బైబిల్

  • ఎజ్రా అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట యూదావంశస్థులకునుH3063 బెన్యామీనీయులకునుH1144 విరోధులైనవారుH6862, చెరH1473నివారణయయినవారుH1121 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 ఆలయమునుH1964 కట్టుచున్నH1129 సంగతి వినిH8085

2

జరుబ్బాబెలుH2216 నొద్దకునుH413 పెద్దలలోH1 ప్రధానులH7128యొద్దకునుH413 వచ్చిH5066 మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవునిH430 ఆశ్రయించువారముH1875. ఇచ్చటికిH6311 మమ్మును రప్పించినH5927 అష్షూరుH804 రాజైనH4428 ఏసర్హద్దోనుయొక్కH634 కాలముH3117 మొదలుకొనిH4480 మేము యెహోవాకుH3068 బలులు అర్పించువారముH2076, మేమునుH587 మీతో కలిసిH5973 కట్టెదమనిH1129 చెప్పిరిH559.

3

అందుకు జెరుబ్బాబెలునుH2216 యేషూవయుH3442 ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH1 తక్కినH7605 ప్రధానులునుH7218మీరు మాతో కలిసి మా దేవునికిH430 మందిరమునుH1004 కట్టుటకుH1129 నిమిత్తము లేదుH3808;మేమేH587 కూడుకొనిH3162 పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 మాకిచ్చిన ఆజ్ఞప్రకారముH834 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 మందిరమునుH1004 కట్టుదుమనిH1129 వారితోH413 చెప్పిరిH559.

4

దేశపుH776 జనులుH5971 యూదాH3063వంశస్థులకుH5971 ఇబ్బందిH7503 కలుగజేసిH3027 కట్టుచున్నవారినిH1129 బాధపరచిరిH1089.

5

మరియు పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుయొక్కH3566 దినముH3117లన్నిటిలోనుH3605 పారసీకదేశపుH6539 రాజైనH4428 దర్యావేషుయొక్కH1867 పరిపాలనకాలముH4438వరకుH5704 వారి ఉద్దేశమునుH6098 భంగపరచుటకైH6565 వారు మంత్రులకుH3289 లంచములిచ్చిరిH7936.

6

మరియు అహష్వేరోషుH325 ఏలH4438నారంభించినప్పుడుH8462 వారు యూదాH3063దేశస్థులనుH3427 గూర్చియుH5921 యెరూషలేముH3389 పట్టణపువారినిH3427 గూర్చియుH5921 ఉత్తరము వ్రాసిH3789 వారిమీదH5921 తప్పు మోపిరిH7855.

7

అర్తహషస్తయొక్కH783 దినములలోH3117 బిష్లామునుH1312 మిత్రిదాతునుH4990 టాబెయేలునుH2870 వారి పక్షముగానున్నH3674 తక్కిన వారునుH7605 పారసీకదేశపుH6539 రాజైనH4428 అర్తహషస్తకుH783 ఉత్తరముH5406 వ్రాసిపంపిరిH3791. ఆ యుత్తరముH5406 సిరియాభాషలోH762 వ్రాయబడిH3789 సిరియాభాషలోనేH762 తాత్పర్యము చేయబడినదిH8638.

8

మరియు మంత్రియగుH2942 రెహూమునుH7348 లేఖకుడగుH5613 షివ్షుయియుH8124 ఈ ప్రకారముగాH3660 యెరూషలేముH3390 సంగతినిగూర్చిH5922 ఉత్తరముH104 వ్రాసిH3790 రాజైనH4430 అర్తహషస్తయొద్దకుH783 పంపిరి.

9

అంతట మంత్రియగుH2492 రెహూమునుH7348 లేఖకుడగుH5613 షివ్షుయియుH8124 వారి పక్షముగానున్నH3675 తక్కినవారైనH7606 దీనాయీయులునుH1784 అపర్సత్కాయ్యులునుH671 టర్పెలాయేలునుH2967 అపార్సాయులునుH670 అర్కెవాయులునుH756 బబులోనువారునుH896 షూషన్కాయులునుH7801 దెహావేయులునుH1723 ఏలామీయులునుH5962

10

ఘనుడునుH7229, శ్రేష్ఠుడునైనH3358 ఆస్నప్పరుH620 నది యివతలకు రప్పించిH1541 షోమ్రోనుH8115 పట్టణములందునుH7149 నదిH5103 యవతలనున్నH5675 ప్రదేశమందును ఉంచినH3488 తక్కినH7606 జనములునుH524, నది యివతలనున్న తక్కినH7606 వారును ఉత్తరముH104 ఒకటి వ్రాసిరిH3790.

11

వీరు రాజైనH4430 అర్తహషస్తH783కుH5922 వ్రాసి పంపించినH7972 ఉత్తరముH104 నకలుH6573. నదిH5103 యివతలనున్నH5675 తమ దాసులమైనH5649 మేము రాజైనH4430 తమకు తెలియ జేయునదేమనగా

12

తమ సన్నిధిH3890నుండిH4480 మాయొద్దకుH5922 వచ్చినH5559 యూదులుH3062 యెరూషలేమునకుH3390 వచ్చిH858, తిరుగుబాటుచేసినH4779 ఆ చెడుH873పట్టణమునుH7149 కట్టుచున్నారుH1124. వారు దాని ప్రాకారములనుH7792 నిలిపిH3635 దాని పునాదులనుH787 మరమ్మతుH2338 చేయుచున్నారు.

13

కావునH3705 రాజవైనH4430 తమకు తెలియH3046వలసినదేమనగాH1934, ఈH1791 పట్టణమునుH7149 కట్టిH1124 దాని ప్రాకారములనుH7792 నిలువబెట్టినH3635యెడలH2006 వారు శిస్తుగానిH4061 సుంకముగానిH1093 పన్నుగానిH1983 యియ్యH5415కయుందురుH3809, అప్పుడు రాజునకుH4430 రావలసిన పైకముH674 నష్టమగునుH5142.

14

మేము రాజుయొక్కH1965 ఉప్పుతిన్నవారముH4416 గనుకH5922 రాజునకుH4430 నష్టముH6173రాకుండH3809 మేము చూడవలెననిH2370 ఈ యుత్తరమును పంపిH7972 రాజవైనH4430 తమకు ఈ సంగతి తెలియజేసితివిుH3046.

15

మరియు తమ పూర్వికులుH2 వ్రాయించినH5609 రాజ్యపు దస్తావేజులనుH1799 చూచినయెడలH1240, ఈH1791 పట్టణపువారుH7149 తిరుగుబాటుH4779 చేయువారుగానుH7149, రాజులకునుH4430 దేశములకునుH4083 హాని చేయువారుగానుH5142, కలహకారులుగానుH849 కనబడుదురనియుH5648, అందుH1836వలననేH5922 యీH1791 పట్టణముH7149 నాశనము పొందెననియుH2718 రాజ్యపు దస్తావేజులH1799వలననే తమకు తెలియవచ్చునుH3046.

16

కావున రాజవైనH4430 తమకు మేముH586 రూఢిపరచునదేమనగాH3046, ఈH1791 పట్టణముH7149 కట్టబడిH1124 దాని ప్రాకారములుH7792 నిలువబెట్టబడినH3635యెడలH2006 నదిH5103 యివతలH5675 తమకు హక్కుH2508 ఎంత మాత్రముH383 ఉండదుH3809.

17

అప్పుడు రాజుH4430మంత్రియగుH2942 రెహూముH7348నకునుH5922 లేఖకుడగుH5613 షివ్షుయికినిH8124 షోమ్రోనులోH8115 నివసించువారిH3488 పక్షముగానున్నH3675 మిగిలినవారికినిH7606 నదిH5103 యవతలనుండుH5675 తక్కినవారికినిH7606 మీకు క్షేమసంప్రాప్తియగునుH8001 గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించిH7972 సెలవిచ్చినదేమనగాH6600

18

మీరు మాకుH5922 పంపినH7972 ఉత్తరమునుH5407 శాంతముగాH6568 చదివించుకొన్నాముH7123.

19

అందువిషయమై మా యాజ్ఞనుH7761 బట్టి వెదకగాH1240, ఆదిH5957నుండిH4481 ఆ పట్టణపువారుH7149 రాజులH4430మీదH5922 కలహమునుH5376 తిరుగుబాటునుH4776 చేయువారనిH5648 మాకు అగుపడినదిH7912.

20

మరియు యెరూషలేముH3390పట్టణమందుH5922 బలమైనH8624రాజులుH4430 ప్రభుత్వముH7990 చేసిరిH1934. వారు నదిH5103 యవతలిH5675 దేశములన్నిటినిH3606 ఏలినందున వారికి శిస్తునుH4061 సుంకమునుH1093 పన్నునుH1983 చెల్లుచుండెనుH3052.

21

కాబట్టి యిప్పుడుH3705H479 మనుష్యులుH1400 ఆ పని చాలించిH989, మేము సెలH2941విచ్చుH7761వరకుH5705H1791 పట్టణమునుH7149 కట్టH1124H3809 మానవలెననిH989 ఆజ్ఞాపించుడిH2942.

22

ఇదిH1836 తప్పకుండH7960 చేయుటకుH5648 మీరు జాగ్రత్తపడుడిH2095. రాజులకుH4430 నష్టము కలుగునట్లుH2257 ద్రోహముH5142 పెరుగకుండH7680 చూడుడి అని సెలవిచ్చెను.

23

రాజైనH4430 అర్తహషస్తH783 పంపించిన యుత్తరముయొక్కH5407 ప్రతి రెహూమునకునుH7348 షివ్షుయికినిH8124 వీరిపక్షముగానున్నవారికినిH3675 వినిపింపబడినప్పుడుH7123 వారు త్వరగాH924 యెరూషలేములోనున్నH3390 యూదులH3062యొద్దకుH5922 వచ్చిH236, బలవంతముచేతనుH153 అధికారముచేతనుH2429 వారు పని ఆపునట్లుH989 చేయగాH1994

24

యెరూషలేములోH3390 నుండు దేవునిH426 మందిరపుH1005 పనిH5673 నిలిచిపోయెనుH989. ఈలాగునH1934 పారసీకదేశపుH6540 రాజైనH4430 దర్యావేషుH1868 ఏలుబడియందుH4437 రెండవH8648 సంవత్సరముH8140వరకుH5705 ఆ పని నిలిచిపోయెనుH989.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.