ప్రాకారములను కట్టించెను
1 రాజులు 9:17-19
17

సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‌హోరోనును,

18

బయతాతును అరణ్యములోనున్న తద్మోరునును,

19

సొలొమోను భోజనపదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను.