ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఈ ప్రకారము ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 తమ వంశములచొప్పునH3187 సరిచూడబడినH2009 మీదట వారిపేళ్లుH8034 ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడెనుH3789 . యూదాH3063 వారు చేసిన ద్రోహమునకైH4604 వారు బాబెలునకుH894 చెరగొనిపోబడిరిH1540 .
2
తమ స్వాస్థ్యములైనH272 పట్టణములలోH5892 మునుపుH7223 కాపురమున్నH3427 వారెవరనగా ఇశ్రాయేలీయులునుH3478 యాజకులునుH3548 లేవీయులునుH3881 నెతీనీయులునుH5411 .
3
యూదాH3063 వారిH1121 లోనుH4480 బెన్యామీనీH1144 యులH1121 లోనుH4480 ఎఫ్రాయిముH669 మనష్షేH4519 సంబంధులలోనుH4480 యెరూషలేమునందుH3389 కాపురమున్నH3427 వారెవరనగా
4
యూదాH3063 కుమారుడైనH1121 పెరెసుH6557 సంతతివాడగుH1121 బానీH1137 కుమారుడైనH1121 ఇమీకిH566 పుట్టిన ఒమీH6018 కుమారుడగుH1121 అమీహూదునకుH5989 జననమైనH1121 ఊతైయుH5793 .
5
షిలోనీయులH7888 పెద్దవాడైనH1060 ఆశాయాయుH6222 వాని పిల్లలునుH1121 .
6
జెరహుH2226 సంతతిH1121 వారిలోH4480 యెవుయేలుH3262 వాని సహోదరులైనH251 ఆరుH8337 వందలH3967 తొంబదిమందిH8673 ,
7
బెన్యామీనీH1144 యులH1121 లోH4480 సెనూయాH5574 కుమారుడైనH1121 హోదవ్యాకుH1938 పుట్టిన మెషుల్లాముH4918 కుమారుడగుH1121 సల్లుH5543 ,
8
యెరోహాముH3395 కుమారుడైనH1121 ఇబ్నెయాH2997 , మిక్రికిH4381 పుట్టిన ఉజ్జీH5813 కుమారుడైనH1121 ఏలాH425 , ఇబ్నీయాH2997 కుమారుడైనH1121 రగూవేలునకుH7467 పుట్టిన షెఫట్యాH8203 కుమారుడగుH1121 మెషుల్లాముH4918 .
9
వీరునుH428 వీరి సహోదరులునుH251 తమ తమ వంశముల పట్టీలచొప్పునH8435 తొమి్మదిH8672 వందలH3967 ఏబదిH2572 ఆరుగురుH8337 ; ఈH428 మనుష్యుH376 లందరునుH3605 తమ పితరులH1 వంశములనుబట్టి తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218 .
10
యాజకులH3548 లోH4480 యెదాయాH3048 యెహోయారీబుH3080 యాకీనుH3199 ,
11
దేవునిH430 మందిరములోH1004 అధిపతియైనH5057 అహీటూబుH285 కుమారుడైనH1121 మెరాయోతునకుH4812 పుట్టిన సాదోకుH6659 కుమారుడగుH1121 మెషుల్లామునకుH4918 కలిగిన హిల్కీయాH2518 కుమారుడైనH1121 అజర్యాH5838 ;
12
మల్కీయాH4441 కుమారుడగుH1121 పసూరునకుH6583 పుట్టిన యెరోహాముH3395 కుమారుడైనH1121 అదాయాH5718 ఇమ్మెరుH564 కుమారుడైనH1121 మెషిల్లేమీతునకుH4921 పుట్టిన మెషుల్లామునకుH4918 కుమారుడైనH1121 యహజేరాకుH3170 జననమైన అదీయేలుH5717 కుమారుడగుH1121 మశైH4640 .
13
మరియు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనH7218 వెయ్యిన్నిH505 యేడుH7651 వందలH3967 అరువదిH8346 మంది కుటుంబికులు. వీరు దేవునిH430 మందిరH1004 సేవాH5656 సంబంధమైన కార్యములయందుH4399 మంచిH1368 గట్టివారుH2428 .
14
మరియు లేవీH3881 యులలోH4480 మెరారిH4847 సంతతివాడైనH1121 హషబ్యాH2811 కుమారుడగుH1121 అజ్రీకామునకుH5840 పుట్టిన హష్షూబుH2815 కుమారుడైనH1121 షెమయాH8098 ,
15
బక్బక్కరుH1230 , హెరెషుH2792 , గాలాలుH1559 , ఆసాపుH623 కుమారుడగుH1121 జిఖ్రీకిH2147 పుట్టిన మీకాH4316 కుమారుడైనH1121 మత్తన్యాH4983 ,
16
యదూతోనుH3038 కుమారుడైనH1121 గాలాలునకుH1559 పుట్టిన షెమయాH8098 కుమారుడైనH1121 ఓబద్యాH5662 , నెటోపాతీయులH5200 గ్రామములలోH2691 కాపురమున్నH3427 ఎల్కానాH511 కుమారుడైనH1121 ఆసాకుH609 పుట్టిన బెరెక్యాH1296 .
17
ద్వారపాలకులుH7778 ఎవరనగా షల్లూముH7967 అక్కూబుH6126 టల్మోనుH2929 అహీమానుH289 అనువారును వారి సహోదరులునుH251 . వీరిలో షల్లూముH7967 పెద్దH7218 .
18
లేవీయులH3878 సమూహములలోH4264 వీరుH1992 తూర్పుననుండుH4217 రాజుH4428 గుమ్మమునొద్దH8179 ఇంతH2008 వరకుH5704 కాపురము చేయుచున్నారు.
19
మరియు కోరహుH6981 కుమారుడగుH1121 ఎబ్యాసాపునకుH43 పుట్టిన కోరేH6981 కుమారుడైనH1121 షల్లూమునుH7967 వాని పితరునిH1 యింటివారునుH1004 వాని సహోదరులగుH251 కోరహీH7141 యులునుH1121 సేవాసంబంధమైనH5656 పనిH4399 మీదనుండిH5921 గుడారమునకుH168 ద్వారH5592 పాలకులైH8104 యుండిరి; వారి పితరులుH1 యెహోవాH3068 పాళెమునకుH4264 కావలివారైH8104 యుండి ప్రవేశH3996 స్థలమును కాయుచుండిరి.
20
ఎలియాజరుH499 కుమారుడైనH1121 ఫీనెహాసుH6372 మునుపుH6440 వారిమీదH5921 అధికారియైH5057 యుండెను, యెహోవాH3068 అతనితోకూడH5973 నుండెను.
21
మరియు మెషెలెమ్యాH4920 కుమారుడైనH1121 జెకర్యాH2148 సమాజపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునకుH6607 కావలిH7778 .
22
గుమ్మములయొద్దH5592 ద్వారపాలకులుగా H7778 ఏర్పడినH1305 వీరందరుH3605 రెండువందలH3967 పన్నిH6240 ద్దరుH8147 ; వీరుH1992 తమ గ్రామములH2691 వరుసను తమ వంశావళి చొప్పునH3187 సరిచూడబడిరిH530 ; వీరు నమ్మదగినవారని దావీదునుH1732 దీర్ఘదర్శియగుH7203 సమూయేలునుH8050 వీరిని నియమించిరిH3245 .
23
వారికినిH1992 వారి కుమారులకునుH1121 యెహోవాH3068 మందిరపుH1004 గుమ్మములకుH8179 , అనగా గుడారపుH168 మందిరముయొక్కH1004 గుమ్మములకుH8179 వంతుల చొప్పునH4931 కావలికాయు పనిH5921 గలిగియుండెను.
24
గుమ్మముల కావలివారుH7778 నాలుగుH702 దిశలనుH7307 , అనగా తూర్పుననుH4217 పడమరనుH3220 ఉత్తరముననుH6828 దక్షిణముననుH5045 ఉండిరి.
25
వారి సహోదరులుH251 తమ గ్రామములలోH2691 నుండి యేడేసిH7651 దినములH3117 కొకసారిH6256 వారిH428 యొద్దకుH413 వచ్చుటకద్దుH935 .
26
లేవీయులైనH3881 నలుగురుH702 ప్రధాన ద్వారపాలకులుH7778 ఉత్తరవాదులైH1368 యుండిరి; దేవునిH430 మందిరపుH1004 గదులH3957 మీదనుH5921 బొక్కసములH214 మీదనుH5921 ఆ లేవీయులుH3881 ఉంచబడియుండిరిH530 .
27
వారు దేవునిH430 మందిరమునకుH1004 కావలివారు గనుకH3588 వారి కాపురములుH3885 దానిచుట్టు ఉండెనుH5439 . ప్రతి ఉదయమునH1242 మందిరపుH1004 వాకిండ్లను తెరచుH4668 పనిH4931 వారిదేH1992 .
28
వారిలో కొందరుH4480 సేవోH5656 పకరణములనుH3627 కనిపెట్టువారు, వారు లెక్కచొప్పునH5921 వాటిని లోపలికి కొనిపోవలెనుH935 , లెక్క చొప్పునH4557 వెలుపలికి తీసికొని రావలెనుH3318 .
29
మరియు వారిలోH4480 కొందరు మిగిలిన సామగ్రిH3627 మీదనుH5921 పరిశుధ్ధమైనH6944 పాత్రలH3627 న్నిటిH3605 మీదనుH5921 ఉంచబడియుండిరి; సన్నపు పిండియుH5560 ద్రాక్షారసమునుH3196 నూనెయుH8081 ధూప వర్గమునుH1314 వారి అధీనము చేయబడెనుH4487 .
30
యాజకులH3548 కుమారులH1121 లోH4480 కొందరు సుగంధవర్గములనుH1314 పరిమళతైలమునుH4842 చేయుదురుH7543 .
31
లేవీయుH3881 లలోH4480 కోరహుH7145 సంతతివాడైన షల్లూమునకుH7967 పెద్ద కుమారుడైనH1060 మత్తిత్యాH4993 పిండివంటలH2281 మీదH5921 నుంచబడెనుH530 .
32
వారి సహోదరులగుH251 కహాతీయులH6956 లోH4480 కొందరికి విశ్రాంతి దినమునH7676 సముఖపుH4635 రొట్టెలుH3899 సిద్ధము చేయుH3559 పని కలిగియుండెను.
33
లేవీయులH3881 పితరులలోH1 పెద్దలైనH7218 గాయకులుH7891 రాత్రింH3915 బగళ్లుH3119 పనిH4399 విచారణ కలిగియున్న హేతువుచేతH5921 వారు కడమ పనుల విచారణలేకుండH6362 తమ గదులలోనుండిరిH3957 .
34
వీరుH428 తమ వంశపట్టీలచొప్పునH8435 లేవీయులH3881 పితరులలోH1 పెద్దలైనవారుH7218 . వీరు యెరూషలేమునందుH3389 కాపురముండిరిH3427 .
35
గిబియోనుH1391 తండ్రియైనH1 యెహీయేలుH3273 గిబియోనులోH1391 కాపురముండెనుH3427 , అతని భార్యH802 పేరుH8034 మయకాH4601 .
36
ఇతని పెద్దH1060 కుమారుడుH1121 అబ్దోనుH5658 ; సూరుH6698 కీషుH7027 బయలుH1168 నేరుH5369 నాదాబుH5070
37
గెదోరుH1446 అహ్యోH283 జెకర్యాH2148 మిక్లోతుH4732 తరువాత పుట్టినవారు.
38
మిక్లోతుH4732 షిమ్యానునుH8043 కనెనుH3205 . వీరుH1992 యెరూషలేముH3389 వాసులగు తమ సహోదరులతోH251 కూడH5973 తమ సహోదరులకుH251 ఎదురుగాH5048 నున్న యిండ్లలోనేH1004 కాపురముండిరిH3427 .
39
నేరుH5369 కీషునుH7027 కనెనుH3205 , కీషుH7027 సౌలునుH7586 కనెనుH3205 , సౌలుH7586 యోనాతానునుH3083 మల్కీషూవనుH4444 అబీనాదాబునుH41 ఎష్బయలునుH792 కనెనుH3205 .
40
యోనాతానుH3083 కుమారుడుH1121 మెరీబ్బయలుH4807 , మెరీబ్బయలుH4810 మీకానుH4318 కనెనుH3205 .
41
మీకాH4318 కుమారులుH1121 పీతోనుH6377 మెలెకుH4429 తరేయH8475 (ఆహాజు.)
42
ఆహాజుH271 యరానుH3294 కనెనుH3205 ; యరాH3294 ఆలెమెతునుH5964 అజ్మావెతునుH5820 జిమీనిH2174 కనెనుH3205 , జిమీH2174 మోజానుH4162 కనెనుH3205 .
43
మోజాH4162 బిన్యానుH1150 కనెనుH3205 , రెఫాయాH7509 బిన్యాకుH1150 కుమారుడుH1121 , ఎలాశాH501 రెఫాయాకుH7509 కుమారుడుH1121 , ఆజేలుH682 ఎలాశాకుH501 కుమారుడుH1121 .
44
ఆజేలునకుH682 ఆరుగురుH8337 కుమారులుండిరిH1121 ; వారు అజ్రీకాముH5840 బోకెరుH1074 ఇష్మాయేలుH3458 షెయర్యాH8187 ఓబద్యాH5662 హానానుH2605 అను పేళ్లుగలవారుH8034 ; వీరుH428 ఆజేలుH682 కుమారులుH1121 .