బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునుH1004 తన నగరునుH1004 కట్టించినH1129 యిరువదిH6242 సంవత్సరములH8141 కాలము తీరినH7093 తరువాత

2

హీరాముH2438 తనకిచ్చినH5414 పట్టణములనుH5892 సొలొమోనుH8010 కట్టించిH1128 వాటిలో ఇశ్రాయేలీయులనుH3478 కాపురముంచెనుH3427.

3

తరువాత సొలొమోనుH8010 హమాతుసొబాH2578 అను స్థలమునకుH5921 పోయిH1980 దానిని పట్టుకొనెనుH2388.

4

మరియు అరణ్యమందుండుH4057 తద్మోరుకునుH8412 హమాతుH2574 దేశమందుH776 ఖజానా ఉంచుH4543 పట్టణములన్నిటికినిH5892H3605 ప్రాకారములను కట్టించెనుH1129.

5

ఇదియు గాక అతడు ఎగువH5945 బేత్‌హోరోనుH1032 దిగువH8481 బేత్‌హోరోనుH1032 గవునులుH2346 అడ్డగడలుగలH1817 ప్రాకారపట్టణములుగాH4692H5892 కట్టించెను.

6

బయలతునుH1191, ఖజానా ఉంచుH4543 పట్టణములన్నిటినిH5892H3605, రథములుంచుH7393 పట్టణములన్నిటినిH5892H3605, గుఱ్ఱపు రౌతులుండుH6571 పట్టణములన్నిటినిH5892H3605 కట్టించెనుH1129. మరియు యెరూషలేమునందునుH3389 లెబానోనునందునుH3844 తాను ఏలుH4475 దేశములన్నిటియందునుH776H3605 ప్రాకారపురములుగా కట్టించవలెననిH1129 తానుద్దేశించినH2837H2836 పట్టణములన్నిటినిH5892H3605 సొలొమోనుH8010 కట్టించెనుH1129.

7

ఇశ్రాయేలీయులH3478 సంబంధులు కానిH3808 హిత్తీయులలోనుండియుH2850H4480 అమోరీయులలోనుండియుH567H4480, పెరిజ్జీయులలోనుండియుH6522H4480, హివ్వీయులలోనుండియుH2340H4480, యెబూసీయులలోనుండియుH2983H4480, శేషించియున్నH3498 సకలH3605 జనులనుH5971

8

ఇశ్రాయేలీయులుH3478 నాశనముH3615చేయకH3808 వదలివేసినH3498 ఆయాH834 జనుల సంతతిH1121 వారిని సొలొమోనుH8010 నేటివరకునుH2088H3117H5704 తనకు వెట్టిపనులుH4522 చేయువారినిగా చేసికొనియుండెనుH5927.

9

అయితే ఇశ్రాయేలీయులలోH3478H1121H4480 ఒకనినైనను సొలొమోనుH8010 తన పనిచేయుటకుH4399 దాసునిగాH5650 నియమింపH5414లేదుH3808; వారినిH1992 యోధులుగానుH4421H376 తన అధిపతులలోH7992 ప్రధానులుగానుH8269 రథములకునుH7393 గుఱ్ఱపు రౌతులకునుH6571 అధిపతులుగానుH8269 నియమించెనుH5414.

10

వీరిలోH428 శ్రేష్ఠులైనH5324 రెండువందలH3967 ఏబదిమందిH2572 రాజైనH4428 సొలొమోనుH8010 క్రింద అధిపతులైH8269 ప్రజలమీదH5971 అధికారులై యుండిరిH7287.

11

ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 దావీదుH1732 నగరునందుH1004 నా భార్యH802 నివాసముH3427చేయవలదుH3808, యెహోవాH3068 మందసమున్నH727H834 స్థలములు ప్రతిష్ఠితములుH6944 అని చెప్పిH559, సొలొమోనుH8010 ఫరోH6547కుమార్తెనుH1323 దావీదుH1732 పట్టణమునుండిH తాను ఆమెకొరకు కట్టించినH1129 నగరునకుH1004 రప్పించెనుH5927.

12

అది మొదలుకొని సొలొమోనుH8010 తాను మంటపముH197 ఎదుటH6440 కట్టించినH1129 యెహోవాH3068 బలిపీఠముమీదH4196H5921 దహనబలులుH5930 అర్పించుచు వచ్చెనుH5927. అతడు అనుదినH3117 నిర్ణయముచొప్పునH1697

13

మోషేH4872 యిచ్చిన ఆజ్ఞనుబట్టిH4687 విశ్రాంతి దినములయందునుH7676, అమావాస్యలయందునుH2320, నియామక కాలములయందునుH4150, సంవత్సరమునకుH8141 ముమ్మారుజరుగుH7969H6471 పండుగలయందునుH2282, అనగా పులియని రొట్టెలH4682 పండుగయందునుH2282 వారములH7620 పండుగయందునుH2282 పర్ణశాలలH5521 పండుగయందునుH2282 యెహోవాకుH3068 దహనబలులు అర్పించుచు వచ్చెనుH5927.

14

అతడు తన తండ్రియైనH1 దావీదుH1732 చేసిన నిర్ణయమునుబట్టిH4941 వారి వారి సేవాధర్మములనుH5656H4941 జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పునH4256 యాజకులనుH3548 వారి సేవకునుH5656, కట్టడనుబట్టిH4931 అను దినమునH3117 యాజకులH3548 సముఖమునH5048 స్తుతిచేయుటకునుH1984, ఉపచారకులుగా ఉండుటకునుH8334H5921, వంతులచొప్పునH4256 లేవీయులనుH3881, ద్వారములన్నిటిH8179 దగ్గర కావలి యుండుటకైH1697 వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులనుH7778 నియమించెనుH5975; దైవజనుడైనH430H376 దావీదుH1732 ఆలాగుననేH3651 యాజ్ఞ ఇచ్చియుండెనుH4687.

15

ఏ విషయమునుH1697 గూర్చియేగాని బొక్కసములనుH214 గూర్చియే గాని రాజుH4428 యాజకులకునుH3548 లేవీయులకునుH3881 చేసియున్న నిర్ణయమునుH4687 బట్టి వారు సమస్తమునుH3605 జరుపుచువచ్చిరి

16

యెహోవాH3068 మందిరమునకుH1004 పునాదివేసినH4143 దినముH3117 మొదలుకొని అది సంపూర్ణమగువరకుH3615H5704 సొలొమోనుH8010 పనిH4399 యంతయుH3605 చేయించెనుH3559; అప్పుడు యెహోవాH3068 మందిరముH1004 సమాప్తమాయెనుH8003.

17

సొలొమోనుH8010 ఎదోముH123 దేశముయొక్కH776 సముద్రపుH3220 దరినున్నH8193 ఎసోన్గెబెరునకునుH6100 ఏలతునకునుH359 పోగాH1980

18

హీరాముH2361 తన పనివారిద్వారాH3027 ఓడలనుH591 ఓడ నడుపుటయందుH5650 యుక్తి గలH3045 పనివారినిH5650 పంపెనుH7971. వీరు సొలొమోనుH8010 పనివారితోH5650 కూడH5973 ఓఫీరునకుH211 పోయి అక్కడనుండిH8033H4480 తొమి్మదివందలH3967 మణుగులH3603 బంగారమునుH2091 ఎక్కించుకొనిH3947 రాజైనH4428 సొలొమోనుH8010 నొద్దకుH413 తీసికొని వచ్చిరిH935.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.