ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
జనసంఖ్యనుబట్టిH4557 ఇశ్రాయేలీయులH3478H1121 పితరులH1 యింటి .పెద్దలుH7218 సహస్రాధిపతులుH505H8269 శతాధిపతులుH3967H8269 అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతులH4256 విషయములోH1697 ఏటేటH8141 నెలH2320 వంతున రాజునకుH4428 సేవచేసినవారినిH8334 గూర్చినది. వీరి సంఖ్యH4256 యిరువదిH6242 నాలుగుH702 వేలుH505 .
2
మొదటిH7223 నెలనుH2320 మొదటిH7223 భాగముమీదH4256 జబ్దీయేలుH2068 కుమారుడైనH1121 యాషాబాముH3434 అధిపతిగా ఉండెను; వాని భాగముH4256 లోH5921 ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 యుండిరి.
3
పెరెజుH6557 సంతతిH1121 వారిలోH4480 ఒకడు మొదటిH7223 నెలH2320 సైన్యాధిపతులH6635H8269 కందరికిH3605 అధిపతిగాH7218 ఉండెను.
4
రెండవH8145 నెలH2320 వంతుH4256 అహోహీయుడైనH266 దోదైదియుH1737 అతని భాగపువారిదియుH4256 ఆయెను; అతని భాగమందుH4256H5921 మిక్లోతుH4732 అధిపతిగా ఉండెనుH5057 ; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
5
మూడవH7992 నెలనుH2320 యెహోయాదాH3077 కుమారుడునుH1121 సభాH6635 ముఖ్యుడునగుH8269 బెనాయాH1141 అధిపతిగాH7218 ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
6
ఈH1931 బెనాయాH1141 ఆ ముప్పదిమందిH7970 పరాక్రమశాలులలోH1368 ఒకడై ఆ ముప్పదిH7970 మందికి అధిపతియైH8269 యుండెను; అతని భాగమందుH4256 అతని కుమారుడైనH1121 అమీ్మజాబాదుH5990 ఉండెను.
7
నాలుగవH7243 నెలనుH2320 యోవాబుH3097 సహోదరుడైనH251 అశాహేలుH6214 నాలుగవH7243 అధిపతిగా ఉండెను; అతని కుమారుడైనH1121 జెబద్యాH2069 అతని తరువాతH310 అధిపతియాయెనుH8269 , అతని భాగములోH4256 చేరినవారుH5921 ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
8
అయిదవH2549 నెలనుH2320 ఇశ్రాహేతీయుడైనH3155 షవ్హుూతుH8049 అధిపతిగాH8269 ఉండెను; అతని భాగముH4256 లోH5921 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
9
ఆరవH8345 నెలనుH2320 తెకోవీయుడైనH8621 ఇక్కెషునకుH6142 పుట్టిన ఈరాH5896 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
10
ఏడవH7637 నెలనుH2320 ఎఫ్రాయిముH669 సంతతివాడునుH1121 పెలోనీయుడునైనH6397 హేలెస్సుH2503 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
11
ఎనిమిదవH8066 నెలనుH2320 జెరహీయులH2227 సంబంధుడును హుషాతీయుడునైనH2843 సిబ్బెకైH5444 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
12
తొమి్మదవH8671 నెలనుH2320 బెన్యామీనీయులH1145 సంబంధుడును అనాతోతీయుడునైనH6069 అబీయెజెరుH44 అధిపతిగా ఉండెను, అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
13
పదియవH6224 నెలనుH2320 జెరహీయులH2227 సంబంధుడును నెటోపాతీయుడునైనH5200 మహరైH4121 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
14
పదకొండవH6240H6249 నెలనుH2320 ఎఫ్రాయిముH669 సంతతివాడునుH1121 పిరాతోనీయుడునైనH6553 బెనాయాH1141 అధిపతిగా ఉండెను, అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
15
పండ్రెండవH62408147 నెలనుH2320 ఒత్నీయేలుH6274 సంబంధుడును నెటోపాతీయుడునైనH5200 హెల్దయిH2469 అధిపతిగా ఉండెను; అతని భాగములోH4256 చేరినవారు ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 .
16
మరియు ఇశ్రాయేలీయులH3478 గోత్రములH7626 మీదనున్నవారిH5921 వివరమేదనగా, జిఖ్రీH2147 కుమారుడైనH1121 ఎలీయెజెరుH461 రూబేనీయులకుH7206 అధిపతిగా ఉండెనుH5057 , మయకాH4601 కుమారుడైనH1121 షెపట్యH8203 షిమ్యోనీయులకుH8099 అధిపతిగా ఉండెనుH5057 ,
17
కెమూయేలుH7055 కుమారుడైనH1121 హషబ్యాH2811 లేవీయులకుH3881 అధిపతిగా ఉండెను, సాదోకుH6659 ఆహరోనీయులకుH175 అధిపతిగా ఉండెను.
18
దావీదుH1732 సహోదరులలోH251H4480 ఎలీహుH453 అను ఒకడు యూదావారికిH3063 అధిపతిగా ఉండెను, మిఖాయేలుH4317 కుమారుడైనH1121 ఒమీH6018 ఇశ్శాఖారీయులకుH3485 అధిపతిగా ఉండెను,
19
ఓబద్యాH5662 కుమారుడైనH1121 ఇష్మయాH3460 జెబూలూనీయులకుH2074 అధిపతిగా ఉండెను, అజ్రీయేలుH5837 కుమారుడైనH1121 యెరీమోతుH3406 నఫ్తాలీయులకుH5321 అధిపతిగా ఉండెను,
20
అజజ్యాహుH5812 కుమారుడైనH1121 హోషేయH1954 ఎఫ్రాయిమీయులకుH669H1121 అధిపతిగా ఉండెను, మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారికిH7626 పెదాయాH6305 కుమారుడైనH1121 యోవేలుH3100 అధిపతిగా ఉండెను,
21
గిలాదులోనున్నH1568 మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారికిH7626 జెకర్యాH2148 కుమారుడైనH1121 ఇద్దోH3035 అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకుH1144 అబ్నేరుH74 కుమారుడైనH1121 యహశీయేలుH3300 అధిపతిగా ఉండెను,
22
దానీయులకుH1835 యెరోహాముH3395 కుమారుడైనH1121 అజరేలుH5832 అధిపతిగా ఉండెను. వీరుH428 ఇశ్రాయేలుH3478 గోత్రములకుH7626 అధిపతులుH8269 .
23
ఇశ్రాయేలీయులనుH3478 ఆకాశH8064 నక్షత్రముH3556 లంతమందిగాH7235 చేయుదునని యెహోవాH3068 సెలవిచ్చియుండెనుH559 గనుక ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 అంతకు తక్కువ వయస్సుH4295 గలవారిని దావీదుH1732 జనసంఖ్యయందుH4557 చేర్చH5375 లేదుH3808 .
24
జన సంఖ్యచేయుH4487 విషయమున ఇశ్రాయేలీయులమీదికిH3478H5921 కోపముH7110 వచ్చినందున సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 దాని చేయనారంభించెనేH2490 గాని దాని ముగింపH3615 కపోయెనుH3808 ; కాబట్టి జనసంఖ్యH4557 మొత్తము దావీదుH1732 రాజుH4428 వృత్తాంతH1697 గ్రంథములలోH4557 చేర్చబడH5927 లేదుH3808 .
25
రాజుH4428 బొక్కసములH214 మీదH5921 అదీయేలుH5717 కుమారుడైనH1121 అజ్మావెతుH5820 నియమింపబడెను; అయితే పొలములలోనుH7704 పట్టణములలోనుH5892 గ్రామములలోనుH3723 దుర్గములలోనుH4026 ఉండు ఆస్తిH214 మీదH5921 ఉజ్జియాH5818 కుమారుడైనH1121 యెహోనాతానుH3083 నియమింపబడెను.
26
పొలములోH7704 పనిH4399 చేయుH6213 వారిమీదనుH5921 , భూమిH127 దున్నుH5656 వారిమీదనుH5921 కెలూబుH3620 కుమారుడైనH1121 ఎజ్రీH5836 నియమింప బడెను.
27
ద్రాక్షతోటలH3754 మీదH5921 రామాతీయుడైనH7435 షిమీయుH8096 , ద్రాక్షతోటలH3754 ఆదాయమైనH7945 ద్రాక్షారసముH3196 నిలువచేయు కొట్లH214 మీదH5921 షిష్మీయుడైనH8225 జబ్దియుH2067 నియమింపబడిరి.
28
షెఫేలాH ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైనH1451 బయల్ హనానుH1177 నియమింపబడెను; నూనెH8081 కొట్లH214 మీదH5921 యోవాషుH3135 నియమింపబడెను.
29
షారోనులోH8289 మేయుH7462 పశువులH1241 మీదH5921 షారోనీయుడైనH8290 షిట్రయియుH7861 , లోయలలోనిH6010 పశువులH1241 మీదH5921 అద్లయిH5724 కుమారుడైనH1121 షాపాతునుH8202 నియమింపబడిరి.
30
ఒంటెలమీదH1581H5921 ఇష్మాయేలీయుడైనH3458 ఓబీలునుH179 , గాడిదలమీదH860H5921 మేరోనోతీయుడైనH4824 యెహెద్యాహునుH3165 నియమింపబడిరి.
31
గొఱ్ఱలమీదH6629H5921 హగ్రీయుడైనH1905 యాజీజుH3151 నియమింపబడెను. వీరందరుH428H3605 దావీదుH1732 రాజుకున్నH4428 ఆస్తిమీదH7399 నియమింపబడిన యధిపతులుH8269 .
32
దావీదుH1732 పినతండ్రియైనH1730 యోనాతానుH3083 వివేకముగలH995 ఆలోచనకర్తయైH3289 యుండెను గనుక అతడు శాస్త్రిగాH5608 నియమింపబడెను, హక్మోనీH2453 కుమారుడైనH1121 యెహీయేలుH3171 రాజుH4428 కుమారులయొద్దH1121 ఉండుటకు నియమింపబడెను.
33
అహీతోపెలుH302 రాజునకుH4428 మంత్రిH3289 , అర్కీయుడైనH757 హూషైH2365 రాజునకుH4428 తోడుH5973 .
34
అహీతోపెలుH302 చనిపోయినమీదట బెనాయాH1141 కుమారుడైనH1121 యెహోయాదాయునుH3077 అబ్యాతారునుH54 మంత్రులైరి; యోవాబుH3097 రాజుయొక్కH4428 సేనకుH6635 అధిపతిగాH8269 నియమింపబడెను.