ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇదిH3651 యయినH1961 తరువాత H310 మోయాబీయులునుH4124H1121 అమ్మోనీయులునుH5983 మెయోనీయులలోH5984 కొందరును దండెత్తిH4421 యెహోషాపాతుమీదికిH3092H5921 వచ్చిరిH935 .
2
అంతలో కొందరు వచ్చిH935 సముద్రముH3220 ఆవలనుండుH5676 సిరియనులతట్టునుండిH758H4480 గొప్పH7227 సైన్యమొకటిH1995 నీమీదికిH5921 వచ్చుచున్నదిH935 ; చిత్తగించుముH2009 , వారు హససోన్‌తామారుH2688 అను ఏన్గెదీలోH5872 ఉన్నారని యెహోషాపాతునకుH3092 తెలియజేసిరిH5046 .
3
అందుకు యెహోషాపాతుH3092 భయపడిH3372 యెహోవాయొద్దH3068 విచారించుటకుH1875 మనస్సుH6440 నిలుపుకొనిH5414 , యూదాయంతటH3063H3605 ఉపవాసదినముH6685 ఆచరింపవలెనని చాటింపగాH7121
4
యూదావారుH3063 యెహోవావలనిH3068 సహాయమును వేడుకొనుటకైH1245 కూడుకొనిరిH6908 , యెహోవాయొద్దH3068 విచారించుటకుH1245 యూదాH3063 పట్టణములన్నిటిలోనుండిH5892H3605H4480 జనులు వచ్చిరిH935 .
5
యెహోషాపాతుH3092 యెహోవాH3068 మందిరములోH1004 క్రొత్తH2319 శాలయెదుటH2691H6440 సమాజముగాH6951 కూడినH5975 యూదాH3063 యెరూషలేములH3389 జనులమధ్యను నిలువబడిH5975
6
మా పితరులH1 దేవాH430 యెహోవాH3068 , నీవుH859 ఆకాశమందుH8064 దేవుడవైH430 యున్నావు, అన్యజనులH1471 రాజ్యములను ఏలువాడవుH4467 నీవేH859 ; నీవుH859 బాహుబలము గలవాడవుH3027H3581 , పరాక్రమము గలవాడవుH1369 , నిన్నెదిరించుటH5973 కెవరికిని బలముH3320 చాలదుH369 .
7
నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 యెదుటనుండిH6440H4480 ఈH2063 దేశపుH776 కాపురస్థులనుH3427 తోలివేసిH3423 , నీ స్నేహితుడైనH157 అబ్రాహాముయొక్కH85 సంతతికిH2233 దీనిని శాశ్వతముగాH5769 నిచ్చినH5414 మా దేవుడవుH430 నీవేH859 .
8
వారు అందులో నివాసముచేసిH3427 , కీడైననుH7451 యుద్ధమైననుH2719 తీర్పైననుH8196 తెగులైననుH1698 కరవైననుH7458 ,మామీదికిH5921 వచ్చినప్పుడుH935 మేము ఈH2088 మందిరముH1004 ఎదుటనుH6440 నీ యెదుటనుH6440 నిలువబడిH5975 మా శ్రమలోH6869H4480 నీకు మొఱ్ఱపెట్టినయెడలH2199
9
నీవు ఆలకించిH8085 మమ్మును రక్షించుదువనిH3467 అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకుH8034 ఈH2088 పరిశుద్ధH4720 స్థలమునుH1004 కట్టించిరిH1129 . నీ పేరుH8034 ఈH2088 మందిరమునకుH1004 పెట్టబడెను గదా.
10
ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తులోనుండిH4714H4480 వచ్చినప్పుడుH935 నీవు వారిని అమ్మోనీయులతోనుH5983H1121 మోయాబీయులతోనుH4121H1121 శేయీరుH8165 మన్యవాసులతోనుH935 యుద్ధము చేయనియ్యH5414 లేదుH3808 గనుక ఇశ్రాయేలీయులుH3478 వారిని నిర్మూలముH8045 చేయకH3808 వారియొద్దనుండిH5921H4480 తొలగిపోయిరిH5493 .
11
మేముH1992 స్వతంత్రించుకొనవలెననిH3423 నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండిH3425H4480 మమ్మును తోలివేయుటకైH1644 వారు బయలుదేరి వచ్చిH935 మాకెట్టిH834 ప్రత్యుపకారముH1580 చేయుచున్నారో దృష్టించుముH2009 .
12
మా దేవాH430 , నీవు వారికి తీర్పుతీర్చవాH8199H3808 ? మా మీదికిH5921 వచ్చుH935 ఈH2088 గొప్పH7227 సైన్యముతోH1995 యుద్ధము చేయుటకునుH6440 మాకు శక్తిH3581 చాలదుH369 ; ఏమిH4100 చేయుటకునుH6213 మాకుH587 తోచదుH3045H3808 ; నీవే మాకు దిక్కుH5869 అని ప్రార్థన చేసెను.
13
యూదావారందరునుH3063H3605 తమ శిశువులతోనుH2945H1571 భార్యలతోనుH802H1571 పిల్లలతోనుH1121H1571 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువబడిరిH5975 .
14
అప్పుడు మత్తన్యాకుH4983 పుట్టిన యెహీయేలుH3273 కుమారుడైనH1121 బెనాయాకుH1141 జననమైన జెకర్యాH2148 కుమారుడునుH1121 ఆసాపుH623 సంతతివాడును లేవీయుడునగుH3881 యహజీయేలుH3166 సమాజములోH6951 ఉండెను. యెహోవాH3068 ఆత్మH7307 అతనిమీదికి రాగాH1961 అతడీలాగు ప్రకటించెను
15
యూదావారలారాH3063H3605 , యెరూషలేముH3389 కాపురస్థులారాH3427 , యెహోషాపాతుH3092 రాజాH4428 , మీరందరునుH3605 ఆలకించుడిH7181 ; యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541 ఈH2088 గొప్పH7227 సైన్యమునకుH1995 మీరు భయపడకుడిH3372H408 , జడియకుడిH2865H408 , యీ యుద్ధముH4421 మీరు కాదుH3808 దేవుడేH430 జరిగించును.
16
రేపుH4279 వారిమీదికిH5921 పోవుడిH3381 ; వారు జీజుH6732 అను ఎక్కుడుమార్గమునH4608 వచ్చెదరుH5927 , మీరు యెరూవేలుH3385 అరణ్యముH4057 ముందరనున్నH6440 వాగుకొనదగ్గరH5158H5490 వారిని కనుగొందురుH4672 .
17
ఈH2063 యుద్ధములో మీరు పోట్లాడవలసినH3898 నిమిత్తము లేదుH3808 ; యూదావారలారాH3063 , యెరూషలేమువారలారాH3389 , మీరు యుద్ధపంక్తులు తీర్చిH3320 నిలువబడుడిH5975 ; మీతో కూడనున్నH5973 యెహోవాH3068 దయచేయు రక్షణనుH3444 మీరు చూచెదరుH7200 ; భయపడకుడిH3372H408 జడియకుడిH2865H408 , రేపుH4279 వారిమీదికిH6440 పోవుడిH3318 , యెహోవాH3068 మీతో కూడH5973 ఉండును.
18
అప్పుడు యెహోషాపాతుH3092 సాష్టాంగH776 నమస్కారము చేసెనుH6915 ; యూదావారునుH3063 యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 యెహోవాH3068 సన్నిధినిH6440 సాగిలపడిH5307 నమస్కరించిరిH7812 .
19
కహాతీయులH6956 సంతతివారునుH1121H4480 కోరహీయులH7145 సంతతివారునగుH1121H4480 లేవీయులుH3881 నిలువబడిH6965 గొప్పH1419 శబ్దముతోH6963 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతించిరిH1984 .
20
అంతట వారు ఉదయముననేH1242 లేచిH7925 తెకోవH8620 అరణ్యమునకుH4057 పోయిరిH3318 ; వారు పోవుచుండగాH3318 యెహోషాపాతుH3092 నిలువబడిH5975 యూదావారలారాH3063 , యెరూషలేముH3389 కాపురస్థులారాH3427 , నా మాట వినుడిH8085 ; మీ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముకొనుడిH539 , అప్పుడు మీరు స్థిరపరచబడుదురుH539 ; ఆయన ప్రవక్తలనుH5030 నమ్ముకొనుడిH539 , అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెనుH6743 .
21
మరియు అతడు జనులనుH5971 హెచ్చరిక చేసినH3289 తరువాత యెహోవానుH3068 స్తుతించుటకుH1984 గాయకులనుH7891 ఏర్పరచిH5975 , వారు పరిశుద్ధాలంకారములుH6944H1927 ధరించి సైన్యముH2502 ముందరH6440 నడచుచుH3318 యెహోవాH3068 కృపH2617 నిరంతరముండునుH5769 , ఆయనను స్తుతించుడిH3034 అని స్తోత్రము చేయుటకుH1984 వారిని నియమించెనుH5975 .
22
వారు పాడుటకునుH7440 స్తుతించుటకునుH8416 మొదలుపెట్టగాH2490 యెహోవాH3068 యూదావారిమీదికిH3063H5921 వచ్చినH935 అమ్మోనీయులమీదనుH5983H1121H5921 మోయాబీయులమీదనుH4124H1121 శేయీరుH8165 మన్యవాసులమీదనుH2022 మాటుగాండ్రనుH693 పెట్టెను గనుక వారు హతులైరిH5062 .
23
అమ్మోనీయులునుH5983H1121 మోయాబీయులునుH4124H1121 శేయీరుH8165 మన్యనివాసులనుH2022H3427 బొత్తిగా చంపిH2763 నిర్మూలము చేయవలెననిH8045 పొంచియుండి వారిమీదH5921 పడిరిH5975 ; వారు శేయీరుH8165 కాపురస్థులనుH3427 కడముట్టించినH3615 తరువాత తమలో ఒకరిH7453 నొకరుH376 చంపుకొనుటకుH4889 మొదలుపెట్టిరిH2490 .
24
యూదావారుH3063 అరణ్యమందున్నH4057 కాపరుల దుర్గముH4707 దగ్గరకుH5921 వచ్చిH935 సైన్యముతట్టుH1995H413 చూడగాH6437 వారు శవములైH6297 నేలపడియుండిరిH5307 , ఒకడును తప్పించుకొనలేదుH6413H369 .
25
యెహోషాపాతునుH3092 అతని జనులునుH5971 వారి వస్తువులను దోచుకొనుటకుH7998 దగ్గరకు రాగాH935 ఆ శవములయొద్దH6297 విస్తారమైనH7230 ధనమునుH7399 ప్రశస్తమైనH2530 నగలునుH3627 కనబడెనుH4672 ; వారు తమకిష్టనంతమట్టుకు తీసికొనిH962 తాము కొనిపోH4853 గలిగినంతకంటెH369 ఎక్కువగా ఒలుచుకొనిరిH5337 ; కొల్లసొమ్ముH7998 అతి విస్తారమైనందునH7227 దానిని కూర్చుటకుH962 మూడుH7969 దినములుH3117 పట్టెనుH1961 .
26
నాల్గవH7243 దినమునH3117 వారు బెరాకాH1294 లోయలోH6010 కూడిరిH6950 ; అక్కడH8033 వారు యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందునH1288 నేటివరకునుH3117H5704 ఆH1931 చోటికిH4725 బెరాకాH1294 లోయయనిH6010 పేరుH8034 .
27
ఈలాగున యెహోవాH3068 వారి శత్రువులమీదH341H4480 వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెనుH8055 గనుకH3588 యెరూషలేమునకుH3389H413 ఉత్సవముతోH8057 మరలవలెననిH7725 యూదావారునుH3063 యెరూషలేమువారునుH3389 వారందరికిH3605H376 ముందుH7218 యెహోషాపాతునుH3092 సాగి వెళ్లిరిH7725 ;
28
వారు యెరూషలేములోనున్నH3389 యెహోవాH3068 మందిరమునకుH1004H413 స్వరమండలములనుH5035 సితారాలనుH3658 వాయించుచు బూరలుH2689 ఊదుచువచ్చిరిH935 .
29
ఇశ్రాయేలీయులH3478 శత్రువులతోH341H5973 యెహోవాH3068 యుద్ధము చేసెననిH3898 దేశములH776 రాజ్యములH4467 వారందరుH3605 వినగాH8085 దేవునిH430 భయముH6343 వారందరిమీదికిH3605H5921 వచ్చెనుH1961 .
30
ఈ ప్రకారము అతని దేవుడుH430 చుట్టునున్నవారినిH5439H4480 జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగాH5117 యెహోషాపాతుH3092 రాజ్యముH4438 నిమ్మళముగా నుండెనుH8252 .
31
యెహోషాపాతుH3092 యూదాH3063 రాజ్యమును ఏలెనుH4427 . అతడు ఏలనారంభించినప్పుడుH4427 ముప్పదియయిదుH7970H2568 సంవత్సరములవాడైH8141 యెరూషలేములోH3389 ఇరువదియయిదుH6242H2568 సంవత్సరములుH8141 ఏలెనుH4427 ; అతని తల్లిH517 షిల్హీH7977 కుమార్తెH1323 , ఆమె పేరుH8034 అజూబాH5806 ,
32
అతడు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించిH6213 తన తండ్రియైనH1 ఆసాH609 మార్గమందుH1870 నడచుచుH1980 దానిలోనుండిH4480 తొలగిపోకుండెనుH5493H3808 .
33
అయితే అప్పటికింకనుH389 జనులుH5971 తమ పితరులH1 దేవునిH430 వెదకుటకు తమ హృదయములనుH3824 స్థిరపరచుకొనలేదుH3559H3808 , అతడు ఉన్నతస్థలములనుH1116 తీసివేయలేదుH5493H3808 .
34
యెహోషాపాతుH3092 చేసిన కార్యములన్నిటినిగూర్చిH1697 హనానీH2607 కుమారుడైనH1121 యెహూH3058 రచించిన గ్రంథమందుH1697 వ్రాయబడియున్నదిH3789 . ఈ యెహూH3058 పేరుH8034 , ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH5612H5921 కనబడుచున్నదిH5927 .
35
ఇదిH3651 యయిన తరువాతH310 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 మిక్కిలి దుర్మార్గముగాH7561 ప్రవర్తించినH6213 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహజ్యాతోH274H5973 స్నేహము చేసెనుH2266 .
36
తర్షీషునకుH8659 పోదగినH1980 ఓడలనుH591 చేయింపవలెననిH6213 యెహోషాపాతుH3092 అతనితోH5973 స్నేహము చేయగాH2266 వారు ఎసోన్గెబెరులోH6100 ఆ ఓడలనుH591 చేయించిరిH6213 .
37
అప్పుడు మారేషాH4762 వాడును దోదావాహుH1735 కుమారుడునగుH1121 ఎలీయెజెరుH461 నీవు అహజ్యాతోH274H5973 స్నేహము చేసికొంటివిH2266 గనుక యెహోవాH3068 నీ పనులనుH4639 భంగము చేయుననిH6555 యెహోషాపాతుమీదH3092H5921 ప్రవచనమొకటి చెప్పెనుH5012 . ఆ ఓడలుH591 తర్షీషునకుH8659H413 వెళ్లజాలకుండH1980H6113H3808 బద్దలైపోయెనుH7665 .