మెరీబ్బయలు
1దినవృత్తాంతములు 8:34-36
34

యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

35

మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

36

ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.