బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-27
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యోతాముH3147 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242... యయిదేండ్లవాడైH2568H8141 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 సాదోకుH6659 కుమార్తెH1323; ఆమె పేరుH8034 యెరూషాH3388.

2

యెహోవాH3068 మందిరములోH1964 ప్రవేశించుటH935 తప్ప అతడు తన తండ్రియైనH1 ఉజ్జియాయొక్కH5818 చర్య యంతటిH3605 ప్రకారముచేయుచుH6213 యెహోవాH3068 దృష్టికిH5869 యధార్థముగానేH3477 ప్రవర్తించెనుH6213; అతని కాలములో జనులుH5971 మరింతH5750 దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరిH7843.

3

అతడుH1931 యెహోవాH3068 మందిరపుH1004 ఎత్తుH5945 ద్వారమునుH8179 కట్టించిH1129 ఓపెలుH6077 దగ్గరనున్న గోడH2346 చాలమట్టుకుH7230 కట్టించెనుH1129.

4

మరియు అతడు యూదాH3063 పర్వతములలోH2022 ప్రాకారపురములనుH5892 కట్టించిH1129 అరణ్యములలోH2793 కోటలనుH1003 దుర్గములనుH4026 కట్టించెనుH1129.

5

అతడుH1931 అమ్మోనీయులH5983H1121 రాజుతోH4428H5973 యుద్ధముచేసిH3898 జయించెను గనుక అమ్మోనీయులుH5983H1121H1931 సంవత్సరముH8141 అతనికి రెండు వందలH3967 మణుగులH3603 వెండినిH3701 పదివేలH6235H505 కొలల గోధుమలనుH2406 పదివేలH6235H505 కొలల యవలనుH8184 ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులుH5983H1121 మరు సంవత్సరమునుH8141 మూడవH7992 సంవత్సరమునుH8141 అతనికి చెల్లించిరిH7725.

6

ఈలాగున యోతాముH3147 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించిH6213 బలపరచబడెనుH2388.

7

యోతాముH3147 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటినిH4421H3605 గూర్చియు, అతని చర్యనుH1870 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789.

8

అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

9

యోతాముH3147 తన పితరులతోH1 కూడH5973 నిద్రించెనుH7901; అతడు దావీదుH1732 పట్టణమందుH5892 పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 ఆహాజుH271 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.