బైబిల్

  • నెహెమ్యా అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేను ప్రాకారమునుH2346 కట్టిH1129 తలుపులుH1817 నిలిపిH5975, ద్వార పాలకులనుH7778 గాయకులనుH7891 లేవీయులనుH3881 నియమించినH6485 పిమ్మట

2

నా సహోదరుడైనH251 హనానీకినిH2608, కోటకుH1002 అధిపతియైనH8269 హనన్యాకునుH2608 యెరూషలేముH3389పైనH5921 అధికారముH6680 ఇచ్చితిని. హనన్యాH2608 నమ్మకమైనH571 మనుష్యుడుH376, అందరిH7227కంటెH4480 ఎక్కువగా దేవునిH430యెదుట భయభక్తులుగలవాడుH3372.

3

అప్పుడు నేను బాగుగా ప్రొద్దెH8121క్కుH2552 వరకుH5704 యెరూషలేముయొక్కH3389 గుమ్మములH8179 తలుపులు తియ్యH6605కూడదుH3808;మరియు జనులు దగ్గర నిలువబడిH5975యుండగాH5704 తలుపులుH1817 వేసిH1479 అడ్డగడియలుH270 వాటికి వేయవలెననియుH1479, ఇదియుగాక యెరూషలేముH3389 కాపురస్థులందరుH3427 తమ తమH376 కావలి వంతులనుబట్టిH4929 తమ యిండ్లకుH1004 ఎదురుగాH5048 కాచుకొనుటకు కావలిH4931 నియమింపవలెననియుH5975 చెప్పితినిH559.

4

అప్పటిలో ఆ పట్టణముH5892 మిగుల విశాలముగానుH7342 పెద్దదిగానుH1419 ఉండెను గాని దానిలోH8432 జనులుH5971 కొద్దిగాఉండిరిH4592, యిండ్లుH1004 ఇంక కట్టబడH1129లేదుH369.

5

జనసంఖ్యచేయునట్లుH3187 నా దేవుడుH430 నా హృదయముH3820లోH413 తలంపు పుట్టింపగాH414, ప్రధానులనుH2715 అధికారులనుH5461 జనులనుH5971 నేను సమకూర్చితినిH6908. అంతలో ముందుH7223 వచ్చినవారినిగూర్చినH5927 వంశావళిH3188 గ్రంథముH5612 నాకు కనబడెనుH4672, అందులో వ్రాయబడినH3789 వంశావళులు ఇవి.

6

జెరుబ్బాబెలుH2216 యేషూవH3442 నెహెమ్యాH5166 అజర్యాH5838 రయమ్యాH7485 నహమానీH5167 మొర్దెకైH4782 బిల్షానుH1114 మిస్పెరేతుH4559 బిగ్వయిH902 నెహూముH5149 బయనాH1196 అనువారితోకూడH5973 బాబెలుH894 రాజైనH4428 నెబుకద్నెజరుచేతH5019 చెరH7628లోనికిH4480 కొనిపోబడిH1473

7

తిరిగిH7725 యెరూషలేమునకునుH3389 యూదాదేశమునకునుH3063 తమ తమH376 పట్టణములకుH5892 వచ్చినవారు వీరేH428. ఇశ్రాయేలీయులH3478యొక్క జనH5971సంఖ్యH4557 యిదే.

8

అది ఏలాగనగా పరోషుH6551 వంశస్థులుH1121 రెండువేలH505 నూటH367 డెబ్బదిH7657యిద్దరునుH8147

9

షెఫట్యH8203 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 డెబ్బదిH7657 యిద్దరునుH8147

10

ఆరహుH733 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఏబదిH7657 యిద్దరునుH8147

11

యేషూవH3442 యోవాబుH3097 సంబంధులైనH1121 పహత్మోయాబుH6355 వంశస్థులుH1121 రెండువేలH505 ఎనిమిదిH8083వందలH3967 పదుH6240నెనిమిదిమందియుH8083

12

ఏలాముH5867 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఏబదిH2572 నలుగురునుH702.

13

జత్తూH2240వంశస్థులుH1121 ఎనిమిదిH8083 వందలH3967 నలువదిH705 యయిదుగురునుH2568

14

జక్కయిH2140 వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 అరువదిమందియుH8346

15

బిన్నూయిH1131 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 నలువదిH705యెనమండుగురునుH8083

16

బేబైH893 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఇరువదిH705యెనమండుగురునుH8063

17

అజ్గాదుH5803 వంశస్థులుH1121 రెండువేలH505 మూడుH7969వందలH3967 ఇరువదిH6242 యిద్దరునుH8147

18

అదోనీకాముH140 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 అరువదిH8346 యేడుగురునుH7651

19

బిగ్వయిH902 వంశస్థులుH1121 రెండువేలH505 అరువదిH8346 యేడుగురునుH7651

20

అదీనుH5720 వంశస్థులుH1121 ఆరుH8337వందలH3967 ఏబదిH2572 యయిదుగురునుH2568

21

హిజ్కియాH2396 బంధువుడైన ఆటేరుH333 వంశస్థులుH1121 తొంబదిH8673 యెనమండుగురునుH8083

22

హాషుముH2828 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిH6242 యెనమండుగురునుH8083

23

జేజయిH1209 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిH6242నలుగురునుH702

24

హారీపుH2756 వంశస్థులుH1121 నూటH3967పంH640డ్రెండుగురునుH8147

25

గిబియోనుH1391 వంశస్థులుH1121 తొంబదిH8673 యయిదుగురునుH2568

26

బేత్లెహేముH1035 నెటోపావారుH5199 నూటH3967 ఎనుబదిH8084 యెనమండుగురునుH8083

27

అనాతోతువారుH6068 నూటH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083

28

బేతజ్మావెతువారుH1041 నలువదిH705 యిద్దరునుH8147

29

కిర్యత్యారీముH7157 కెఫీరాH3716 బెయేరోతులవారుH881 ఏడుH7651వందలH3967 నలువదిH705 ముగ్గురునుH7969

30

రామాH7414 గెబలవారుH1387 ఆరుH8337వందలH3967 ఇరువదిH6242 యొకరునుH8147

31

మిక్మషువారుH4363 నూటH3967 ఇరువదిH6242 యిద్దరునుH8147

32

బేతేలుH1008 హాయిలవారుH5857 నూటH3967 ఇరువదిH6242 ముగ్గురునుH7969

33

రెండవH312 నెబోవారుH5015 ఏబదిH2572 యిద్దరునుH8147

34

రెండవH312 ఏలాముH5867 వారు వెయ్యిన్నిH505 రెండువందలH3967 ఏబదిH2572 నలుగురునుH702

35

హారిముH2766 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 ఇరువదిమందియుH6242

36

యెరికోH3405 వంశస్థులుH1121 మూడుH7969వందలH3967 నలువదిH705 యయిదుగురునుH2568

37

లోదుH3850 హదీదుH2307 ఓనోH207 అనువారి వంశస్థులుH1121 ఏడుH7651వందలH3967 ఇరువదిH6242 యొకరునుH259

38

సెనాయాH5570 వంశస్థులుH1121 మూడుH7969వేలH505 తొమి్మదిH8672 వందలH3967 ముప్పదిమందియుH7970

39

యాజకులలోH3548 యేషూవH3442 యింటివారైనH1004 యెదాయాH3048 వంశస్థులుH1121 తొమి్మదిH8672వందలH3967 డెబ్బదిH7657 ముగ్గురునుH7969

40

ఇమ్మేరుH564 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 ఏబదిH2572 యిద్దరునుH8147

41

పషూరుH6583 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 రెండువందలH3967 నలువదిH705 యేడుగురునుH7651

42

హారిముH2766 వంశస్థులుH1121 వెయ్యిన్నిH505 పదుH6240నేడుగురునుH7651

43

లేవీయులైనH3881 యేషూవH3442 హోదవ్యాH1937 కద్మీయేలుH6934 అనువారి వంశస్థులుH1121 డెబ్బదిH7657 నలుగురునుH702

44

గాయకులైనH7891 ఆసాపుH623 వంశస్థులుH1121 నూటH3967 నలువదిH705 యెనమండుగురునుH8083

45

ద్వారపాలకులైనH7778 షల్లూముH7967 వంశస్థులుH1121 అటేరుH333 వంశస్థులుH1121 టల్మోనుH2929 వంశస్థులుH1121 అక్కూబుH6126 వంశస్థులుH1121 హటీటాH2410 వంశస్థులుH1121 షోబయిH7630 వంశస్థులుH1121 నూటH3967 ముప్పదిH7970 యెనమండుగురునుొH8083

46

నెతీనీయులైనH5411 జీహాH6727 వంశస్థులుH1121 హశూపాH2817 వంశస్థులుH1121 టబ్బాయోతుH2884 వంశస్థులుH1121

47

కేరోసుH7026 వంశస్థులుH1121 సీయహాH5517 వంశస్థులుH1121 పాదోనుH6303 వంశస్థులుH1121

48

లెబానాH3838 వంశస్థులుH1121 హగాబాH2286 వంశస్థులుH1121 షల్మయిH8014 వంశస్థులుH1121

49

హానానుH2605 వంశస్థులుH1121 గిద్దేలుH1435 వంశస్థులుH1121 గహరుH1515 వంశస్థులుH1121

50

రెవాయH7211 వంశస్థులుH1121 రెజీనుH7526 వంశస్థులుH1121 నెకోదాH5353 వంశస్థులుH1121

51

గజ్జాముH1502 వంశస్థులుH1121 ఉజ్జాH5798 వంశస్థులుH1121 పాసెయH6454 వంశస్థులుH1121

52

బేసాయిH1153 వంశస్థులుH1121 మెహూనీముH4586 వంశస్థులుH1121 నెపూషేసీముH5300 వంశస్థులుH1121.

53

బక్బూకుH1227 వంశస్థులుH1121 హకూపాH2709 వంశస్థులుH1121 హర్హూరుH2744 వంశస్థులుH1121

54

బజ్లీతుH1213 వంశస్థులుH1121 మెహీదాH4240 వంశస్థులుH1121 హర్షాH2797 వంశస్థులుH1121

55

బర్కోసుH1302 వంశస్థులుH1121 సీసెరాH5516 వంశస్థులుH1121 తెమహుH8547 వంశస్థులుH1121 నెజీయహుH5335 వంశస్థులుH1121 హటీపాH2412 వంశస్థులుH1121

56

సొలొమాెెనుH8010 దాసులH5650 వంశస్థులుH1121 సొటయిH5479 వంశస్థులుH1121

57

సోపెరెతుH5618 వంశస్థులుH1121 పెరూదాH6514 వంశస్థులుH1121

58

యహలాH3279 వంశస్థులుH1121 దర్కోనుH1874 వంశస్థులుH1121 గిద్దేలుH1435 వంశస్థులుH1121

59

షెఫట్యH8203 వంశస్థులుH1121 హట్టీలుH2411 వంశస్థులుH1121 జెబాయీయులH6380 సంబంధమైన పొకెరెతుH6380 వంశస్థులుH1121 ఆమోనుH526 వంశస్థులుH1121.

60

ఈ నెతీనీయుH5411లందరునుH3605 సొలొమోనుH8010 దాసులH5650 వంశస్థులునుH1121 మూడుH7969వందలH3967 తొంబదిH8673 యిద్దరుH8147.

61

తేల్మెలహుH8528 తేల్హర్షాH8521 కెరూబుH3743 అదోనుH114 ఇమ్మేరుH564 మొదలైన స్థలములనుండిH4480 వచ్చినవారుH5927 తాముH1992 ఇశ్రాయేలీయులH3478 సంబంధులో కారోH518 తెలుపుటకు తమ యింటిH1004 పేరులైనను తమ వంశావళిH2233 పత్రికయైనను కనుపరచH5046లేకపోయిరిH3808.

62

వారెవరనగా దెలాయ్యాH1806 వంశస్థులుH1121 టోబీయాH2900 వంశస్థులుH1121 నెరోదాH5353 వంశస్థులుH1121 వీరు ఆరుH8337వందలH3967 నలువదిH705 యిద్దరుH8147

63

హబాయ్యాH2252 వంశస్థులుH1121 హక్కోజుH6976 వంశస్థులుH1121 బర్జిల్లయిH1271 వంశస్థులుH1121, అనగా గిలాదీయులైనH1569 బర్జిల్లయిH1271 కుమార్తెH1323లలోH4480 ఒకతెను పెండ్లిH802 చేసికొనిH3947 వారి పేరుH8034చేతH5921 పిలువబడినH7121 బర్జిల్లయిH1271 వంశస్థులునుH1121 యాజకH3548 సంతానులు.

64

వీరిH428 వంశావళులనుబట్టిH3187 యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమునుH3791 వెదకగా అది కనబడH4672కపోయెనుH3808; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడిH1351 యాజకులలోH3550 ఉండకుండH4480 వేరుపరచబడిరి.

65

కాగా అధికారి ఊరీముH224 తుమీ్మముH8550 అనువాటిని ధరించుకొని ఒక యాజకుడుH3548 ఏర్పడుH5975వరకుH5704 అతి పరిశుద్ధవస్తువులనుH6944 మీరు తినH398కూడదనిH3808 వారితో చెప్పెనుH559.

66

సమాజకుH6951లందరునుH3605 నలువదిH702 రెండువేలH505 మూడుH7969వందలH3967 అరువదిమందిH8346.

67

వీరు గాక వీరి పని వారునుH5650 పనికత్తెలునుH519 ఏడుH7651 వేలH505 మూడుH7969 వందలH3967 ముప్పదిH7970 యేడుగురునుH7651, గాయకులలోH7891 స్త్రీ పురుషులు రెండువందలH3967 నలువదిH705 యయిదుగురునైH2568ఉండిరి.

68

వారి గుఱ్ఱములుH5483 ఏడుH7651వందలH3967 ముప్పదిH7970 ఆరునుH8337, వారి కంచరగాడిదలుH6505 రెండువందలH3967 నలువదిH705 యయిదునుH2568

69

వారి ఒంటెలుH1581 నాలుగుH702వందలH3967 ముప్పదిH7970 యయిదునుH2568 వారి గాడిదలుH2543 ఆరుH8337 వేలH505 ఏడుH7651వందలH3967 ఇరువదియునైయుండెనుH6242.

70

పెద్దలH1లోH4480 ప్రధానులైనH7218 కొందరుH7117 పనికిH4399 కొంత సహాయముచేసిరిH5414. అధికారి ఖజానాలోH214 నూట ఇరువదిH505 తులములH1871 బంగారమునుH2091 ఏబదిH2572 పళ్లెములనుH4219 ఏడుH2568వందలH3967 ముప్పదిH7970 యాజకH3548 వస్త్రములనుH3801 వేసియిచ్చెనుH5414.

71

మరియు పెద్దలH1లోH4480 ప్రధానులైనవారుH7218 కొందరు ఖజానాలోH214 నూట నలువదిH8147 తులములH1871 బంగారమునుH2091 పదునాలుగుH505 లక్షలH3967 తులములH4488 వెండినిH3701 వేసిరిH5414.

72

మిగిలినవారునుH7611 రెండువందలH8147 నలువదిH7239 తులములH1871 బంగారమునుH2091 రెండువందలH505 నలువదిలక్షల తులములH488 వెండినిH3701 అరువదిH8346యేడుH7651 యాజకH3548 వస్త్రములనుH3801 ఇచ్చిరిH5414.

73

అప్పుడు యాజకులుH3548 లేవీయులుH3881 ద్వారపాలకులుH7778 గాయకులుH7891 జనులలోH5971 కొందరునుH4480, నెతీనీయులుH5411 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605, తమ పట్టణములయందుH5892 నివాసముH3427చేసిరి.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.