ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనష్షేH4519 యేలనారంభించినప్పుడుH4427 పండ్రెండేండ్లవాడైH6240H8147H1121 యెరూషలేములోH3389 ఏబదిH2572 యయిదుH2568 సంవత్సరములుH8141 ఏలెనుH4427 .
2
ఇతడు ఇశ్రాయేలీయులH3478H1121 యెదుటనుండిH6440H4480 యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 అన్యజనులుH1471 చేసిన హేయక్రియలనుH8441 అనుసరించి, యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213 .
3
ఇతడు తన తండ్రియైనH1 హిజ్కియాH3169 పడగొట్టినH5422 ఉన్నతస్థలములనుH1116 తిరిగిH7725 కట్టించిH1128 , బయలుH1168 దేవతకు బలిపీఠములనుH4196 నిలిపిH6965 , దేవతాస్తంభములనుH842 చేయించిH6213 , ఆకాశనక్షత్రములన్నిటినిH8064H6635H3605 పూజించిH7812 కొలిచెనుH5647 .
4
మరియు నా నామముH8034 ఎన్నటెన్నటికిH5769 ఉండుననిH1961 యెరూషలేమునందుH3389 ఏ స్థలమునుగూర్చిH834 యెహోవాH3068 సెలవిచ్చెనోH559 అక్కడనున్న యెహోవాH3068 మందిరమందుH1004 అతడు బలిపీఠములనుH4196 కట్టించెనుH1129 .
5
మరియు యెహోవాH3068 మందిరపుH1004 రెండుH8147 ఆవరణములలోH2691 అతడు ఆకాశనక్షత్రH8064 సమూహమునకుH6635 బలిపీఠములనుH4196 కట్టించెనుH1129 .
6
బెన్‌హిన్నోముH2011 లోయయందుH1516 అతడు తన కుమారులనుH1121 అగ్నిలోగుండH784 దాటించిH5674 , ముహూర్తములను విచారించుచుH6049 , మంత్రములనుH5172 చిల్లంగితనమునుH3784 వాడుకచేయు కర్ణపిశాచములతోనుH178 సోదెగాండ్రతోనుH3049 సాంగత్యము చేయుచు, యెహోవాH3068 దృష్టికిH5869 బహుగాH7235 చెడునడతH7451 నడచుచుH6213 ఆయనకు కోపము పుట్టించెనుH3707 .
7
ఇశ్రాయేలీయులH3478 గోత్రH7626 స్థానములన్నిటిలోH3605 నేను కోరుకొనినH977 యెరూషలేమునందుH3389 నా నామముH8034 నిత్యముH5865 ఉంచెదనుH7760 ,
8
నేను మోషేద్వారాH4872H3027 నియమించిన కట్టడలనుH2706 విధులనుH4941 ధర్మశాస్త్రమంతటినిH8451H3605 అనుసరించి నడచుకొనుటకైH6213 వారు జాగ్రత్తపడినయెడలH8104 , మీ పితరులకుH1 నేను ఖాయపరచినH5975 దేశమునుండిH127H4480 ఇశ్రాయేలీయులనుH3478 నేను ఇకH3254 తొలగింపననిH5493 దావీదుతోనుH1732 అతని కుమారుడైనH1121 సొలొమోనుతోనుH8010 దేవుడుH430 సెలవిచ్చిన మాటనుH1696 లక్ష్యపెట్టకH8104H3808 , ఆ మందిరమునందుH1004 మనష్షేH4519 తాను చేయించినH6213 చెక్కుడుH6459 విగ్రహమునుH5566 నిలిపెనుH7760 .
9
ఈ ప్రకారము మనష్షేH4519 యూదావారినిH3063 యెరూషలేముH3389 కాపురస్థులనుH3427 మోసపుచ్చినవాడైH8582 , ఇశ్రాయేలీయులయెదుటH3478H1121H6440 ఉండకుండ యెహోవాH3068 నశింపజేసినH8045 అన్యజనులకంటెనుH1471H4480 వారు మరింత అక్రమముగాH7451 ప్రవర్తించునట్లుH6213 చేయుటకు కారకుడాయెను.
10
యెహోవాH3068 మనష్షేకునుH4519 అతని జనులకునుH5971H413 వర్తమానములు పంపిననుH1696 వారు చెవియొగ్గకపోయిరిH7181H3808 .
11
కాబట్టి యెహోవాH3068 అష్షూరురాజుయొక్కH804H4480 సైన్యాధిపతులనుH6635H8269 వారి మీదికిH5921 రప్పించెనుH935 . మనష్షేH4519 తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొనిH3920 , గొలుసులతోH2336 బంధించిH631 అతనిని బబులోనునకుH894 తీసికొనిపోయిరిH1980 .
12
అతడు శ్రమలో ఉన్నప్పుడుH6887 తన దేవుడైనH430 యెహోవానుH3068 బతిమాలుకొనిH2470 , తన పితరులH1 దేవునిH430 సన్నిధినిH6440 తన్ను తాను బహుగాH3966 తగ్గించుకొనిH3665 .
13
ఆయనకుH413 మొరలిడగాH6419 , ఆయన అతని విన్నపములనుH8467 ఆలకించిH8085 యెరూషలేమునకుH3389 అతని రాజ్యములోనికిH4438 అతనిH1931 తిరిగి తీసికొని వచ్చినప్పుడుH7725 యెహోవాH3068 దేవుడైH430 యున్నాడని మనష్షేH4519 తెలిసికొనెనుH3045 .
14
ఇదియైనH3651 తరువాతH310 అతడు దావీదుH1732 పట్టణముH5892 బయటH2435 గిహోనుకుH1521 పడమరగాH4628 లోయయందుH5158 మత్స్యపుH1709 గుమ్మముH8179 వరకు ఓపెలుH6077 చుట్టునుH5437 బహుH3966 ఎత్తుగలH1361 గోడనుH2346 కట్టించెనుH1129 . మరియు యూదాH3063 దేశములోని బలమైనH1219 పట్టణములన్నిటిలోనుH5892H3605 సేనాధిపతులనుH2428H8269 ఉంచెనుH7760 .
15
మరియు యెహోవాH3068 మందిరమునుండిH1004H4480 అన్యులH5236 దేవతలనుH430 విగ్రహమునుH5566 తీసివేసిH5493 , యెరూషలేమునందునుH3389 యెహోవాH3068 మందిరH1004 పర్వతమునందునుH2022 తాను కట్టించినH1129 బలిపీఠములన్నిటినిH4196 తీసి పట్టణముH5892 బయటికిH2351 వాటిని లాగివేయించెనుH7993 .
16
ఇదియుగాక అతడు యెహోవాH3068 బలిపీఠమునుH4196 బాగుచేసిH1129 , దానిమీదH5921 సమాధానH8002 బలులనుH2077 కృతజ్ఞతార్పణలనుH8426 అర్పించుచుH2076 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 సేవించుడనిH5647 యూదాH3063 వారికి ఆజ్ఞ ఇచ్చెనుH559 .
17
అయిననుH61 జనులుH5971 ఉన్నత స్థలములయందుH1116 ఇంకనుH5750 బలులు అర్పించుచుH2076 వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైనH430 యెహోవాH3068 నామమునకే చేసిరిH7535 .
18
మనష్షేH4519 చేసినH3499 యితర కార్యములనుH1697 గూర్చియు, అతడు దేవునికిH430H413 పెట్టిన మొరలనుH8605 గూర్చియు, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 పేరటH8034 అతనితోH413 పలికినH1696 దీర్ఘదర్శులుH2374 చెప్పిన మాటలనుH1697 గూర్చియు, ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH1697H5921 వ్రాయబడియున్నది.
19
అతడు చేసిన ప్రార్థననుH8605 గూర్చియు, అతని మనవి వినబడుటనుH6279 గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటినిH2403H3605 గూర్చియు, తాను గుణ పడకముందుH6440 ఉన్నత స్థలములనుH1116 కట్టించిH1129 దేవతాస్తంభములనుH842 చెక్కిన విగ్రహములనుH6456 అచ్చట నిలుపుటనుH5975 గూర్చియు, దీర్ఘదర్శులుH2335 రచించినH1697 గ్రంథములలోH5921 వ్రాయబడియున్నదిH3789 .
20
మనష్షేH4519 తన పితరులతోకూడH1H5973 నిద్రించిH7901 తన నగరునందుH1004 పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 ఆమోనుH526 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
21
ఆమోనుH526 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 రెండేండ్లH8147H8141 వాడై యెరూషలేములోH3389 రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427 .
22
అతడు తన తండ్రియైనH1 మనష్షేH4519 నడచినట్లుH6213H834 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213 ;తన తండ్రియైనH1 మనష్షేH4519 చేయించినH6213 చెక్కుడు విగ్రహములన్నిటికిH6456H3605 బలులు అర్పించుచుH2076 పూజించుచుH5647
23
తన తండ్రియైనH1 మనష్షేH4519 గుణపడినట్లుH యెహోవాH3068 సన్నిధినిH6440 పశ్చాత్తప్తుడు కాకను గుణపడకనుH3665H3808 , ఈ ఆమోనుH526 అంతకంతకు ఎక్కువH7235 ద్రోహకార్యములనుH819 చేయుచు వచ్చెను.
24
అతని సేవకులుH5650 అతనిమీదH5921 కుట్రచేసిH7194 అతని నగరునందేH1004 అతని చంపగాH4191
25
దేశH776 జనులుH5971 ఆమోనుH526 రాజుమీదH4428H5921 కుట్ర చేసినవారినందరినిH7194 హతముచేసిH5221 అతని కుమారుడైనH1121 యోషీయానుH2977 అతని స్థానమందుH8478 రాజుగా నియమించిరిH4427 .