బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 ఏండ్లుH3117 నిండినH7646 వృద్ధుడాయెనుH2204 గనుక అతడు తన కుమారుడైనH1121 సొలొమోనునుH8010 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగా నియమించెనుH4427.

2

మరియు అతడు ఇశ్రాయేలీయులH3478 యధిపతుH8269లందరినిH3605 యాజకులనుH3548 లేవీయులనుH3881 సమకూర్చెనుH622.

3

అప్పుడు లేవీయులుH3881 ముప్పదిH7970 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 అంతకు పైH4605వయస్సుగలవారుH1121 కవిలెలోH1538 చేర్చబడిరిH5608; వారి సంఖ్యH4557 ముప్పదిH7970 యెనిమిదిH8083 వేలH505 పురుషులుH1397.

4

వీరిలో ఇరువదిH6242 నాలుగుH702వేలమందిH505 యెహోవాH3068 మందిరపుH1004 పనిH4399 విచారించువారుగానుH5329,ఆరుH8337 వేలమందిH505 అధిపతులుగానుH7860, న్యాయాధిపతులుగానుH8199 ఉండిరి.

5

నాలుగుH702 వేలమందిH505 ద్వారపాలకులుగాH7778 నియమింపబడిరి. మరినాలుగుH702 వేలమందిH505 స్తుతిచేయుH1984 నిమిత్తమై దావీదుH1732 చేయించినH6213 వాద్యవిశేషములతోH3627 యెహోవానుH3068 స్తుతించువారుగాH1984 నియమింపబడిరి.

6

గెర్షోనుH1648 కహాతుH6955 మెరారీయులుH4847 అను లేవీH3878యులలోH1121 దావీదుH1732 వారిని వరుసలుగాH4256 విభాగించెనుH2505. గెర్షోనీయులలోH1648 లద్దానుH3936 షిమీH8096 అనువారుండిరి.

7

లద్దానుH3936 కుమారులుH1121 ముగ్గురుH7969;

8

పెద్దవాడగుH7218 యెహీయేలుH3171, జేతాముH2241 యోవేలుH3100

9

షిమీH8096 కుమారులుH1121 ముగ్గురుH7969, షెలోమీతుH8013 హజీయేలుH2381 హారానుH2039, వీరుH428 లద్దానుH3936 వంశముయొక్క పితరులH1 పెద్దలుH7218.

10

యహతుH3189 జీనాH2126 యూషుH3266 బెరీయాH1283 అను నలుగురునుH702 షిమీH8096 కుమారులుH1121.

11

యహతుH3189 పెద్దవాడుH7218 జీనాH2125 రెండవవాడుH8145. యూషునకునుH3266 బెరీయాకునుH1283 కుమారులుH1121 అనేకులుH7235 లేకపోయిరిH3808 గనుక తమ పితరులH1 యింటివారిలోH1004 వారు ఒక్కH259వంశముగా ఎంచబడిరిH6486.

12

కహాతుH6965 కుమారులుH1121 నలుగురుH702, అమ్రాముH6019 ఇస్హారుH3324 హెబ్రోనుH2275 ఉజ్జీయేలుH5816.

13

అమ్రాముH6019 కుమారులుH1121 అహరోనుH175 మోషేH4872; అహరోనునుH175 అతనిH1931 కుమారులునుH1121 నిత్యముH5769 అతి పరిశుద్ధమైనH6944 వస్తువులను ప్రతిష్ఠించుటకునుH6942, యెహోవాH3068 సన్నిధినిH6440 ధూపము వేయుటకునుH6999, ఆయన సేవ జరిగించుటకునుH8334, ఆయన నామమునుH8034 బట్టి జనులను దీవించుటకునుH1288 ప్రత్యేకింపబడిరిH914.

14

దైవH430జనుడగుH376 మోషేH4872 సంతతివారుH1121 లేవిH3878 గోత్రపుH7626వారిలోH5921 ఎంచబడిరిH7121.

15

మోషేH4872 కుమారులుH1121 గెర్షోముH1648 ఎలీయెజెరుH461.

16

గెర్షోముH1648 కుమారులలోH1121 షెబూయేలుH7619 పెద్దవాడుH7218.

17

ఎలీయెజెరుH461 కుమారులలోH1121 రెహబ్యాH7345 అను పెద్దవాడుH7218 తప్ప ఇక కుమారులుH1121 అతనికి లేకపోయిరిH3808, అయితే రెహబ్యాకుH7345 అనేకమందిH7235 కుమారుH1121లుండిరిH1961.

18

ఇస్హారుH3324 కుమారులలోH1121 షెలోమీతుH8013 పెద్దవాడుH7218.

19

హెబ్రోనుH2275 కుమారులలోH1121 యెరీయాH3404 పెద్దవాడుH7218, అమర్యాH568 రెండవవాడుH8145,యహజీయేలుH3166 మూడవవాడుH7992, యెక్మెయాముH3360 నాలుగవవాడుH7243.

20

ఉజ్జీయేలుH5816 కుమారులలోH1121 మీకాH4318 పెద్దవాడుH7218 యెషీయాH3449 రెండవవాడుH8145.

21

మెరారిH4847 కుమారులుH1121 మహలిH4249 మూషిH4187; మహలిH4249 కుమారులుH1121 ఎలియాజరుH499 కీషుH7027.

22

ఎలియాజరుH499 చనిపోయినప్పుడుH4191 వానికి కుమార్తెH1323లుండిరిH1961 కానిH518 కుమారులుH1121 లేకపోయిరిH3808. కీషుH7027 కుమారులైనH1121 వారి సహోదరులుH251 వారిని వివాహము చేసికొనిరిH5375.

23

మూషిH4187 కుమారులుH1121 ముగ్గురుH7969, మహలిH4249 ఏదెరుH5740 యెరీమోతుH3406.

24

వీరుH428 తమ పితరులH1 యింటివారినిబట్టిH1004 లేవీయులుగాH3878 ఎంచబడిరిH4557; పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనH7218 వీరుH428 ఇరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 అంతకు పైH4605వయస్సుగలవారైH1121 తమ తమ పేరులH8034 లెక్కప్రకారముH4557 ఒక్కొక్కరుగా నెంచబడిH6485 యెహోవాH3068 మందిరపుH1004 సేవచేయుH5656 పనిH4399వారైయుండిరిH6213.

25

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 తన జనులకుH5971 నెమ్మది దయచేసియున్నాడుH5117 గనుకH3588 వారు నిత్యముH5769 యెరూషలేములోH3389 నివాసము చేయుదుH7931రనియుH559

26

లేవీయులుH3881కూడH1571 ఇకమీదట గుడారమునైననుH4908 దాని సేవకొరకైనH5656 ఉపకరణములనైననుH3627 మోయH5375 పనిలేదనియుH369 దావీదుH1732 సెలవిచ్చెనుH1697.

27

దావీదుH1732 ఇచ్చిన కడవరిH314 యాజ్ఞనుబట్టిH1697 లేవీH3881యులలోH1121 ఇరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 అంతకు పైH4605వయస్సుగలవారుH1121 ఎంచబడిరిH4557.

28

వీరుH428 అహరోనుH175 సంతతివారిH1121 చేతిక్రిందH3027 పని చూచుటకును, వారి వశముననున్నH4612 యెహోవాH3068 మందిరH1004 సేవకొరకైH5656 సాలలH2691లోనుH5921 గదులH3957లోనుH5921 ఉంచబడిన సకలమైనH3605 ప్రతిష్ఠితవస్తువులనుH6944 శుద్ధిచేయుటకునుH2893, దేవునిH430 మందిరH1004 సేవకొరకైనH5656 పనినిH4639 విచారించుటకును,

29

సన్నిధిH4635 రొట్టెనుH3899 నైవేద్యమునకుH4503 తగిన సన్నపు పిండినిH5560 పులుసులేనిH4682 భోజ్యములనుH7550 పెనములోH4227 కాల్చుH7246 దానిని పేల్చుదానిని నానావిధమైనH3605 పరిమాణములుH4060 గలవాటిని కొలతగలవాటినిH4884 విచారించుటకును,

30

అనుదినము ఉదయH1242 సాయంకాలములయందుH6153 యెహోవానుగూర్చినH3068 స్తుతి పాటలుH1984 పాడుటకును, విశ్రాంతిదినములలోనుH7676, అమావాస్యలలోనుH2320 పండుగలలోనుH4150 యెహోవాకుH3068 దహనబలులనుH5930 అర్పింపవలసినH5927 సమయములన్నిటిలోనుH3605, లెక్కకు సరియైనవారుH4557 వంతు ప్రకారముH4941 నిత్యముH8548 యెహోవాH3068 సన్నిధినిH6440 సేవ జరిగించుటకును నియమింపబడిరి.

31

సమాజపుH4150 గుడారమునుH168 కాపాడుటయుH8104, పరిశుద్ధస్థలమునుH6944 కాపాడుటయుH4931,

32

యెహోవాH3068 మందిరపుH1004 సేవతోH5656 సంబంధించిన పనులలోH4931 వారి సహోదరులగుH251 అహరోనుH175 సంతతివారికిH1121 సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెనుH4931.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.