ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు దేశపుH776 జనులుH5971 యోషీయాH2977 కుమారుడైనH1121 యెహోయాహాజునుH3059 స్వీకరించి యెరూషలేములోH3389 అతని తండ్రిH1 స్థానమునH8478 అతనిని రాజుగా నియమించిరిH4427 .
2
యెహోయాహాజుH3059 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 మూడేండ్లవాడైH7969H8141 యెరూషలేములోH3389 మూడుH7969 నెలలుH2320 ఏలెనుH4427 .
3
ఐగుప్తురాజుH4714H4428 యెరూషలేమునకుH3389 వచ్చిH935 అతని తొలగించిH5493 , ఆ దేశమునకుH776 రెండువందలH3967 మణుగులH3603 వెండినిH3701 రెండు మణుగులH3603 బంగారమునుH2091 జుల్మానాగా నిర్ణయించిH6064
4
అతని సహోదరుడైనH251 ఎల్యాకీమునుH471 యూదామీదనుH3063H5921 యెరూషలేముమీదనుH3389H5921 రాజుగాH4428 నియమించి, అతనికి యెహోయాకీముH3079 అను మారుH5437 పేరుపెట్టెను. నెకోH5224 అతని సహోదరుడైనH251 యెహోయాహాజునుH3059 పట్టుకొనిH3947 ఐగుప్తునకుH4714 తీసికొని పోయెనుH935 .
5
యెహోయాకీముH3079 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141 యెరూషలేములోH3389 పదకొండుH6240H259 సంవత్సరములుH8141 ఏలెనుH4427 . అతడు తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచుటచేతH6213
6
అతని మీదికిH5921 బబులోనురాజైనH894H4428 నెబుకద్నెజరుH5019 వచ్చిH5927 అతని బబులోనునకుH894 తీసికొని పోవుటకైH1980 గొలుసులతోH5178 బంధించెనుH631 .
7
మరియు నెబుకద్నెజరుH5019 యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణములలోH3627 కొన్నిటిని బబులోనునకుH894 తీసికొనిపోయిH935 బబులోనులోనున్నH894 తన గుడిలోH1964 ఉంచెనుH5414 .
8
యెహోయాకీముH3079 చేసిన యితరH3499 కార్యములను గూర్చియుH1697 , అతడు హేయదేవతలనుH8441 పెట్టుకొనుటనుH6213 గూర్చియు, అతని సకల ప్రవర్తననుH4672 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789 . అతని కుమారుడైనH1121 యెహోయాకీనుH3078 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427 .
9
యెహోయాకీనుH3078 ఏలనారంభించినప్పుడుH4427 ఎనిమిదేండ్లH8083H8141 వాడైH1121 యెరూషలేములోH3389 మూడుH7969 నెలలH2320 పదిH6235 దినములుH3117 ఏలెనుH4427 . అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213
10
ఏడాదినాటికిH8141 , రాజైనH4428 నెబుకద్నెజరుH5019 దూతలను పంపిH7971 యెహోయాకీనునుH3078 బబులోనునకుH894 రప్పించిH935 , అతని సహోదరుడైనH251 సిద్కియానుH6667 యూదామీదనుH3063H5921 యెరూషలేముమీదనుH3389H5921 రాజుగా నియమించెనుH4427 . మరియు అతడు రాజుH4428 వెంట యెహోవాH3068 మందిరములోనిH1004 ప్రశస్తమైనH2532 ఉపకరణములనుH3627 తెప్పించెనుH935 .
11
సిద్కియాH6667 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యొకH259 టేండ్లవాడైH8141 యెరూషలేములోH3389 పదకొండుH6240H259 సంవత్సరములుH8141 ఏలెనుH4427 .
12
అతడు తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 చెడు నడతH7451 నడచుచుH6213 , ఆయన నియమించిన ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 మాటH6310 వినకయుH3808 , తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెనుH3665H3808 .
13
మరియు దేవునిH430 నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించినH7650 నెబుకద్నెజరుH5019 రాజుమీదH4428 అతడు తిరుగుబాటు చేసెనుH4775 . అతడు మొండితనము వహించిH7185 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వైపు తిరుగకH7725H4480 తన మనస్సునుH3824 కఠినపరచుకొనెనుH553 .
14
అదియుగాకH1571 యాజకులలోనుH3548 జనులలోనుH5971 అధిపతులగువారుH8269 , అన్యజనులుH1471 పూజించు హేయమైనH8441 విగ్రహములను పెట్టుకొని బహుగాH7235 ద్రోహులైH4603 , యెహోవాH3068 యెరూషలేములోH3389 పరిశుద్ధపరచినH6942 మందిరమునుH1004 అపవిత్రపరచిరిH2930 .
15
వారి పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 తన జనులయందునుH5971 తన నివాసస్థలమందునుH4583 కటాక్షము గలవాడైH2550 వారిH5921 యొద్దకుH7971 తన దూతలH4397 ద్వారాH3027 వర్తమానము పంపుచు వచ్చెనుH7971 . ఆయన
16
పెందలకడ లేచిH5927 పంపుచువచ్చినను వారు దేవునిH430 దూతలనుH4397 ఎగతాళిచేయుచుH3931 , ఆయన వాక్యములనుH1697 తృణీకరించుచుH959 , ఆయన ప్రవక్తలనుH5030 హింసించుచుH8591 రాగా, నివారింప శక్యముకాకుండH4832H369 యెహోవాH3068 కోపముH2534 ఆయన జనుల మీదికిH5971 వచ్చెను.
17
ఆయన వారిమీదికిH5921 కల్దీయులH3778 రాజునుH4428 రప్పింపగాH5927 అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్నH4720 మందిరములోనేH1004 వారి ¸యవనులనుH970 ఖడ్గముచేతH2719 సంహరించెనుH2026 . అతడు ¸యవనులయందైననుH970 ,యువతులయందైననుH1330 , ముసలిH2205 వారియందైనను, నెరసిన వెండ్రుకలుగలH3486 వారియందైనను కనికరింపలేదుH2505H3808 .దేవుడుH430 వారినందరినిH3605 అతనిచేతిH3027 కప్పగించెనుH5414 .
18
మరియు బబులోనురాజుH894H4428 పెద్దవేమిH1419 చిన్నవేమిH6996 దేవునిH430 మందిరపుH1004 ఉపకరణములన్నిటినిH3627H3605 , యెహోవాH3068 మందిరపుH1004 నిధులలోనిదేమిH214 రాజుH4428 నిధులలోనిదేమిH214 అధిపతులH8269 నిధులలోనిదేమిH214 , దొరకిన ద్రవ్యమంతయుH214H3605 బబులోనునకుH894 తీసికొనిపోయెనుH935 .
19
అదియుగాక కల్దీయులుH3778 దేవునిH430 మందిరమునుH1004 తగులబెట్టిH8313 , యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 పడగొట్టిH5422 , దానియొక్క నగరులన్నిటినిH759H3605 కాల్చివేసిరిH8313 . దానిలోని ప్రశస్తమైనH4261 వస్తువులన్నిటినిH3627H3605 బొత్తిగా పాడుచేసిరిH7843 .
20
ఖడ్గముచేతH2719 హతులు కాకుండH4480 తప్పించుకొనినH7611 వారిని అతడు బబులోనునకుH894 తీసికొనిపోయెనుH1540 . రాజ్యముH4438 పారసీకులదగువరకుH6539H5704 వారు అక్కడనే యుండిH1961 అతనికిని అతని కుమారులకునుH1121 దాసులైరిH4427 .
21
యిర్మీయాద్వారాH3414 పలుకబడినH6310 యెహోవాH3068 మాటH1697 నెరవేరుటకైH4390 విశ్రాంతిదినములనుH7676 దేశముH776 అనుభవించువరకుH7521H5704 ఇది సంభవించెను. దేశము పాడుగానున్నH8074 డెబ్బదిH7657 సంవత్సరములకాలముH8141 అది విశ్రాంతిH7673 దినముల ననుభవించెనుH4390 .
22
పారసీకH6539 దేశపు రాజైనH4428 కోరెషుH3566 ఏలుబడియందు మొదటిH259 సంవత్సరమునH8141 యిర్మీయాద్వారాH3414 పలుకబడినH6310 తన వాక్యమునుH1697 నెరవేర్చుటకైH4390 యెహోవాH3068 పారసీకదేశపురాజైనH6539H4428 కోరెషుH3566 మనస్సునుH7307 ప్రేరేపింపగాH5782 అతడు తన రాజ్యమందంతటనుH4438H3605 చాటించిH6963 వ్రాతమూలముగాH4385 ఇట్లు ప్రకటన చేయించెనుH559
23
పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 ఆజ్ఞాపించునదేమనగాH559H3541 ఆకాశమందలిH8064 దేవుడైనH430 యెహోవాH3068 లోకమందున్నH776 సకలజనములనుH3605H4467 నా వశముచేసి, యూదాH3063 దేశమందున్న యెరూషలేములోH3389 తనకు మందిరమునుH1004 కట్టించుమనిH1129 నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడుH6485 ; కావున మీలోH834 ఎవరుH4310 ఆయన జనులైయున్నారోH5971 వారు బయలుదేర వచ్చునుH5927 ; వారి దేవుడైనH430 యెహోవాH3068 వారికి తోడుగా నుండునుగాకH5973 .