బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

తనకు ఐశ్వర్యమునుH6239 ఘనతయుH3519 అధికముగా కలిగినH7230... తరువాత యెహోషాపాతుH3092 అహాబుతోH256H413 వియ్యమందిH1961

Now Jehoshaphat had riches and honour in abundance, and joined affinity with Ahab.
2

కొన్ని సంవత్సరములుH8141 గతించినమీదటH7093 షోమ్రోనులోH8111 నుండు అహాబునొద్దకుH256H413 పోయెనుH3381; అహాబుH256 అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకునుH5971 అనేకమైన గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 కోయించిH2076, తనతోకూడH5973 రామోత్గిలాదుH7433 మీదికిపోవుటకుH5927 అతని ప్రేరేపించెనుH5496.

And after certain years he went down to Ahab to Samaria. And Ahab killed sheep and oxen for him in abundance, and for the people that he had with him, and persuaded him to go up with him to Ramothgilead.
3

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 యూదారాజైనH3063H4428 యెహోషాపాతునుH3092 చూచి నీవు నాతోకూడH5973 రామోత్గిలాదునకుH7433 వచ్చెదవాH1980 అని అడుగగా యెహోషాపాతుH3092 నేనుH3644 నీవాడనుH3644, నా జనులుH5971 నీ జనులుH5971, మేము నీతో కూడH5973 యుధ్దమునకుH4421 వచ్చెదమని చెప్పెనుH559.

And Ahab king of Israel said unto Jehoshaphat king of Judah, Wilt thou go with me to Ramothgilead? And he answered him, I am as thou art, and my people as thy people; and we will be with thee in the war.
4

మరియు యెహోషాపాతుH3092 ఇశ్రాయేలుH3478 రాజుతోH4428H413 నేడుH3117 యెహోవాయొద్దH3068 సంగతి విచారణ చేయుదముH1875 రండనగాH559

And Jehoshaphat said unto the king of Israel, Enquire, I pray thee, at the word of the LORD to day.
5

ఇశ్రాయేలుH3478 రాజుH4428 నాలుగువందలH702H3967 మంది ప్రవక్తలనుH5030 సమకూర్చిH6908 నేను రామోత్గిలాదుమీదికిH7433H413 యుద్ధమునకుH4421 పోవుదునాH1980 మానుదునాH2308 అని వారి నడిగెను. అందుకువారుపొమ్ముH5927, దేవుడుH430 రాజుH4428 చేతికిH3027 దానినప్పగించుననిH5414 చెప్పిరిH559.

Therefore the king of Israel gathered together of prophets four hundred men, and said unto them, Shall we go to Ramothgilead to battle, or shall I forbear? And they said, Go up; for God will deliver it into the king's hand.
6

అయితే యెహోషాపాతుH3092 మనము అడిగి విచారణ చేయుటకైH1875 వీరు తప్ప యెహోవాH3068 ప్రవక్తలలోH5030 ఒకడైనను ఇచ్చటH6311 లేడాH369? అని యడుగగాH559

But Jehoshaphat said, Is there not here a prophet of the LORD besides, that we might enquire of him?
7

ఇశ్రాయేలుH3478 రాజుH4428 యెహోవాH3068 యొద్ద విచారణచేయుటకుH1875 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయాH4321 అను ఒకడుH376 ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చిH5921 మేలుH2896 ప్రవచింపకH5012H369 నిత్యముH3605H3117 కీడునేH7451 ప్రవచించుచున్నాడుH5012 గనుక నేనుH589 వానియందు పగ గలిగియున్నాననగాH8130 యెహోషాపాతుH3092 రాజుH4428 ఆలాగH3651 నవద్దనెనుH559H408H559.

And the king of Israel said unto Jehoshaphat, There is yet one man, by whom we may enquire of the LORD: but I hate him; for he never prophesied good unto me, but always evil: the same is Micaiah the son of Imla. And Jehoshaphat said, Let not the king say so.
8

అప్పుడు ఇశ్రాయేలురాజుH3478H4428 తన పరివారములోనున్నH5631 యొకనిH259 పిలిపించిH7121 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయానుH4319 శీఘ్రముగా రప్పించుమనిH4116 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And the king of Israel called for one of his officers, and said, Fetch quickly Micaiah the son of Imla.
9

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదారాజగుH3063H4428 యెహోషాపాతునుH3092 షోమ్రోనుH8111 ఊరు గవినిH8179 ముందరిH6607 బయలునందుH1637 తమ తమ వస్త్రములనుH899 ధరించుకొనిH3847 తమ తమ సింహాసనములమీదH3678H5921 కూర్చునియుండగాH3427 ప్రవక్తలందరునుH5030H3605 వారి ముందరH6440 ప్రవచించుచుండిరిH5012.

And the king of Israel and Jehoshaphat king of Judah sat either of them on his throne, clothed in their robes, and they sat in a void place at the entering in of the gate of Samaria; and all the prophets prophesied before them.
10

అప్పుడు కెనయనాH3668 కుమారుడైనH1121 సిద్కియాH6667 యినుపకొమ్ములుH1270H7161 చేయించుకొనివచ్చిH6213 సిరియనులుH758 నిర్మూలమగుH3615 వరకుH5704 వీటితోH428 వారిని నీవు పొడిచెదవనిH5055 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 ప్రకటించెనుH559.

And Zedekiah the son of Chenaanah had made him horns of iron, and said, Thus saith the LORD, With these thou shalt push Syria until they be consumed.
11

ప్రవక్తలందరునుH5030H3605 ఆ ప్రకారముగానేH3651 ప్రవచించుచుH5012 యెహోవాH3068 రామోత్గిలాదునుH7433 రాజుH4428 చేతికిH3027 అప్పగించునుH5414, దానిమీదికిపోయిH5927 జయమొందుముH6743 అనిరిH559.

And all the prophets prophesied so, saying, Go up to Ramothgilead, and prosper: for the LORD shall deliver it into the hand of the king.
12

మీకాయానుH4321 పిలుచుటకుH7121 పోయినH1980 దూతH4397 అతని కనుగొని ప్రవక్తలుH5030 రాజుH4428 విషయమై యేకH259 ముఖముగాH6310 మేలునేH2896 పలుకుచున్నారు,దయచేసిH4994 నీమాటను వారి మాటలకుH1697 అనుకూలపరచిH1961 మేలునేH2896 ప్రవచింపుమనగాH1696H559

And the messenger that went to call Micaiah spake to him, saying, Behold, the words of the prophets declare good to the king with one assent; let thy word therefore, I pray thee, be like one of theirs, and speak thou good.
13

మీకాయాH4321 యెహోవాH3068 జీవముతోడుH2416 నా దేవుడుH430 సెలవిచ్చునదేదోH559H834 దానినే ప్రవచింతుననిH1696 చెప్పెనుH559.

And Micaiah said, As the LORD liveth, even what my God saith, that will I speak.
14

అతడు రాజునొద్దకుH4428H413 రాగాH935 రాజుH4428 అతని చూచిమీకాయాH4318, యుద్ధమునకుH4421 రామోత్గిలాదునకుH7433 మేము పోవుదుమాH5927, మానుదుమాH2308 అని యడుగగా అతడుపోయిH1980 జయించుడిH6743, వారు మీ చేతికిH3027 అప్పగింపబడుదురనెనుH5414H559.

And when he was come to the king, the king said unto him, Micaiah, shall we go to Ramothgilead to battle, or shall I forbear? And he said, Go ye up, and prosper, and they shall be delivered into your hand.
15

అప్పుడు రాజుH4428 యెహోవాH3068 నామమునుబట్టిH8034 అబద్ధముకాకH3808 సత్యమేH571 పలుకుమనిH1696 నేనుH589 ఎన్నిH4100 మారులుH6471 నీచేత ఒట్టు పెట్టించుకొందుననిH7650 అతనితోH413 అనగాH559

And the king said to him, How many times shall I adjure thee that thou say nothing but the truth to me in the name of the LORD?
16

అతడుకాపరిలేనిH7462H369 గొఱ్ఱలవలెనేH6629 ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 పర్వతములమీదH2022H5921 చెదరిపోవుటH6327 చూచితినిH7200; వీరికి యజమానుడుH113 లేడనియుH3808, వీరిలో ప్రతివాడుH376 తన తన యింటికిH1004 సమాధానముగాH7965 పోవలెననియుH7725 యెహోవాH3068 సెలవిచ్చియున్నాడనెనుH559.

Then he said, I did see all Israel scattered upon the mountains, as sheep that have no shepherd: and the LORD said, These have no master; let them return therefore every man to his house in peace.
17

ఇశ్రాయేలురాజుH3478H4428 ఇది వినిH8085 యెహోషాపాతుతోH3092H413 ఇట్లనెనుH559 ఇతడు కీడునేగానిH7451H518 నా విషయమై మేలునుH2896 ప్రవచింపడనిH5012H3808 నేను నీతోH413 చెప్పలేదాH559H3808 అని యనగాH559

And the king of Israel said to Jehoshaphat, Did I not tell thee that he would not prophesy good unto me, but evil?
18

మీకాయాH4321 యెహోవాH3068 మాటH1697 వినుడిH8085, యెహోవాH3068 తన సింహాసనముమీదH3678H5921 ఆసీనుడైయుండుటయుH3427, పరమండలH8064 సైన్యమంతయుH6635H3605 ఆయన కుడిప్రక్కనుH3225 ఎడమప్రక్కనుH8040 నిలువబడుటయుH5975 నేను చూచితినిH7200.

Again he said, Therefore hear the word of the LORD; I saw the LORD sitting upon his throne, and all the host of heaven standing on his right hand and on his left.
19

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 రామోత్గిలాదుమీదికిH7433 పోయిH5927 పడిపోవునట్లుH5307 ఎవడుH4310 అతని ప్రేరేపించుననిH6601 యెహోవాH3068 అడుగగా, ఒకడుH2088 ఈ విధముగానుH3602 ఇంకొకడుH2088 ఆ విధముగానుH3602 ప్రత్యుత్తరమిచ్చిరిH559.

And the LORD said, Who shall entice Ahab king of Israel, that he may go up and fall at Ramothgilead? And one spake saying after this manner, and another saying after that manner.
20

అప్పుడు ఒక ఆత్మH7307 వచ్చిH3318 యెహోవాయెదుటH3068H6440 నిలువబడిH5975 నేనుH589 అతని ప్రేరేపించెదననిH6601 చెప్పగాH559 యెహోవాH3068 దేనిచేతననిH4100H413 అతని నడిగెనుH559.

Then there came out a spirit, and stood before the LORD, and said, I will entice him. And the LORD said unto him, Wherewith?
21

అందుకు ఆ యాత్మH7307నేను బయలుదేరిH3318 అతని ప్రవక్తలందరిH5030H3605 నోటనుH6310 అబద్ధములాడుH8267 ఆత్మగాH7307 ఉందుననిH1961 చెప్పగాH559 యెహోవాH3068 నీవు అతనిని ప్రేరేపించిH6601 జయింతువుH3201, పోయిH3318 ఆ ప్రకారముగాH3651 చేయుమనిH6213 సెలవిచ్చెనుH559.

And he said, I will go out, and be a lying spirit in the mouth of all his prophets. And the LORD said, Thou shalt entice him, and thou shalt also prevail: go out, and do even so.
22

యెహోవాH3068 నీ ప్రవక్తలగుH5030 వీరినోటH6310 అబద్ధములాడుH8267 ఆత్మనుH7307 ఉంచియున్నాడుH5414, యెహోవాH3068 నీమీదH5921 కీడుH7451 పలికించిH1696 యున్నాడని చెప్పెనుH559.

Now therefore, behold, the LORD hath put a lying spirit in the mouth of these thy prophets, and the LORD hath spoken evil against thee.
23

అప్పుడు కెనయH3668 నా కుమారుడైనH1121 సిద్కియాH6667 దగ్గరకు వచ్చిH5066 మీకాయానుH4321 చెంపమీదH3895H5921 కొట్టిH5221 నీతోH854 మాటలాడుటకుH1696 యెహోవాH3068 ఆత్మH7307 నాయొద్దనుండిH854H4480 ఏ మార్గమునH1870 పోయెH5674 ననెనుH559.

Then Zedekiah the son of Chenaanah came near, and smote Micaiah upon the cheek, and said, Which way went the Spirit of the LORD from me to speak unto thee?
24

అందుకు మీకాయాH4321 దాగుటకైH2244 నీవు లోపలి గదిలోనికిH2315 వెళ్లుH935 దినమునH3117 దాని తెలిసికొందువనిH7200 చెప్పెనుH559.

And Micaiah said, Behold, thou shalt see on that day when thou shalt go into an inner chamber to hide thyself.
25

అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428పట్టణపు అధిపతియైనH8269 ఆమోనునొద్దకునుH526H413 రాజుH4428 కుమారుడైనH1121 యోవాషునొద్దకునుH3101H413 మీరు మీకాయానుH4321 తీసికొనిపోయిH3947 వారితో రాజుH4428 మీకిచ్చిన సెలవు ఇదియే యనుడిH559,

Then the king of Israel said, Take ye Micaiah, and carry him back to Amon the governor of the city, and to Joash the king's son;
26

నేను సురక్షితముగాH7965 తిరిగి వచ్చువరకుH7705H5704 వీనిని చెరలోపెట్టిH3608H1004H7760 క్లేషాన్నపానములుH3899H4325 ఇయ్యుడిH398.

And say, Thus saith the king, Put this fellow in the prison, and feed him with bread of affliction and with water of affliction, until I return in peace.
27

అప్పుడు మీకాయాH4321 యిట్లనెనుH559 నీవు సురక్షితముగాH7965 తిరిగి వచ్చినH7725 యెడలH518 యెహోవాH3068 నా ద్వారా పలుకనేH1696 లేదనిH3808చెప్పిH559, సమస్తజనులారాH3605H5971 ఆలకించుడనెనుH8085H559.

And Micaiah said, If thou certainly return in peace, then hath not the LORD spoken by me. And he said, Hearken, all ye people.
28

అంతట ఇశ్రాయేలురాజునుH3478H4428 యూదారాజైనH3063H4428 యెహోషాపాతునుH3092 రామోత్గిలాదుమీదికిH7433H413 పోయిరిH5927.

So the king of Israel and Jehoshaphat the king of Judah went up to Ramothgilead.
29

ఇశ్రాయేలురాజుH3478H4428 నేను మారువేషమువేసికొనిH2664 యుద్ధమునకుH4421 పోవుదునుH935, నీవు నీ వస్త్రములనేH899 ధరించుకొనుమనిH3847 యెహోషాపాతుతోH3092H413 చెప్పిH559 తాను మారువేషము వేసికొనెనుH2664, తరువాత వారు యుద్ధమునకుH4421 పోయిరిH935.

And the king of Israel said unto Jehoshaphat, I will disguise myself, and will go to the battle; but put thou on thy robes. So the king of Israel disguised himself; and they went to the battle.
30

సిరియాH758 రాజుH4428 మీరు ఇశ్రాయేలుH3478 రాజుతోనేH4428H854 యుద్ధము చేయుడిH3898, అధములతోనైననుH6996 అధికులతోనైననుH1419 చేయవద్దనిH3808 తనతో కూడనున్నH854 తన రథాధిపతులకుH7393H8269 ఆజ్ఞ ఇచ్చియుండెనుH6680.

Now the king of Syria had commanded the captains of the chariots that were with him, saying, Fight ye not with small or great, save only with the king of Israel.
31

కాగా యెహోషాపాతుH3092 కనబడుటతోనేH7200 రథాధిపతులుH7393H8269 అతడు ఇశ్రాయేలురాజనుకొనిH3478H4428 యుద్ధము చేయుటకుH3898 అతని చుట్టుకొనిరిH5437, గాని యెహోషాపాతుH3092 మొఱ్ఱపెట్టినందునH2199 యెహోవాH3068 అతనికి సహాయము చేసెనుH5826, దేవుడుH430 అతని యొద్దనుండిH4480 వారు తొలగిపోవునట్లు చేసెనుH5496.

And it came to pass, when the captains of the chariots saw Jehoshaphat, that they said, It is the king of Israel. Therefore they compassed about him to fight: but Jehoshaphat cried out, and the LORD helped him; and God moved them to depart from him.
32

ఎట్లనగా రథాధిపతులుH7393H8269 అతడు ఇశ్రాయేలుH3478 రాజుకాడనిH4428H1961H3808 తెలిసికొనిH7200 అతని తరుముటH310 మాని తిరిగిపోయిరిH7725.

For it came to pass, that, when the captains of the chariots perceived that it was not the king of Israel, they turned back again from pursuing him.
33

అప్పుడు ఒకడుH376 గురిచూడకయేH4900 తన వింటినిH7198 ఎక్కుబెట్టిH8537, ఇశ్రాయేలురాజునుH3478H4428 అతని కవచపుH8302 బందులసందునH1694H996 కొట్టగాH5221 అతడునాకు గాయము తగిలినదిH2470, నీ చెయ్యిH3027 త్రిప్పిH2015 దండులోనుండిH4264H4480 నన్ను కొనిపొమ్మనిH3318 తన సారధితోH7395 అనెనుH559.

And a certain man drew a bow at a venture, and smote the king of Israel between the joints of the harness: therefore he said to his chariot man, Turn thine hand, that thou mayest carry me out of the host; for I am wounded.
34

H1931 దినమునH3117 యుద్ధముH4421 ప్రబలమాయెనుH5927; అయినను ఇశ్రాయేలురాజుH3478H4428 అస్తమయమువరకుH6153H5704 సిరియనులకెదురుగాH758H5227 తన రథమునందుH4818 నిలిచెనుH5975, ప్రొద్దుగ్రుంకువేళH8121H935H6256 అతడు చనిపోయెనుH4191.

And the battle increased that day: howbeit the king of Israel stayed himself up in his chariot against the Syrians until the even: and about the time of the sun going down he died.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.