ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోతాముH3147 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 ... యయిదేండ్లవాడైH2568H8141 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427 ; అతని తల్లిH517 సాదోకుH6659 కుమార్తెH1323 ; ఆమె పేరుH8034 యెరూషాH3388 .
2
యెహోవాH3068 మందిరములోH1964 ప్రవేశించుటH935 తప్ప అతడు తన తండ్రియైనH1 ఉజ్జియాయొక్కH5818 చర్య యంతటిH3605 ప్రకారముచేయుచుH6213 యెహోవాH3068 దృష్టికిH5869 యధార్థముగానేH3477 ప్రవర్తించెనుH6213 ; అతని కాలములో జనులుH5971 మరింతH5750 దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరిH7843 .
3
అతడుH1931 యెహోవాH3068 మందిరపుH1004 ఎత్తుH5945 ద్వారమునుH8179 కట్టించిH1129 ఓపెలుH6077 దగ్గరనున్న గోడH2346 చాలమట్టుకుH7230 కట్టించెనుH1129 .
4
మరియు అతడు యూదాH3063 పర్వతములలోH2022 ప్రాకారపురములనుH5892 కట్టించిH1129 అరణ్యములలోH2793 కోటలనుH1003 దుర్గములనుH4026 కట్టించెనుH1129 .
5
అతడుH1931 అమ్మోనీయులH5983H1121 రాజుతోH4428H5973 యుద్ధముచేసిH3898 జయించెను గనుక అమ్మోనీయులుH5983H1121 ఆH1931 సంవత్సరముH8141 అతనికి రెండు వందలH3967 మణుగులH3603 వెండినిH3701 పదివేలH6235H505 కొలల గోధుమలనుH2406 పదివేలH6235H505 కొలల యవలనుH8184 ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులుH5983H1121 మరు సంవత్సరమునుH8141 మూడవH7992 సంవత్సరమునుH8141 అతనికి చెల్లించిరిH7725 .
6
ఈలాగున యోతాముH3147 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించిH6213 బలపరచబడెనుH2388 .
7
యోతాముH3147 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటినిH4421H3605 గూర్చియు, అతని చర్యనుH1870 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789 .
8
అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427 .
9
యోతాముH3147 తన పితరులతోH1 కూడH5973 నిద్రించెనుH7901 ; అతడు దావీదుH1732 పట్టణమందుH5892 పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 ఆహాజుH271 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427 .