బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ద్వారపాలకులH7778 విభాగమును గూర్చినదిH4256. ఆసాపుH623...కుమారులH1121లోH4480 కోరేH6981 కుమారుడైనH1121 మెషెలెమ్యాH4920 కోరహుH7145 సంతతివాడు.

2

మెషెలెమ్యాH4920 కుమారులుH1121 ఎవరనగా జెకర్యాH2148 జ్యేష్ఠుడుH1060, యెదీయవేలుH3043 రెండవవాడుH8145, జెబద్యాH2069 మూడవవాడుH7992, యత్నీయేలుH3496 నాల్గవవాడుH7243,

3

ఏలాముH5867 అయిదవవాడుH2549, యెహోహనానుH3076 ఆరవవాడుH8345, ఎల్యోయేనైH454 యేడవవాడుH7637.

4

దేవుడుH430 ఓబేదెదోమునుH5654 ఆశీర్వదించిH1288 అతనికి కుమారులనుH1121 దయచేసెను; వారెవరనగా షెమయాH8098 జ్యేష్ఠుడుH1060, యెహోజాబాదుH3075 రెండవవాడుH8145, యోవాహుH3098 మూడవవాడుH7992, శాకారుH7940 నాల్గవవాడుH7243, నెతనేలుH5417 అయిదవవాడుH2549,

5

అమీ్మయేలుH5988 ఆరవవాడుH8345, ఇశ్శాఖారుH3485 ఏడవవాడుH7637, పెయుల్లెతైH6469 యెనిమిదవవాడుH8066.

6

వాని కుమారుడైనH1121 షెమయాకుH8098 కుమారులుH1121 పుట్టిరిH3205; వారుH1992 పరాక్రమH2428శాలులైయుండిH1368 తమ తండ్రిH1 యింటివారికిH1004 పెద్దలైరిH4474.

7

షెమయాH8098 కుమారులుH1121 ఒత్నిH6273 రెఫాయేలుH7501 ఓబేదుH5744 ఎల్జాబాదుH443 బలాఢ్యులైనH2428 అతని సహోదరులుH251 ఎలీహుH453 సెమక్యాH5565.

8

ఓబేదెదోముH5654 కుమారులైనH1121 వీరునుH1992 వీరి కుమారులునుH1121 వీరి సహోదరులునుH251 అరువదిH8346 యిద్దరుH8147, వారు తమ పనిచేయుటలోH5656 మంచి గట్టివారుH3581.

9

మెషెలెమ్యాకుH4920 కలిగిన కుమారులునుH1121 సహోదరులునుH251 పరాక్రమశాలులుH2428, వీరు పదుH6240నెనిమిదిH8083 మంది.

10

మెరారీH4847యులH1121లోH4480 హోసాH2621 అనువానికి కలిగిన కుమారులుH1121 ఎవరనగా జ్యేష్ఠుడగుH7218 షిమీH8113; వీడు జ్యేష్ఠుడుH1060 కాకపోయిననుH3808 వాని తండ్రిH1 వాని జ్యేష్ఠH7218 భాగస్థునిగా చేసెనుH7760,

11

రెండవవాడగుH8145 హిల్కీయాH2518, మూడవవాడగుH7992 టెబల్యాహుH2882, నాల్గవవాడగుH7243 జెకర్యాH2148, హోసాH2621 కుమారులునుH1121 సహోదరులునుH251 అందరు కలిసి పదుముగ్గురుH6240H7969.

12

ఈలాగునH428 ఏర్పాటైన తరగతులనుబట్టిH4931 యెహోవాH3068 మందిరములోH1004 వంతులH4256 ప్రకారముగా తమసహోదరులుH251 చేయునట్లు సేవచేయుటకుH8334H428 ద్వారపాలకులుH7778, అనగా వారిలోని పెద్దలుH7218 జవాబుదారులుగా నియమింపబడిరి.

13

చిన్నలకేమిH6996 పెద్దలకేమిH1419 పితరులH1 యింటిH1004 వరుసనుబట్టి యొక్కొక్క ద్వారముH8179 నొద్ద కావలియుండుటకై వారు చీట్లుH1486వేసిరిH5307.

14

తూర్పుతట్టుH4217 కావలి షెలెమ్యాకుH8018 పడెనుH5307, వివేకముగలH7922 ఆలోచన కర్తయైనH3289 అతని కుమారుడగుH1121 జెకర్యాకుH2148 చీటిH1486వేయగాH5307, ఉత్తరపుతట్టుH6828 కావలివానికిH7778 పడెనుH5307,

15

ఓబేదెదోమునకుH5654 దక్షిణపువైపుH5045 కావలియు అతని కుమారులకుH1121 అసుప్పీమనుH624 ఇంటికావలియుH1004 పడెను.

16

షుప్పీమునకునుH8206 హోసాకునుH2621 పడమటి తట్టునH4628 నున్న షల్లెకెతుH7996 గుమ్మమునకుH8179 ఎక్కుH5927 రాజమార్గమునుH4929 కాచుటకు చీటి పడెనుH4546.

17

తూర్పునH4217 లేవీయులైనH3881 ఆరుగురునుH8337, ఉత్తరమునH6828 దినమునకుH3117 నలుగురునుH702,దక్షిణమునH5045 దినమునకుH3117 నలుగురునుH702, అసుప్పీమునొద్దH624 ఇద్దరిH8147ద్దరునుH8147,

18

బయటH6503 ద్వారమునొద్దనుH4546 పడమరగాH4628 ఎక్కిపోవుH5927 రాజమార్గము నొద్దను నలుగురునుH702, వెలుపటిH6503 త్రోవయందుH6503 ఇద్దరునుH8147 ఏర్పాటైరి.

19

కోరేH7145 సంతతివారిలోనుH1121 మెరారీH4847యులలోనుH1121 ద్వారము కనిపెట్టువారికిH7778 ఈలాగుH428 వంతులాయెనుH4256.

20

కడకు లేవీయులలోH3881 అహీయాH281 అనువాడు దేవునిH430 మందిరపుH1004 బొక్కసమునుH214 ప్రతిష్ఠితములగు వస్తువులH6944 బొక్కసములనుH214 కాచువాడుగా నియమింపబడెను.

21

లద్దానుH3936 కుమారులనుH1121 గూర్చినది గెర్షోనీయుడైనH1649 లద్దానుH3936 కుమారులుH1121, అనగా గెర్షోనీయులైH1649 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైయున్నవారినిH7218 గూర్చినది.

22

యెహీయేలీH3172 కుమారులైనH1121 జేతామునుH2241 వాని సహోదరుడైనH251 యోవేలునుH3100 యెహోవాH3068 మందిరపుH1004 బొక్కసముH214లకుH5921 కావలికాయువారు.

23

అమ్రామీయులుH6020 ఇస్హారీయులుH3325 హెబ్రోనీయులుH2276 ఉజ్జీయేలీయులుH5817 అనువారిని గూర్చినది.

24

మోషేH4872 కుమారుడైనH1121 గెర్షోమునకుH1648 పుట్టిన షెబూయేలుH7619 బొక్కసముH214మీదH5921 ప్రధానిగాH5057 నియమింపబడెను.

25

ఎలీయెజెరుH461 సంతతివారగు షెబూయేలుH7619 సహోదరులుH251 ఎవరనగా వాని కుమారుడైనH1121 రెహబ్యాH7345, రెహబ్యాH7345 కుమారుడైనH1121 యెషయాH3470, యెషయాH3470 కుమారుడైనH1121 యెహోరాముH3141, యెహోరాముH3141 కుమారుడైనH1121 జిఖ్రీH2147, జిఖ్రీH2147 కుమారుడైనH1121 షెలోమీతుH8013.

26

యెహోవాH3068 మందిరముH1004 ఘనముగా కట్టించుటకైH6942 రాజైనH4428 దావీదునుH1732 పితరులH1 యింటిH1004 పెద్దలునుH7218 సహస్రాH505ధిపతులునుH8269 శతాH3967ధిపతులునుH8269 సైన్యాH6635ధిపతులునుH8269

27

యుద్ధములH4421లోH4480 పట్టుకొని ప్రతిష్ఠించినH6942 కొల్లసొమ్ముH7998 ఉన్న బొక్కసములకుH214 షెలోమీతునుH8013 వాని సహోదరులునుH251 కావలి కాయువారైరిH2388.

28

దీర్ఘదర్శిH7203 సమూయేలునుH8050 కీషుH7027 కుమారుడైనH1121 సౌలునుH7586 నేరుH5369 కుమారుడైనH1121 అబ్నేరునుH74 సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబునుH3097 ప్రతిష్ఠించినH6942 సొమ్మంతయుH3605 షెలోమీతుH8019 చేతిH3027క్రిందనుH5921 వాని సహోదరులH251 చేతిH3027క్రిందనుH5921 ఉంచబడెను.

29

ఇస్హారీయులనుగూర్చినదివారిలోH3325 కెనన్యాయునుH3663 వాని కుమారులునుH1121 బయటిH2435పనిH4399 జరిగించుటకై ఇశ్రాయేలీయులకుH3478 లేఖికులుగానుH7860 న్యాయాధిపతులుగానుH8199 నియమింపబడిరి.

30

హెబ్రోనీయులనుH2276 గూర్చినది. హషబ్యాయునుH2811 వాని సహోదరులునుH251 పరాక్రమH2428శాలులునుH1121 వేయిన్నిH505 యేడుH7651 వందలH3967 సంఖ్యగలవారు, వీరు యొర్దానుH3383 ఈవలH5676 పడమటిH4628 వైపుననుండు ఇశ్రాయేలీయులH3478 మీదH5921 యెహోవాH3068 సేవనుH5656 గూర్చిన వాటన్నిటిH3605 విషయములోను రాజుH4428 నియమించిన పనివిషయములోనుH4399 పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.

31

హెబ్రోనీయులనుH2276 గూర్చినది. హెబ్రోనీయులH2276 పితరులH1 యింటిH1004 పెద్దలందరికిH7218 యెరీయాH3404 పెద్దయాయెనుH7218. దావీదుH1732 ఏలుబడిలోH4438 నలువదియవH705 సంవత్సరమునH8141 వారి సంగతి విచారింపగాH1875 వారిలో గిలాదుH1568 దేశములోని యాజేరునందున్నH3270 వారు పరాక్రమH2428శాలులుగాH1368 కనబడిరిH4672.

32

పరాక్రమH2428శాలులగుH1121 వాని సహోదరులుH251 రెండువేలH505 ఏడుH7651వందలమందిH3967 యింటిH1004 పెద్దలుగాH7218 కనబడిరిH4672, దావీదుH1732 రాజుH4428 దేవునిH430 సంబంధమైన కార్యముల విషయములోను రాజH4428కార్యములH1697 విషయములోను రూబేనీయులH7206 మీదనుH5921 గాదీయులH1425మీదనుH5921 మనష్షేH4520 అర్ధH2677గోత్రపుH7626 వారి మీదను వారిని నియమించెనుH6485.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.