బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజైనH4428 యరొబాముH3379 ఏలుబడిలో పదునెనిమిదవH6240H8083 సంవత్సరమందుH8141 అబీయాH29 యూదావారిమీదH3063H5921 ఏలనారంభించెనుH4427.

2

అతడు మూడుH7969 సంవత్సరములుH8141 యెరూషలేమునందుH3389 ఏలెనుH4427; అతని తల్లిH517పేరుH8034 మీకాయాH4322, ఆమె గిబియాH1390 ఊరివాడైనH4480 ఊరియేలుH222 కుమార్తెH1323.

3

అబీయాకునుH29 యరొబామునకునుH3379 యుద్ధముH4421 కలుగగాH1961 అబీయాH29 నాలుగుH702 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులH1368 సైన్యముH2428 ఏర్పరచుకొనిH977 యుద్ధమునకుH4421 సిద్ధముచేసెనుH631; యరొబామునుH3379 ఎనిమిదిH8083 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులనుH1368H2428 ఏర్పరచుకొనిH977 అతనికి ఎదురుగాH5973 వారిని యుద్ధమునకుH4421 వ్యూహపరచెనుH6186.

4

అప్పుడు అబీయాH29 ఎఫ్రాయిముH669 మన్యమందుండుH2022 సెమరాయిముH6787 కొండమీదH2022H5921 నిలిచిH6965 ప్రకటించినదేమనగాH559 యరొబామాH3379, ఇశ్రాయేలువారలారాH3478, మీరందరునుH3605 నాకు చెవియొగ్గుడిH8085.

5

ఇశ్రాయేలుH3478 రాజ్యమునుH4467 ఎల్లప్పుడునుH5769 ఏలునట్లుగా ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 దావీదుతోనుH1732 అతని సంతతివారితోనుH1121 భంగము కాజాలనిH4417 నిబంధన చేసిH1285 దానిని వారికిచ్చెననిH5414 మీరు తెలిసికొందురుH3045 గదా.

6

అయినను దావీదుH1732 కుమారుడైనH1121 సొలొమోనుకుH8010 దాసుడునుH5650 నెబాతుH5028 కుమారుడునగుH1121 యరొబాముH3379 పనికిమాలిన దుష్టులతో కలిసి లేచిH6965 తన యజమానునిమీదH113H5921 తిరుగుబాటు చేసెనుH4775.

7

సొలొమోనుH8010 కుమారుడైనH1121 రెహబాముH7346 ఇంకను బాల్యదశలోనుండిH5288H7390 ధైర్యముH లేనివాడైH3808 వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడుH7386 వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.

8

ఇప్పుడు దావీదుH1732 సంతతివారి వశముననున్నH3027 యెహోవాH3068 రాజ్యముతోH4467 మీరుH859 యుద్ధముచేయ తెగించెదమనిH2388 తలంచుచున్నారుH559. మీరుH859 గొప్పH7227 సైన్యముగా ఉన్నారుH1995; యరొబాముH3379 మీకు దేవతలుగాH430 చేయించినH6213 బంగారుH2091 దూడలునుH5695 మీయొద్దH5973 ఉన్నవి.

9

మీరు అహరోనుH175 సంతతివారైనH1121 యెహోవాH3068 యాజకులనుH3548, లేవీయులనుH3881 త్రోసివేసిH5080, అన్యదేశములH776 జనులుH5971 చేయునట్లుH6213 మీకొరకు యాజకులనుH3548 నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోనుH6499 ఏడుH7651 గొఱ్ఱ పొట్టేళ్లతోనుH352 తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చుH4390 ప్రతివాడుH3605, దైవములుH430 కానిH3808 వాటికి యాజకుడగుచున్నాడుH3548H1961.

10

అయితే యెహోవాH3068 మాకుH587 దేవుడైయున్నాడుH430; మేము ఆయనను విసర్జించినH5800 వారము కాముH3808; అహరోనుH175 సంతతివారుH1121 యెహోవాకుH3068 సేవచేయుH8334 యాజకులైH3548 యున్నారు; లేవీయులుH3881 చేయవలసిన పనులనుH4399 లేవీయులే చేయుచున్నారుH3881.

11

వారు ఉదయాస్తమయములయందుH1242H6153 యెహోవాకుH3068 దహనబలులుH5930 అర్పించుచు, సుగంధద్రవ్యములతోH5561 ధూపముH7004 వేయుచుH6999, పవిత్రమైనH2889 బల్లమీదH7979H5921 సన్నిధిరొట్టెలుH4635H3899 ఉంచుచు, బంగారుH2091 దీపస్తంభమునుH4501 ప్రమిదెలనుH5216 ప్రతి సాయంత్రముH6153 ముట్టించుచుH1197 వచ్చుచున్నారు; మేముH587 మా దేవుడైనH430 యెహోవాH3068 యేర్పరచిన విధినిబట్టిH4931 సమస్తము జరిగించుచున్నాముH8104 గానిH3588 మీరుH859 ఆయనను విసర్జించినH5800 వారైతిరి.

12

ఆలోచించుడిH2009, దేవుడేH430 మాకు తోడైH5973 మాకు అధిపతిగానున్నాడుH7218, మీ మీదH5921 ఆర్భాటము చేయుటకైH8643 బూరలుH2689 పట్టుకొని ఊదునట్టిH7321 ఆయన యాజకులుH3548 మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారాH3478, మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాతోH3068H5973 యుద్ధముH3898చేయకుడిH408, చేసినను మీరు జయH6743మొందరుH3808.

13

యరొబాముH3379 వారి వెనుకటిH310 భాగమందు మాటుగాండ్రనుH3993 కొందరిని ఉంచిH935, సైన్యము యూదావారికిH3063 ముందునుH6440 మాటుగాండ్రH3993 వారికి వెనుకనుH310 ఉండునట్లు చేసెనుH5437.

14

యూదావారుH3063 తిరిగి చూచిH6437 యోధులుH4421 తమకు ముందునుH6440 వెనుకనుH268 ఉన్నట్టు తెలిసికొనిH2009 యెహోవాకుH3068 ప్రార్థన చేసిరిH6817, యాజకులునుH3548 బూరలుH2689 ఊదిరిH2690.

15

అప్పుడు యూదావారుH3068H376 ఆర్భటించిరిH7321; యూదావారుH3068H376 ఆర్భటించినప్పుడుH7321 యరొబామునుH3379 ఇశ్రాయేలువారందరునుH3478H3605 అబీయాH29 యెదుటనుH6440 యూదావారిH3063 యెదుటనుH6440 నిలువలేకుండునట్లు దేవుడుH430 వారిని మొత్తినందునH5062

16

ఇశ్రాయేలువారుH3478 యూదావారిH3063 యెదుటనుండిH6440H4480 పారిపోయిరిH5127. దేవుడుH430 వారిని యూదాH3063 వారిచేతికిH3027 అప్పగించినందునH5414

17

అబీయాయునుH29 అతని జనులునుH5971 వారిని ఘోరముగాH7227 సంహరించిరిH4347. ఇశ్రాయేలుH3478 వారిలో అయిదుH2568 లక్షలమందిH3967H505 పరాక్రమశాలులు హతులైరిH2491.

18

ఈ ప్రకారము ఇశ్రాయేలువారుH3478H1931 కాలమందుH6256 తగ్గింపబడిరిH3665 గానిH3588 యూదావారుH3063 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయించినH8172 హేతువుచేత జయమొందిరిH553.

19

అబీయాH29 యరొబామునుH3379 తరిమిH7291, బేతేలునుH1008 దాని గ్రామములనుH1323 యెషానానుH3466 దాని గ్రామములనుH1323 ఎఫ్రోనునుH6085 దాని గ్రామములనుH1323 పట్టుకొనెనుH3920.

20

అబీయాH29 బ్రదికిన కాలమునH3117 యరొబాముH3379 మరలH5750 బలముH3581 పొందలేదు,యెహోవాH3068 అతని మొత్తినందుచేతH5062 అతడు మరణమొందెనుH4191.

21

అబీయాH29 వృద్ధినొందెనుH2388, అతడు పదునాలుగుH6240H702 మంది భార్యలనుH802 వివాహము చేసికొనిH5375 యిరువదిH6242 యిద్దరుH8147 కుమారులనుH1121 పదునారుగురుH6240H8337 కుమార్తెలనుH1323 కనెనుH3205.

22

అబీయాH29 చేసిన యితర కార్యములనుH1697 గూర్చియు, అతని చర్యను గూర్చియుH1870, అతని కాలమున జరిగిన సంగతులనుH1697 గూర్చియు ప్రవక్తయైనH5030 ఇద్దోH5714 రచించినH3789 సటీక గ్రంథమునందుH4097 వ్రాయబడియున్నదిH3789.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.