ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అహష్వేరోషుH325 దినములలోH3117 జరిగిన చర్యల వివరము; హిందూదేశముH1912 మొదలుకొనిH4480 కూషు దేశమువరకుH5704 నూటH3967 ఇరువదిH6242 యేడుH7651 సంస్థానములనుH4082 అహష్వేరోషుH325 ఏలెనుH4427 .
2
ఆ కాలమందుH1992 రాజైనH4428 అహష్వేరోషుH325 షూషనుH7800 కోటలోH1002 నుండి రాజ్యH4438 పరిపాలనH3678 చేయుచుండగాH3427
3
తన యేలుబడియందుH4427 మూడవH7969 సంవత్సరమునH8141 తన అధిపతులH8269 కందరికినిH3605 సేవకులకునుH5650 విందుH4960 చేయించెనుH6213 . పారసీక దేశముH6539 యొక్కయు మాద్య దేశముయొక్కయుH4074 పరాక్రమశాలులునుH2428 ఘనులునుH6579 సంస్థానాధిపతులునుH8269 అతని సన్నిధినుండగాH6440
4
అతడు తన మహిమగలH3519 రాజ్యముయొక్కH4438 ఐశ్వర్యH6239 ప్రభావములను, తన మహH8597 త్యాతిశయH1420 ఘనతలనుH3366 అనేకH7227 దినములుH3117 , అనగా నూటH3967 ఎనుబదిH8084 దినములుH3117 కనుపరచెనుH7200 .
5
ఆH428 దినములుH3117 గడచినH4390 తరువాత రాజుH4428 షూషనుH7800 కోటలోH1002 నున్నH4672 అల్పులకేమిH6996 ఘనులకేమిH1419 జనులH5971 కందరికినిH3605 రాజుH4428 కోటలోనిH1055 తోటH1594 ఆవరణములోH2691 ఏడుH7651 దినములుH3117 విందుH4960 చేయించెనుH6213 .
6
అక్కడ ధవళH1858 ధూమ్రవర్ణములుగల అవి సెనారతో చేయబడిన త్రాళ్లతోH2256 చలువరాతిH8336 స్తంభములమీదH5982 ఉంచబడిన వెండిH3701 కమ్ముH1550 లకుH5921 తగిలించిన తెలుపునుH2353 ఊదారంగునుH713 కలిసిన తెరలుH948 వ్రేలాడుచుండెను. మరియు ఎరుపుH923 తెలుపుH1858 పసుపు నలుపు అయిన చలువరాళ్లుH5508 పరచిన నేలH7531 మీదH5921 వెండిH3701 బంగారుమయమైనH2091 జలతారుగల పరుపులుండెనుH4296 .
7
అచ్చట కూడినవారికి వివిధమైన బంగారుH2091 పాత్రలతోH3627 పానమిచ్చుచుH8248 , రాజుH4428 స్థితికి తగినట్టుగాH3027 రాజుH4438 ద్రాక్షారసమునుH3196 దాసులు అధికముగా పోసిరిH7227 .
8
ఆ విందు పానముH8360 ఆజ్ఞానుసారముగాH1881 జరుగుటనుబట్టి యెవరును బలవంతముH597 చేయలేదుH369 ; ఎవడుH376 కోరినట్టుగాH7522 వానికి పెట్టవలెననిH6213 తన కోటH1004 పనివారికిH7227 రాజుH4428 ఆజ్ఞ నిచ్చియుండెను.
9
రాణియైనH4436 వష్తిH2060 కూడH1571 రాజైనH4428 అహష్వేరోషుH325 కోటలోH1004 స్త్రీలకుH802 ఒక విందుH4960 చేయించెనుH6213 .
10
ఏడవH7637 దినమందుH3117 రాజుH4428 ద్రాక్షారసముH3196 త్రాగి సంతోషముగాH2895 నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకునుH5971 , అధిపతులకునుH8269 రాణియైనH4436 వష్తియొక్కH2060 సౌందర్యమునుH3308 కనుపరచవలెననిH7200 రాజ కిరీటముH3804 ధరించుకొనిన ఆమెను తన సన్నిధికిH6440 పిలుచుకొని వచ్చునట్లుH935
11
రాజైనH4428 అహష్వేరోషుH325 ఎదుటH6440 ఉపచారము చేయుH8334 మెహూమానుH4104 బిజ్తాH968 హర్బోనాH2726 బిగ్తాH903 అబగ్తాH5 జేతరుH2242 కర్కసుH3752 అను ఏడుగురుH7651 నపుంసకులకుH5631 ఆజ్ఞాపించెనుH559 . ఆమె సౌందర్యవతిH2896 .
12
రాణియైH4436 వష్తిH2060 నపుంసకులH5631 చేతH834 ఇయ్యబడిన రాజాH4428 జ్ఞH1697 ప్రకారము వచ్చుటకుH935 ఒప్పకపోగాH3985 రాజుH4428 మిగులH3966 కోపగించెనుH7107 , అతని కోపముH2534 రగులుకొనెనుH1197 .
13
విధినిH1779 రాజ్యధర్మమునుH1881 ఎరిగినH3045 వారందరిH3605 చేత రాజుH4428 ప్రతి సంగతిH1697 పరిష్కరించుకొనువాడుH3045 గనుక
14
అతడు కాలH6256 జ్ఞానులనుH2450 చూచి రాణియైనH4436 వష్తిH2060 రాజైనH4428 అహష్వేరోషుH325 అను నేను నపుంసకులH5631 చేతH3027 ఇచ్చిన ఆజ్ఞప్రకారముH3982 చేయH6213 కపోయినందునH3808 ఆమెకు విధినిబట్టిH1881 చేయవలసినH6213 దేమనిH4100 వారి నడిగెనుH559 .
15
అతని సన్నిధిని ఉండి రాజుH4428 ముఖమునుH6440 చూచుచుH7200 , రాజ్యమందుH4438 ప్రథమపీఠములH7223 మీద కూర్చుండుH3427 పారసీకులయొక్కయుH6539 మాదీయులH4074 యొక్కయు ఏడుగురుH7651 ప్రధానులుH8269 ఎవరనగా కర్షెనాH3771 షెతారుH8369 అద్మాతాH133 తర్షీషుH8659 మెరెనుH4825 మర్సెనాH4826 మెమూకానుH4462 అనువారు.
16
మెమూకానుH4462 రాజుH4428 ఎదుటనుH6440 ప్రధానులH8269 యెదుటనుH6440 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH559 రాణియైనH4436 వష్తిH2060 రాజుH4428 ఎడలH5921 మాత్రముH905 కాదుH3808 , రాజైనH4428 అహష్వేరోషుH325 యొక్క సకలH3605 సంస్థానములలోనుండుH4082 అధిపతుH8269 లందరిH3605 యెడలనుH5921 జనుH5971 లందరిH3605 యెడలనుH5921 నేరస్థురాలాయెనుH5753 .
17
ఏలయనగాH3588 రాజైనH4428 అహష్వేరోషుH325 తన రాణియైనH4436 వష్తినిH2060 తన సన్నిధికిH6440 పిలుచుకొనిరావలెననిH935 ఆజ్ఞాపింపగాH559 ఆమె రాH935 లేదనుH3808 సంగతి బయలుపడగానేH559 స్త్రీH802 లందరుH3605 దానివిని, ముఖము ఎదుటనేH5869 తమ పురుషులనుH1167 తిరస్కారము చేయుదురుH959 .
18
మరియు పారసీకులయొక్కయుH6539 మాదీయులH4074 యొక్కయు నాయకపత్నులుH8282 రాణిH4436 చేసినదాని సమాచారముH1697 వినిH8085 , రాణి పలికినట్లు ఈH2088 దినమందుH3117 రాజుయొక్కH4428 అధిపతుH8269 లందరితోH3605 పలుకుదురుH559 . దీనివలన బహుH1767 తిరస్కారమునుH963 కోపమునుH7110 పుట్టును.
19
రాజునకుH4428 సమ్మతి ఆయెనాH2895 వష్తిH2060 రాజైనH4428 అహష్వేరోషుH325 సన్నిధికిH6440 ఇకను రాH935 కూడదనిH తమయొద్దH6440 నుండిH4480 యొక రాH4438 జాజ్ఞH1697 పుట్టవలెనుH3318 . అది తప్పH5674 కుండునట్లుH3808 పారసీకులయొక్కయుH6539 మాదీయులH4074 యొక్కయు న్యాయముచొప్పునH1881 నియమింపవలెనుH3789 . మరియు వష్తికంటెH4480 యోగ్యురాలినిH2896 రాణినిగాH4438 తాము చేయవలెనుH5414 .
20
మరియు రాజుH4428 చేయుH6213 నిర్ణయముH6599 విస్తారమైనH7227 తమ రాజ్యH4438 మందంతటH3605 ప్రకటించినయెడలH8085 , ఘనురాలుH1419 గాని అల్పురాలుగానిH6996 స్త్రీH802 లందరుH3605 తమ పురుషులనుH1167 సన్మాH3366 నించుదురనిH5414 చెప్పెను.
21
ఈ సంగతిH1697 రాజునకునుH428 అధిపతులకునుH8269 అనుకూలముగాH3190 ఉండెను గనుక అతడు మెమూకానుH4462 మాట ప్రకారముH1697 చేసెనుH6213 .
22
ప్రతిH3605 పురుషుడుH376 తన యింటిలోH1004 అధికారిగాH8323 నుండవలెననియుH1961 , ప్రతిH3605 పురుషుడుH376 తన స్వభాషననుసరించిH3956 తన యింటివారితోH5971 మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చిH1696 ,ప్రతి సంస్థానముH4082 నకుH413 దాని వ్రాత ప్రకారముగానుH3791 , ప్రతి జనముH5971 నకుH413 దాని భాష ప్రకారముగానుH3956 రాజుH4428 తన సకలమైనH3605 సంస్థానముH4082 లకుH413 దానిని గూర్చిన తాకీదులుH5612 పంపించెనుH7971 .