ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఈH428 సంగతులుH1697 జరిగినపిమ్మటH310 పారసీకదేశపుH6539 రాజైనH4428 అర్తహషస్తయొక్కH783 యేలుబడిలోH4438 ఎజ్రాH5830 బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయాH8304 కుమారుడైయుండెనుH1121 , శెరాయాH8304 అజర్యాH5838 కుమారుడుH1121 అజర్యాH5838 హిల్కీయాH2518 కుమారుడుH1121
2
హిల్కీయాH2518 షల్లూముH7967 కుమారుడుH1121 షల్లూముH7967 సాదోకుH6659 కుమారుడుH1121 సాదోకుH6659 అహీటూబుH285 కుమారుడుH1121
3
అహీటూబుH285 అమర్యాH568 కుమారుడుH1121 అమర్యాH568 అజర్యాH5838 కుమారుడుH1121 అజర్యాH5838 మెరాయోతుH4812 కుమారుడుH1121
4
మరాయోతు జెరహ్యాH2228 కుమారుడుH1121 జెరహ్యా ఉజ్జీH5813 కుమారుడుH1121 ఉజ్జీ బుక్కీH1231 కుమారుడుH1121
5
బుక్కీ అబీషూవH50 కుమారుడుH1121 అబీషూవ ఫీనెహాసుH6372 కుమారుడుH1121 ఫీనెహాసు ఎలియాజరుH499 కుమారుడుH1121 ఎలియాజరు ప్రధానH7218 యాజకుడైనH3548 అహరోనుH175 కుమారుడుH1121 .
6
ఈH1931 ఎజ్రాH5830 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 అనుగ్రహించినH5414 మోషేయొక్కH4872 ధర్మశాస్త్రమందుH8451 ప్రవీణతగలH4106 శాస్త్రిH5608 మరియు అతని దేవుడైనH430 యెహోవాH3068 హస్తముH3027 అతనికి తోడుగాఉన్నందునH5921 అతడు ఏH3605 మనవిH1246 చేసినను రాజుH4428 అనుగ్రహించునుH5414 .
7
మరియు రాజైనH4428 అర్తహషస్తH783 ఏలుబడియందు ఏడవH7651 సంవత్సరమునH8141 ఇశ్రాయేలీH3478 యులుH1121 కొందరునుH4480 యాజకులుH3548 కొందరునుH4480 లేవీయులునుH3881 గాయకులునుH7891 ద్వార పాలకులునుH7778 నెతీనీయులునుH5411 బయలుదేరి యెరూషలేముH3389 పట్టణమునకుH413 వచ్చిరిH5927 .
8
రాజుH4428 ఏలుబడియందు ఏడవH7637 సంవత్సరముH8141 అయిదవH2549 మాసమునH2320 ఎజ్రా యెరూషలేమునకుH3389 వచ్చెనుH935 .
9
మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమందుH3117 అతడు బబులోనుH894 దేశమునుండిH4480 బయలుదేరిH4609 , తన దేవునిH430 కరుణాH2896 హస్తముH3027 తనకు తోడుగానున్నందునH5921 అయిదవH2549 నెలH2320 మొదటి దినమునH259 యెరూషలేముH3389 నకుH413 చేరెనుH935 .
10
ఎజ్రాH5830 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 పరిశోధించిH1875 దాని చొప్పున నడచుకొనుటకునుH6213 , ఇశ్రాయేలీయులకుH3478 దాని కట్టడలనుH2706 విధులనుH4941 నేర్పుటకునుH3925 దృఢH3824 నిశ్చయము చేసికొనెనుH3559 .
11
యెహోవాH3068 ఆజ్ఞలH4687 వాక్యములయందునుH1697 , ఆయన ఇశ్రాయేలీయులకుH3478 విధించిన కట్టడలయందునుH2706 శాస్త్రియుH5608 యాజకుడునైనH3548 ఎజ్రాకుH5830 రాజైనH4428 అర్తహషస్తH783 యిచ్చినH5414 తాకీదుH5406 నకలుH8572
12
రాజైనH4430 అర్తహషస్తH783 , ఆకాశమందలిH8065 దేవునిH426 ధర్మశాస్త్రమందుH1882 శాస్త్రియుH5613 యాజకుడునైనH3549 ఎజ్రాకుH5831 క్షేమముH1585 , మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను
13
చేతనున్న నీ దేవునిH426 ధర్మశాస్త్రమునుబట్టిH1882 యూదానుH3061 గూర్చియుH5922 యెరూషలేమునుH3390 గూర్చియుH5922 విమర్శచేయుటకుH1240 నీవు రాజుH4430 చేతనుH4481 అతని యేడుగురుH7655 మంత్రులచేతనుH3272 పంపబడితివిH7972 గనుక మేము చేసినH7761 నిర్ణయమేమనగాH2942 ,
14
మా రాజ్యమందుండుH4437 ఇశ్రాయేలీH3479 యులలోనుH5972 వారి యాజకులలోనుH3549 లేవీయులలోనుH3879 యెరూషలేము పట్టణమునకుH3390 వెళ్లుటకుH1946 మనఃపూర్వకముగా ఇష్టపడువారెవరోH5069 వారందరుH3606 నీతోకూడH5974 వెళ్లవచ్చునుH1946 .
15
మరియు యెరూషలేములోH3390 నివాసముగలH4907 ఇశ్రాయేలీయులH3479 దేవునికిH426 రాజునుH4430 అతనియొక్క మంత్రులునుH3272 స్వేచ్ఛగా అర్పించినH5069 వెండిH3702 బంగారములనుH1722 నీవు తీసికొనిపోవలెనుH2987 .
16
మరియు బబులోనుH895 ప్రదేశH4083 మందంతటH3606 నీకు దొరకుH7912 వెండిH3702 బంగారముH1722 లంతయునుH3606 , జనులునుH5974 యాజకులునుH3549 యెరూషలేములోనున్నH3390 తమ దేవునిH426 మందిరమునకుH1005 స్వేచ్ఛగా అర్పించుH5069 వస్తువులను నీవు తీసికొనిపోవలెనుH2987 .
17
తడవు చేయకH629 నీవు ఆ ద్రవ్యముH3702 చేతH1836 ఎడ్లనుH8450 పొట్లేళ్లనుH1798 గొఱ్ఱపిల్లలనుH563 , వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలనుH4504 పానార్పణలనుకొనిH5261 , యెరూషలేమందుండుH3390 మీ దేవునిH426 మందిరపుH1005 బలిపీఠముH4056 మీదH5922 వాటినిH1994 అర్పించుముH7127 .
18
మిగిలినH7606 వెండిH3702 బంగారములతోH1722 మీ దేవునిH426 చిత్తానుసారముగాH7470 నీకునుH5922 నీవారికినిH252 యుక్తమనిH3191 తోచినదానిని చేయవచ్చునుH5648 .
19
మరియు నీ దేవునిH426 మందిరపుH1005 సేవకొరకుH6402 నీకియ్యబడినH3052 ఉపకరణములనుH3984 నీవు యెరూషలేములోనిH3390 దేవునిH426 యెదుటH6925 అప్పగింపవలెనుH8000 .
20
నీ దేవునిH426 మందిరవిషయములోH1005 దానమిచ్చుటకైH5415 మరి ఏదైననుH7606 నీకు కావలసినయెడలH7606 అది రాజుయొక్కH4430 ఖజానాH1596 లోనుండిH4481 నీకియ్యబడునుH5415 .
21
మరియు రాజునైనH4430 అర్తహషస్తH783 అను నేనేH576 నదిH5103 యవతలనున్నH5675 ఖజానాదారులైనH1490 మీకు ఇచ్చుH7761 ఆజ్ఞH2942 యేదనగా, ఆకాశమందలిH8065 దేవునిH426 ధర్మశాస్త్రములోH1882 శాస్త్రియుH5613 యాజకుడునైనH3549 ఎజ్రాH5831 మిమ్మును ఏదైన అడిగినయెడలH7593 ఆలస్యముకాకుండH629 మీరు దాని చేయవలెనుH5648 .
22
వెయ్యిH3969 తూములH3734 గోధుమలుH2591 రెండువందలH3969 మణుగులH3604 వెండిH3702 మూడువందలH3969 తూములH1325 ద్రాక్షారసముH2562 మూడువందలH3969 తూములH1325 నూనెH4887 లెక్కH3792 లేకుండH3809 ఉప్పునుH4416 ఇయ్యవలెను.
23
ఆకాశమందలిH8065 దేవునిH426 చేతH4481 ఏదిH1768 నిర్ణయమాయెనోH2941 దాని ఆకాశమందలిH8065 దేవునిH426 మందిరమునకుH1005 జాగ్రత్తగాH149 చేయింపవలసినదిH5648 . రాజుయొక్కH4430 రాజ్యముH4437 మీదికినిH5922 అతని కుమారులH1123 మీదికినిH5922 కోపH7109 మెందుకుH4101 రావలెనుH1934 ?
24
మరియు యాజకులునుH3549 లేవీయులునుH3879 గాయకులునుH2171 ద్వారపాలకులునుH8652 నెతీనీయులునుH5412 , దేవునిH426 మందిరపుH1005 సేవకులునైనH6399 వారందరినిH3606 గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగాH3046 , వారికిH5922 శిస్తుH4061 గాని సుంకముH1093 గాని పన్నుH1983 గాని వేయుటH7412 కట్టడపు న్యాయముH7990 కాదనిH3809 తెలిసికొనుడి.
25
మరియు ఎజ్రాH5831 , నదిH5103 యవతలనున్నH5675 జనులకుH5972 తీర్పు తీర్చుటకైH1778 నీ దేవుడుH426 నీకు దయచేసిన జ్ఞానముచొప్పునH2452 నీవు నీ దేవునియొక్కH426 ధర్మశాస్త్రవిధులనుH1882 తెలిసికొనినవారిలోH3046 కొందరిని అధికారులగానుH8200 న్యాయాధిపతులగానుH1782 ఉంచవలెనుH4483 , ఆ ధర్మశాస్త్రవిషయములోH1882 తెలిH3046 యనిH3809 వారెవరో వారికి నేర్పవలెనుH3046 .
26
నీ దేవునిH426 ధర్మశాస్త్రముగానిH1882 , రాజుH4430 యొక్కH1768 చట్టముH1882 గాని, గైకొనH5648 నివాడెవడోH3809 త్వరగాH629 విచారణచేసిH1780 , మరణశిక్షయైననుH4193 స్వదేశత్యాగమైననుH8332 ఆస్తిH5232 జప్తియైననుH6065 ఖైదునైననుH613 వానికిH4481 విధింపవలెనుH5648 .
27
యెరూషలేములోనుండుH3389 యెహోవాH3068 మందిరమునుH1004 అలంకరించుటకుH6286 రాజునకుH4428 బుద్ధిH2063 పుట్టించినందుననుH5414 ,రాజునుH4428 అతని మంత్రులునుH3289 రాజుయొక్కH4428 మహాH1368 ధిపతులునుH8269 నాకుH5921 దయH2617 అనుగ్రహింపజేసినందుననుH5186 , మన పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రము కలుగునుH1288 గాక.
28
నా దేవుడైనH430 యెహోవాH3068 హస్తముH3027 నాకు తోడుగాఉన్నందునH5921 నేనుH589 బలపరచబడిH2388 , నాతోకూడH5973 వచ్చుటకుH5927 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులనుH7218 సమకూర్చితినిH6908 .