ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 రాత్రిH3915 నిద్రH8142 పట్టకపోయినందునH5074 రాజ్యపుH1697 సమాచారH2146 గ్రంథముH5612 తెమ్మనిH95 రాజుH4428 ఆజ్ఞH559 ఇయ్యగా అది రాజుH4428 ఎదుటH6440 చదివిH7121 వినిపింపబడెనుH1961 .
2
ద్వారH5592 పాలకులైనH8104 బిగ్తానుH904 తెరెషుH8657 అను రాజుయొక్కH4428 యిద్దరుH8147 నపుంసకులుH5631 రాజైనH4428 అహష్వేరోషునుH325 చంపH7971 యత్నించినH1245 సంగతి మొర్దెకైH4782 తెలిపినట్టుH5046 అందులో వ్రాయబడిH3789 యుండెనుH4672 .
3
రాజుH4428 ఆ సంగతి విని ఇందుH2088 నిమిత్తముH5921 మొర్దెకైకిH4782 బహుమతిH1420 యేదైననుH4100 ఘనతH3366 యేదైననుH4100 చేయబడెనాH6213 అని యడుగగా రాజుH4428 సేవకులుH5288 అతనికేమియుH5973 చేయH6213 బడలేదనిH3808 ప్రత్యుత్తర మిచ్చిరిH559 .
4
అప్పుడు ఆవరణములోH2691 ఎవరోH4310 యున్నారని రాజుH4428 చెప్పెనుH559 . అప్పటికి హామానుH2001 తాను చేయించినH3559 ఉరికొయ్యH6086 మీదH5921 మొర్దెకైనిH4782 ఉరితీయింపH8518 సెలవిమ్మని రాజుతోH4428 మనవి చేయుటకైH559 రాజH4428 నగరుయొక్కH1004 ఆవరణముH2691 లోనికి వచ్చియుండెనుH935 .
5
రాజH4428 సేవకులుH5288 ఏలినవాడా చిత్తగించుముH2009 , హామానుH2001 ఆవరణములోH2691 నిలువబడియున్నాడనిH5975 రాజుతోH4428 చెప్పగాH559 రాజుH4428 అతని రానియ్యుడనిH935 సెలవిచ్చినందున హామానుH2001 లోపలికి వచ్చెనుH935 .
6
రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించువానికిH2654 ఏమిH4100 చేయవలెననిH6213 రాజుH4428 అతని నడుగగాH559 హామానుH2001 నన్ను గాక మరి ఎవరినిH834 రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించుననిH2654 తనలోH2654 తాననుకొనిH559 రాజుతోH413 ఇట్లనెనుH559
7
రాజుH4428 ఘనపరచH3356 నపేక్షించువానికిH2654 చేయతగినదేమనగాH834
8
రాజుH4428 ధరించుకొనుH3847 రాజH4438 వస్త్రములనుH3830 రాజుH4428 ఎక్కుH7392 గుఱ్ఱమునుH5483 రాజుH4428 తన తలమీదH7218 ఉంచుకొనుH5414 రాజH4438 కీరీటమునుH3804 ఒకడు తీసికొనిరాగాH935
9
ఘనులైనH6579 రాజుయొక్కH4428 అధిపతులH8269 లోH4480 ఒకడుH376 ఆ వస్త్రములనుH3830 ఆ గుఱ్ఱమునుH5483 పట్టుకొనిH5414 , రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించువానికిH2654 ఆ వస్త్రములనుH3830 ధరింపజేసి ఆ గుఱ్ఱముH5483 మీదH5921 అతనిని ఎక్కించి రాజH5892 వీధిలోH7339 అతని నడిపించుచుH7392 రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించుH2654 వానికిH376 ఈ ప్రకారముగా చేయతగుననిH6213 అతనిముందరH6440 చాటింపవలెనుH7121 .
10
అందుకు రాజుH4428 నీవు చెప్పినH1696 ప్రకారమేH834 శీఘ్రముగాH4116 ఆ వస్త్రములనుH3830 ఆ గుఱ్ఱమునుH5483 తీసికొనిH3947 , రాజుH4428 గుమ్మమునొద్దH8179 కూర్చునియున్నH3427 యూదుడైనH3064 మొర్దెకైకిH4782 ఆలాగుననేH3651 చేయుముH6213 ; నీవు చెప్పినదానిలోH1696 ఒకటియుH1697 విడువకH5307 అంతయుH3605 చేయుమనిH6213 హామానునకుH2001 ఆజ్ఞ ఇచ్చెనుH559 .
11
ఆ ప్రకారమే హామానుH2001 ఆ వస్త్రములనుH3830 ఆ గుఱ్ఱమునుH5483 తీసికొనిH3947 , మొర్దెకైకిH4782 ఆ వస్త్రములనుH3830 ధరింపజేసిH3847 ఆ గుఱ్ఱము మీదH7392 అతనిని ఎక్కించి రాజH5892 వీధిలోH7339 అతని నడిపించుచు, రాజుH4428 ఘనపరచH3366 నపేక్షించుH2654 వానికిH376 ఈ ప్రకారము చేయతగుననిH6213 అతని ముందరH6440 చాటించెనుH7121 .
12
తరువాత మొర్దెకైH4782 రాజుH4428 గుమ్మముH8179 నొద్దకుH413 వచ్చెనుH7725 ; అయితే హామానుH2001 తలH7218 కప్పుకొనిH2654 దుఃఖించుచుH57 తన యింటికిH1004 త్వరగాH1765 వెళ్లిపోయెను.
13
హామానుH2001 తనకు సంభవించిH7136 నదంతయుH3605 తన భార్యయైనH802 జెరెషుకునుH2238 తన స్నేహితులH157 కందరికినిH3605 తెలుపగాH5608 , అతనియొద్దనున్న జ్ఞానులునుH2450 అతని భార్యయైనH802 జెరెషునుH2238 ఎవనిచేత నీకు అధికారనష్టము కలుగుచున్నదోH5307 ఆ మొర్దెకైH4782 యూదులH3064 వంశపువాడైనH2233 యెడలH518 అతనిమీద నీకు జయముH3201 కలుగదుH3808 , అతనిచేత అవశ్యముగా చెడిపోదువనిH5307 ఆతనితో అనిరిH559 .
14
వారు ఇంకH5750 మాటలాడుచుండగాH1696 రాజుయొక్కH4428 నపుంసకులుH5631 వచ్చిH5060 ఎస్తేరుH635 చేయించినH6213 విందుH4960 నకుH413 రమ్మనిH935 హామానునుH2001 త్వరపెట్టిరిH926 .