear hath heard and understood it.[TSK]2మీకు తెలిసినదిH1847 నాకునుH589 తెలిసేయున్నదిH3045 నేనుH595 మీకంటెH4480 తక్కువ జ్ఞానముగలవాడనుH5307 కానుH3808.What ye know, the same do I know also: I am not inferior unto you.[TSK]3నేనుH589 సర్వశక్తుడగుH7706 దేవునితో మాటలాడ గోరుచున్నానుH1696 దేవునిH410తోనేH413 వాదింపH3198 గోరుచున్నానుH2654Surely I would speak to the Almighty, and I desire to reason with God.[TSK]4మీరైతేH859 అబద్ధములుH8267 కల్పించువారుH2950.మీరందరుH3605 పనికిమాలినH457 వైద్యులుH7495.But ye are forgers of lies, ye are all physicians of no value.[TSK]5మీరు కేవలము మౌనముగా నుండుటH2790 మేలుH5414 అది మీకు జ్ఞానమనిH2451 యెంచబడునుH1961.O that ye would altogether hold your peace! and it should be your wisdom.[TSK]6దయచేసి నా వాదముH8433 వినుడిH8085, నేను ఆడుH8193 వ్యాజ్యెముH7379నాలకించుడిH7181.Hear now my reasoning, and hearken to the pleadings of my lips.[TSK]7దేవునిH410 పక్షముగా మీరు అన్యాయH5766 వాదనచేయుదురాH1696?ఆయన పక్షముగా మీరు మోసములుH7423 పలుకుదురాH1696?Will ye speak wickedly for God? and talk deceitfully for him?[TSK]8ఆయనయెడలH6440 మీరు పక్షపాతము చూపుదురాH5375?దేవునిH410 పక్షమున మీరు వాదింతురాH7378?Will ye accept his person? will ye contend for God?[TSK]9ఆయన మిమ్మును పరిశోధించుటH2713 మీకు క్షేమమాH2896?లేకH518 ఒకడుH582 నరులను మోసముచేయునట్లుH2048 మీరు ఆయనను మోసముచేయుదురాH2048?Is it good that he should search you out? or as one man mocketh another, do ye so mock him?[TSK]10మీరు రహస్యముగాH5643 పక్షపాతము చూపినH5375యెడలH518 నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించునుH3198.He will surely reprove you, if ye do secretly accept persons.[TSK]11ఆయన ప్రభావముH7613 మిమ్మును భయH1204పెట్టదాH3808?ఆయన భయముH6343 మీ మీదికిH5921 రాదాH5307?Shall not his excellency make you afraid? and his dread fall upon you?[TSK]12మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములుYour remembrances are like unto ashes, your bodies to bodies of clay.[TSK]13నేనుH589 మాటలాడెదనుH1696 నా జోలికి రాకH4480 మౌనులైయుండుడిH2790 నామీదికిH5921 వచ్చునదిH5674 ఏదోH4100 అది వచ్చునుగాక.Hold your peace, let me alone, that I may speak, and let come on me what will.[TSK]14నేనెందుకుH4100 నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడెదనుWherefore do I take my flesh in my teeth, and put my life in mine hand?[TSK]15ఇదిగోH2005 ఆయన నన్ను చంపిననుH6991, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానుH3176.ఆయన సన్నిధినిH6440 నా ప్రవర్తనH1870 న్యాయమని రుజువుపరతునుH3198.Though he slay me, yet will I trust in him: but I will maintain mine own ways before him.[TSK]16ఇదియుH1571 నాకు రక్షణార్థమైనదగునుH3444 భక్తిహీనుడుH2611 ఆయన సన్నిధికిH6440 రాH935తెగింపడుH3808.He also shall be my salvation: for an hypocrite shall not come before him.[TSK]17నా వాజ్మూలమునుH4405 శ్రద్ధగా ఆలకించుడిH8085 నా ప్రమాణవాక్యములుH262 మీ చెవులలోH241 చొరనీయుడి.Hear diligently my speech, and my declaration with your ears.[TSK]18ఆలోచించుడిH2009 నేను నా వ్యాజ్యెమునుH4941 సరిచేసికొనియున్నానుH6186 నేనుH589 నిర్దోషిగాH6663 కనబడుదునని నాకు తెలియునుH3045.Behold now, I have ordered my cause; I know that I shall be justified.[TSK]19నాతోH5978 వ్యాజ్యెమాడH7378 చూచువాడెవడుH4310?ఎవడైననుండినH6258 యెడల నేను నోరుమూసికొనిH2790 ప్రాణము విడిచెదనుH1478.Who is he that will plead with me? for now, if I hold my tongue, I shall give up the ghost.[TSK]20ఈ రెండుH8147 పనులు మాత్రముH389 నాకు చేయH6213కుముH408 అప్పుడుH227 నేను నీకు విముఖుడనైH5641 యుండనుH3808.Only do not two things unto me: then will I not hide myself from thee.[TSK]21నీ చెయ్యిH3709 నామీదH5921నుండిH4480 తొలగింపుముH7368 నీ భయముH367 నన్ను బెదరింపH1204నీయకుముH408Withdraw thine hand far from me: and let not thy dread make me afraid.[TSK]22అప్పుడు నీవు పిలిచినH7121 యెడల నేనుH595 నీ కుత్తరమిచ్చెదనుH6030 నేను పలికెదనుH1696 నీవు నా కుత్తరమిమ్ముH7725Then call thou, and I will answer: or let me speak, and answer thou me.[TSK]23నా దోషముH5771లెన్నిH4100? నా పాపములెన్నిH2403?నా అతిక్రమమునుH6588 నా పాపమునుH2403 నాకు తెలియజేయుముH3045.How many are mine iniquities and sins? make me to know my transgression and my sin.[TSK]24నీవేలH4100 నీ ముఖమునుH6440 మరుగుచేసికొంటివిH5641?నన్నేల నీకు పగవానిగాH341 ఎంచుచున్నావుH2803?Wherefore hidest thou thy face, and holdest me for thine enemy?[TSK]25ఇటు అటు కొట్టుకొనిపోవుచున్నH5086 ఆకునుH5929 నీవు వేధించెదవాH6209?ఎండిపోయినH3002 చెత్తనుH7179 తరుముదువాH7291?Wilt thou break a leaf driven to and fro? and wilt thou pursue the dry stubble?[TSK]26నీవు నాకుH5921 కఠినమైనH4846 శిక్ష విధించియున్నావుH3789 నా బాల్యకాలపుH5271 పాపములనుH5771 నాకు స్వాస్థ్యముగాH3423 నీవు విధించియున్నావుFor thou writest bitter things against me, and makest me to possess the iniquities of my youth.[TSK]27బొండలలోH5465 నా కాళ్లుH7272 బిగించియున్నావుH7760 నా ప్రవర్తనH734 అంతయుH3605 నీవు కనిపెట్టుచున్నావుH8104 నా అరిH8328కాళ్లH7272చుట్టుH5921 గిఱిగీసియున్నావుH2707Thou puttest my feet also in the stocks, and lookest narrowly unto all my paths; thou settest a print upon the heels of my feet.[TSK]28మురిగిH7538 క్షీణించుచున్నH1086 వానిచుట్టు చిమ్మటH6211కొట్టినH398 వస్త్రమువంటివానిచుట్టుH899 గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.And he, as a rotten thing, consumeth, as a garment that is moth eaten.[TSK]