బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదారాజైనH3063H4428 యెహోషాపాతుH3092 ఏ యపాయమును చెందకుండH7965 యెరూషలేమునందుండుH3389 తన నగరునకుH1004H413 తిరిగిరాగాH7725

2

దీర్ఘదర్శిH2374 హనానీH2607 కుమారుడునగుH1121 యెహూH3058 అతనిని ఎదుర్కొనబోయిH6440H3318, రాజైనH4428 యెహోషాపాతుకుH3092 ఈలాగు ప్రకటనచేసెనుH559 నీవు భక్తిహీనులకుH7563 సహాయముచేసిH5826 యెహోవాH3068 శత్రువులకుH8130 స్నేహితుడవైతివిH157 గదా? అందువలన యెహోవాH3068 సన్నిధినుండిH6440H4480 కోపముH7110 నీమీదికిH5921 వచ్చును.

3

అయితేH61 దేశములోనుండిH776H4480 నీవు దేవతాస్తంభములనుH842 తీసివేసిH1197 దేవునియొద్దH430 విచారణచేయుటకుH1875 నీవు మనస్సుH3824 నిలుపుకొనియున్నావుH3559, నీయందుH5973 మంచిH2896 క్రియలుH1697 కనబడుచున్నవిH4672.

4

యెహోషాపాతుH3092 యెరూషలేములోH3389 నివాసము చేయుచుH3427 బేయేర్షెబానుండిH884H4480 ఎఫ్రాయిముH669 మన్యమువరకుH2022H5704 జనులమధ్యనుH5971 సంచరించుచుH3318, వారి పితరులH1 దేవుడైనH430 యెహోవావైపునకుH3068H413 వారిని మళ్లించెనుH7725.

5

మరియు అతడు ఆయా పట్టణములలోH5892, అనగా దేశమందుH776 యూదాH3063 వారున్న బురుజులుగలH1219 పట్టణములన్నిటిలోH5892H3605 న్యాయాధిపతులనుH8199 నిర్ణయించిH5975 వారి కీలాగున ఆజ్ఞాపించెనుH559

6

మీరుH859 యెహోవాH3068 నియమమునుబట్టియే గాని మనుష్యులH120 నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారుH8199 కారుH3808; ఆయన మీతో కూడH5973 నుండును గనుక మీరు తీర్చు తీర్పుH4941 బహు జాగ్రత్తగా చేయుడిH7200.

7

యెహోవాH3068 భయముH6343 మీమీదH5921 ఉండునుగాకH1961; హెచ్చరికగానుండిH8104 తీర్పు తీర్చుడిH6213; మన దేవుడైనH430 యెహోవాయందుH3068 దౌష్ట్యములేదుH5766H369,ఆయన పక్షపాతికాడుH4856, లంచముH7810 పుచ్చుకొనువాడు కాడుH4727.

8

మరియు తాను యెరూషలేమునకుH3389 వచ్చినప్పుడుH7725 యెహోవాH3068 నిర్ణయించిన న్యాయమునుH4941 జరిగించుటకును, సందేహాంశములనుH7379 పరిష్కరించుటకును, యెహోషాపాతుH3092 లేవీయులలోనుH3881 యాజకులలోనుH3548 ఇశ్రాయేలీయులH3478 పితరులH1 యిండ్లH1004 పెద్దలలోనుH7218H4480 కొందరిని నియమించిH5975

9

వారికీలాగునH3541 ఆజ్ఞాపించెనుH6680 యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగినవారై, నమ్మకముతోనుH530 యథార్థమనస్సుతోనుH8003H3824 మీరు ప్రవర్తింపవలెనుH6213.

10

నరహత్యను గూర్చియుH1818, ధర్మశాస్త్రమును గూర్చియుH8451H996, ధర్మమును గూర్చియుH4687, కట్టడలను గూర్చియుH2706, న్యాయవిధులను గూర్చియుH4941,ఆయాపట్టణములలోH5892 నివసించుH3427 మీ సహోదరులుH251 తెచ్చుH935 ఏ సంగతినేగానిH3605H834 మీరు విమర్శించునప్పుడుH7379, మీమీదికినిH5921 మీ సహోదరులమీదికినిH251H4480 కోపముH7110 రాకుండునట్లుH1961 వారు యెహోవాదృష్టికిH3068 ఏ అపరాధమునుH816 చేయకుండH3808 వారిని హెచ్చరిక చేయవలెనుH2094; మీరాలాగుH3541 చేసినయెడలH6213 అపరాధులుH816 కాకయుందురుH3808.

11

మరియు ప్రధానయాజకుడైనH7218H3548 అమర్యాH568 యెహోవాకుH3068 చెందు సకలH3605 విషయములనుH1697 కనిపెట్టుటకు మీమీదH5921 ఉన్నాడు, యూదాH3063 సంతతివారికిH1004 అధిపతియుH5057 ఇష్మాయేలుH3458 కుమారుడునగుH1121 జెబద్యాH2069 రాజుH4428 సంగతులH1697 విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులుH3881 మీకు పరిచారకులుగాH7860 ఉన్నారు. ధైర్యముH2388 వహించుడిH6213, మేలుచేయుటకైH2896 యెహోవాH3068 మీతో కూడH5973 ఉండునుH1961.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.