బైబిల్

  • ఎస్తేరు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

జరిగినH6213దంతయుH3605 తెలియగానేH3045 మొర్దెకైH4782 తన బట్టలుH899 చింపుకొనిH7167 గోనెపట్టలుH8242 వేసికొనిH3847 బూడిదె పోసికొనిH665 పట్టణముH2201 మధ్యకుH8432 బయలువెళ్లిH3318 మహాH1419 శోకముతోH2199 రోదనముH4751చేసిH2201

2

రాజుH4428 గుమ్మముH8179 ఎదుటికిH6440 వచ్చెనుH935; గోనెH8242 కట్టుకొనినవాడుH3830 రాజుH4428 గుమ్మముH8179H413 ప్రవేశింపH935కూడదన్నH369 ఆజ్ఞ కలదు.

3

రాజుయొక్కH4428 ఆజ్ఞయుH1697 శాసనమునుH1881H4725 సంస్థానమునకుH4082 వచ్చెనోH5060 అక్కడనున్న యూదులుH3064 ఉపవాసముండిH6685 మహాH1419దుఃఖములోనుH60 ఏడ్పులోనుH1065 రోదనములోనుH4553 మునిగినవారైరి,ఆనేకులుH7227 గోనెనుH8242 బూడిదెనుH665 వేసికొని పడియుండిరిH3331.

4

ఎస్తేరుH635 యొక్క పనికత్తెలునుH5291 ఆమెదగ్గరనున్న షండులునుH5631 వచ్చిH935 జరిగినదాని ఆమెకు తెలియజేయగాH5046 రాణిH4436 గొప్పH3966 మనోవిచారముకలదైH2342 మొర్దెకైH4782 కట్టుకొనియున్నH4480 గోనెపట్టనుH8242 తీసివేయుమనిH5493 ఆజ్ఞఇచ్చి, కట్టించుకొనుటకైH3847 అతనియొద్దకు వస్త్రములుH899 పంపెనుH7971 గాని అతడు వాటిని తీసికొనH6901లేదుH3808.

5

అప్పుడు ఎస్తేరుH635 తన్ను కనిపెట్టిH6440 యుండుటకు రాజుH4428 నియమించినH5975 షండులH5631లోH4480 హతాకుH2047 అను ఒకని పిలిచిH7121 అదిH2088 ఏమియైనదిH4100, ఎందుకైనదిH4100 తెలిసికొనుటకుH3045 మొర్దెకైH4782యొద్దకుH5921 వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెనుH6680.

6

హతాకుH2047 రాజుH4428 గుమ్మముH8179 ఎదుటనున్నH6440 పట్టణపుH5892 వీధిH7339లో నుండుH413 మొర్దెకైH4782యొద్దకుH413 పోగాH3318

7

మొర్దెకైH4782 తనకు సంభవించినH7136 దంతయుH3605, యూదులనుH3064 నాశనము చేయుటకుH6గాను హామానుH2001 వారినిబట్టి రాజుH4428 ఖజానాకుH1595 తూచి యిచ్చెదననిH8254 చెప్పిన సొమ్ముH3701 మొత్తముH6575 ఇంతయనియును అతనికి తెలిపిH5046

8

వారిని సంహరించుటకైH8045 షూషనులోH7800 ఇయ్యబడిన ఆజ్ఞH1881 ప్రతినిH3791 ఎస్తేరునకుH635 చూసిH7200 తెలుపుమనియుH5046, ఆమె తన జనులH5971 విషయమైH5921 రాజునుH4428 వేడుకొనిH1245 అతని సముఖమందుH6440 విన్నపము చేయుటకైH2603 అతనియొద్దకుH413 పోవలెననిH935 చెప్పుమనియు దాని నతనికిచ్చెనుH5414. హతాకుH2047 వచ్చిH935 మొర్దెకైయొక్కH4782 మాటలనుH1697 ఎస్తేరుతోH635 చెప్పెనుH5046.

9

అంతట ఎస్తేరుH635 మొర్దెకైH4782తోH413 చెప్పుమనిH6680 హతాకునకుH2047 సెలవిచ్చినదేమనగాH559

10

పిలువH7121బడకH3808 పురుషుడేH376 గానిH834 స్త్రీయేH802 గాని రాజుH4428

11

యొక్క అంతH6442ర్గృహమునH2691 ప్రవేశించినయెడలH935 బ్రదుకునట్లుగా రాజుH4428 తన బంగారపుH2091దండమునుH8275 ఎవరితట్టు చాపునోH3447 వారు తప్పH905 ప్రతివాడు సంహరింపబడునన్నH4191 కఠినమైన ఆజ్ఞ కలదని రాజH4428సేవకులH5650కందరికినిH3605 అతని సంస్థానములలోనున్నH4082 జనులH5971కందరికినిH3605 తెలిసేయున్నదిH3045. నేటికి ముప్పదిH7970 దినములనుండిH3117 రాజుH4428నొద్దకుH413 ప్రవేశించుటకుH935 నేనుH589 పిలువH7121బడలేదనిH3808 చెప్పుమనెను.

12

వారు ఎస్తేరుH635 యొక్క మాటలుH1697 మొర్దెకైకిH4782 తెలుపగాH5046

13

మొర్దెకైH4782 ఎస్తేరుH635తోH413 ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిH7725 రాజH4428 నగరులోH1004 ఉన్నంతమాత్రముచేత యూదుH3064లందరిH3605కంటెH4480 నీవు తప్పించుకొందువనిH4422 నీ మనస్సులొH5315 తలంచుH1819కొనవద్దుH408;

14

నీవు ఈH2063 సమయమందుH6256 ఏమియు మాటలాడక మౌనముగానున్నH2790 యెడలH518 యూదులకుH3064 సహాయమునుH7305 విడుదలయుH2020 మరియొకH4725 దిక్కుH312నుండిH4480 వచ్చునుH5975 గాని, నీవునుH859 నీ తండ్రిH1 యింటివారునుH1004 నశించుదురుH6. నీవు ఈH2063 సమయమునుH6256 బట్టియే రాజ్యమునకుH4438 వచ్చితివేమోH5060 ఆలోచించుకొనుమనిH3045 చెప్పుమనెను.

15

అప్పుడు ఎస్తేరుH635 మొర్దెకైతోH4782 మరలH7725 ఇట్లనెనుH559.

16

నీవు పోయిH1980 షూషనునందుH7800 కనబడినH4672 యూదులH3064నందరినిH3605 సమాజమందిరమునకు సమకూర్చిH3664, నా నిమిత్తముH5921 ఉపవాసముండిH6684 మూడుH7969 దినములుH3117 అన్నH398 పానములుH8354 చేయకుండుడిH3808; నేనునుH589 నా పనికత్తెలునుH5291 కూడH1571 ఉపవాసముందుముH6684; ప్రవేశించుటH935 న్యాయH1881వ్యతిరిక్తముగానున్ననుH3808 నేనుH589 రాజుH4428నొద్దకుH413 ప్రవేశించుదునుH935; నేను నశించినH6 నశించెదనుH6.

17

అటువలెనే మొర్దెకైH4782 బయలుదేరిH5674 ఎస్తేరుH635 తనకుH5921 ఆజ్ఞాపించినH6680 యంతటిప్రకారముగాH3605 జరిగించెనుH6213.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.