ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఏడవH7637 నెలలోH2320 ఇశ్రాయేలీయులుH3478 తమ తమ పట్టణములకుH5892 వచ్చినH5060 తరువాత జనులుH5971 ఏకH259 మనస్సుH376 కలిగినవారై యెరూషలేముH3389 లోH413 కూడిH622 ,
2
యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవయునుH3442 యాజకులైనH3548 అతని సంబంధులునుH251 షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2216 అతని సంబంధులునుH251 లేచిH6965 , దైవH430 జనుడైనH376 మోషేH4872 నియమించిన ధర్మశాస్త్రమునందుH8451 వ్రాయబడినH3789 ప్రకారముగా దహనబలులుH5930 అర్పించుటకైH5927 ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 బలిపీఠమునుH4196 కట్టిరిH1129 .
3
వారు దేశమందుH776 కాపురస్థులైనవారికిH5971 భయపడుచుH367 , ఆ బలిపీఠమునుH4196 దాని పురాతన స్థలH4350 మునH5921 నిలిపిH3559 , దానిమీద ఉదయముననుH1242 అస్తమయముననుH6153 యెహోవాకుH3068 దహనబలులుH5930 అర్పించుచుH5927 వచ్చిరి
4
మరియు గ్రంథమునుబట్టిH3789 వారు పర్ణశాలలH5521 పండుగనుH2282 నడిపించిH6213 ,ఏ దినమునకుH3117 నియమింపబడిన లెక్కచొప్పునH4557 ఆ దినపుH3117 దహనబలినిH5930 విధి చొప్పునH4941 అర్పింపసాగిరిH5930 .
5
తరువాతH310 నిత్యమైనH8548 దహనబలినిH5930 , అమావాస్యలకునుH2320 యెహోవాయొక్కH3068 నియామకమైనH6942 పండుగలకునుH4150 ప్రతిష్ఠితమైన దహనబలులనుH5930 , ఒక్కొక్కడుH3605 తెచ్చిన స్వేచ్ఛార్పణలనుH5068 అర్పించుచు వచ్చిరి.
6
ఏడవH7637 నెలH2320 మొదటిH259 దినముH3117 నుండిH4480 యెహోవాకుH3068 దహనబలులుH5930 అర్పింపH5927 మొదలుపెట్టిరిH2490 . అయితే యెహోవాH3068 మందిరముH1964 యొక్క పునాదిH3245 అప్పటికి ఇంకను వేయబడలేదుH3808 .
7
మరియు వారు కాసెవారికినిH2672 వడ్రవారికినిH2796 ద్రవ్యముH3701 నిచ్చిరిH5414 . అదియుగాక పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 తమకు సెలవిచ్చినట్లుH7558 దేవదారుH730 మ్రానులనుH6086 లెబానోనుH3844 నుండిH4480 సముద్రముH3220 మీదH413 యొప్పేపట్టణమునకుH3305 తెప్పించుటకుH935 సీదోనీయులకునుH6722 తూరువారికినిH6876 భోజనపదార్థములనుH3978 పానమునుH4960 నూనెనుH8081 ఇచ్చిరిH5414 .
8
యెరూషలేముH3389 లోనుండు దేవునియొక్కH430 మందిరమునకుH1004 వారు వచ్చినH935 రెండవH8145 సంవత్సరముH8141 రెండవH8145 నెలలోH2320 షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2216 , యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవయునుH3442 , చెరH7628 లోనుండిH4480 విడిపింపబడిH935 యెరూషలేమునకుH3389 వచ్చినH935 వారందరునుH3605 పనిH4399 ఆరంభించి, యిరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 పై యీడుగలH1121 లేవీయులనుH3881 యెహోవాH3068 మందిరముయొక్కH1004 పనికిH4399 నిర్ణయించిరిH5975 .
9
యేషూవయుH3442 అతని కుమారులునుH1121 అతని సహోదరులునుH251 , కద్మీయేలునుH6934 అతని కుమారులునుH1121 , హోదవ్యా కుమారులునుH1121 , హేనాదాదుH2582 కుమారులునుH1121 , వారి కుమారులునుH1121 , లేవీయులైనవారిH3881 బంధువులునుH251 , దేవునిH430 మందిరములోH1004 పనివారిచేతH6213 పనిచేయించుటకుH5921 నియమింపబడిరిH5329 .
10
శిల్పకారులుH1129 యెహోవాH3068 మందిరముయొక్కH1964 పునాదిని వేయుచుండగాH3245 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 దావీదుH1732 నిర్ణయించిన విధిH3027 చొప్పునH5921 తమ వస్త్రములుH3847 ధరించుకొనినవారై యాజకులుH3548 బాకాలతోనుH2689 , ఆసాపుH623 వంశస్థులగుH1121 లేవీయులుH3881 చేయి తాళములతోనుH4700 నిలువబడిH5975 యెహోవానుH3068 స్తోత్రముచేసిరిH1984
11
వీరు వంతుచొప్పునH6030 కూడి యెహోవాH3068 దయాళుడుH2896 , ఇశ్రాయేలీయులH3478 విషయమైH5921 ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 పాడుచు యెహోవానుH3068 స్తుతించిరిH1984 . మరియు యెహోవాH3068 మందిరముయొక్కH1004 పునాది వేయబడుటH3245 చూచిH7200 , జనుH5971 లందరునుH3605 గొప్పH1419 శబ్దముతోH8643 యెహోవాకుH3068 స్తోత్రము చేసిరిH1984 .
12
మునుపటిH7223 మందిరమునుH1004 చూచినH7200 యాజకులH3548 లోనుH4480 లేవీయులH3881 లోనుH4480 కుటుంబH1 ప్రధానులలోనుH7218 వృద్ధులైనH2205 అనేకులుH7227 , ఇప్పుడు వేయబడినH2008 యీ మందిరముయొక్కH1004 పునాదినిH3245 చూచిH7200 గొప్పH1419 శబ్దముతోH6963 ఏడ్చిరిH1058 . అయితే మరి అనేకులుH7227 సంతోషముచేతH8057 బహుగా అరచిరి.
13
ఏది సంతోషH8057 శబ్దమోH8643 యేది దుఃఖH1065 శబ్దమోH6963 జనులుH5971 తెలిసికొనH5234 లేకపోయిరిH369 . జనులుH5971 గొప్పH1419 ధ్వనిH8643 చేసిH7321 నందునH3588 ఆ శబ్దముH6963 బహుదూరముH5704 వినబడెనుH8085 .