బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత సాతానుH7854 ఇశ్రాయేలునకుH3478 విరోధముగాH5921... లేచిH5975, ఇశ్రాయేలీయులనుH3478 లెక్కించుటకుH4487 దావీదునుH1732 ప్రేరేపింపగాH5496

2

దావీదుH1732 యోవాబుH3097నకునుH413 జనులయొక్కH5971 అధిపతులH8269కునుH413 మీరు వెళ్లిH1980 బెయేర్షెబాH884 మొదలుకొనిH4480 దానుH1835 వరకుH5704 ఉండు ఇశ్రాయేలీయులనుH3478 ఎంచిH5608, వారి సంఖ్యH4557 నాకు తెలియుటకైH3045 నాయొద్దకుH413 దాని తీసికొని రండనిH935 ఆజ్ఞ ఇచ్చెనుH559.

3

అందుకు యోవాబుH3097 రాజాH4428 నా యేలినవాడాH113, యెహోవాH3068 తన జనులనుH5971 ఇప్పుడున్నవారికంటెH1992 నూరంతలుH6471 ఎక్కువమందినిH3254 చేయునుగాక;వారందరుH3605 నా యేలినవానిH113 దాసులుH5650కారాH3808? నా యేలినవానికిH113 ఈ విచారణH1245 యేలH4100? ఇది జరుగవలసినH2063 హేతువేమిH4100? జరిగినయెడల ఇశ్రాయేలీయులకుH3478 శిక్షH819 కలుగునుH1961 అని మనవిచేసెనుH559.

4

అయినను యోవాబుH3097 మాట చెల్లక రాజుH4428 మాటయేH1697 చెల్లెనుH2388 గనుక యోవాబుH3097 ఇశ్రాయేలుH3478 దేశమందంతటH3605 సంచరించిH3318 తిరిగిH1980 యెరూషలేమునకుH3389 వచ్చిH935 జనులH5971 సంఖ్యH4662 వెరసిH4557 దావీదుH1732నకుH413 అప్పగించెనుH5414.

5

ఇశ్రాయేలీయుH3478లందరిలోH3605 కత్తిH2719 దూయువారుH8025 పదకొండు లక్షల మందియు యూదాH3063 వారిలో కత్తిH2719 దూయువారుH8025 నాలుగుH702 లక్షల డెబ్బదిH7657వేలH505 మందియు సంఖ్యకు వచ్చిరి.

6

రాజుH4428 మాటH1697 యోవాబునకుH3097 అసహ్యముగా ఉండెనుH8581 గనుకH3588 అతడు లేవిH3878 బెన్యామీనుH1144 గోత్ర సంబంధులనుH8432 ఆ సంఖ్యలో చేర్చH6485లేదుH3808.

7

H2088 కార్యముH1697 దేవునిH430 దృష్టికి ప్రతికూలమగుటచేతH5221 ఆయన ఇశ్రాయేలీయులనుH3478 బాధపెట్టెనుH3415.

8

దావీదుH1732 నేను ఈH2088 కార్యముH1697చేసిH6213 అధికH3966 పాపము తెచ్చుకొంటినిH2398, నేను మిక్కిలిH3966 అవివేకముగా ప్రవర్తించితినిH5528, ఇప్పుడుH5674 నీ దాసునిH5650 దోషముH5771 పరిహరించుమనిH5674 దేవునిH430తోH413 మొఱ్ఱపెట్టగాH559

9

యెహోవాH3068 దావీదునకుH1732 దర్శకుడగుH2374 గాదుH1410తోH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు వెళ్లిH1980 దావీదుతోH1732 ఇట్లనుముH559.

10

యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 మూడుH7969 విషయములు నేనుH589 నీయెదుటH5921 నుంచుచున్నానుH5186, వాటిలో ఒకదానినిH259 నీవు కోరుకొనినH977యెడల దానిH1992 నీకు చేయుదునుH6213.

11

కావున గాదుH1410 దావీదుH1732 నొద్దకుH413 వచ్చిH935 యిట్లనెనుH559

12

మూడేండ్లH8141 పాటుH518 కరవు కలుగుటH7458, మూడుH7969 నెలలH2320పాటుH518 నీ శత్రువులుH341 కత్తిH2719దూసి నిన్ను తరుమగాH5381 నీవు వారియెదుటH6440 నిలువలేకH4480 నశించిపోవుటH5595, మూడుH7969 దినములH3117పాటుH518 దేశమందుH776 యెహోవాH3068 కత్తిH2719, అనగా తెగులుH1698 నిలుచుటచేత యెహోవాH3068 దూతH4397 ఇశ్రాయేలీయులH3478 దేశH1366మందంతటH3605 నాశనము కలుగజేయుటH7843, అను వీటిలో ఒకదానినిH259 నీవు కోరుకొనుమనిH977 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559; కావున నన్ను పంపినH7971 వానికి నేను ఏమిH4100 ప్రత్యుత్తరమియ్యవలెనోH1697 దాని యోచించుముH7200.

13

అందుకు దావీదుH1732 నేను మిక్కిలిH3966 యిరుకులో చిక్కియున్నానుH6887; యెహోవాH3068 మహాH7227 కృపగలవాడుH7356, నేను మనుష్యులH120చేతిలోH3027 పడH5307H408 ఆయన చేతిలోనేH3027 పడుదునుH5307 గాక అని గాదుH1410తోH413 అనెనుH559.

14

కావున యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478మీదికిH4480 తెగులుH1698 పంపగాH5414 ఇశ్రాయేలీయులలోH3478 డెబ్బదిH7657వేలH505మందిH376 చచ్చిరిH5307.

15

యెరూషలేమునుH3389 నాశనము చేయుటకైH7843 దేవుడుH430 ఒక దూతనుH4397 పంపెనుH4397; అతడు నాశనము చేయబోవుచుండగాH7843 యెహోవాH3068 చూచిH7200 ఆ చేటుH7451 విషయమైH5921 సంతాపమొందిH5162 నాశనముచేయుH7843 దూతతోH4397చాలునుH7227, ఇప్పుడుH6258 నీ చెయ్యిH3027 ఆపుమనిH7503 సెలవియ్యగాH559 ఆ దూతH4397 యెబూసీయుడైనH2983 ఒర్నానుH771 కళ్లముH1637నొద్దH5973 నిలిచెనుH5975.

16

దావీదుH1732 కన్నుH5869లెత్తిH5375 చూడగాH7200, భూమ్యాH776కాశములH8064 మధ్యనుH996 నిలుచుచుH5975, వరదీసినH8025 కత్తిH2719చేత పట్టుకొనిH3027 దానిని యెరూషలేముH3389మీదH5921 చాపినH5186 యెహోవాH3068 దూతH4397 కనబడెనుH7200. అప్పుడు దావీదునుH1732 పెద్దలునుH2205 గోనె పట్టలుH8242 కప్పుకొనినవారైH3680 సాష్టాంగపడగాH5307

17

దావీదుH1732 జనులనుH5971 ఎంచుమనిH4487 ఆజ్ఞ ఇచ్చినవాడనుH559 నేనేH589గదా? పాపము చేసిH2398 చెడుతనముH7489 జరిగించినవాడను నేనేH589గదా? గొఱ్ఱలవంటివారగుH6629 వీరేమిH4100 చేసిరిH6213? నా దేవుడవైనH430 యెహోవాH3068, బాధపెట్టుH4046 నీ చెయ్యిH3027 నీ జనులH5971మీద నుండకుండH3808 నామీదను నా తండ్రిH1 యింటివారిమీదనుH1004 ఉండనిమ్మనిH1961 దేవునిH430తోH413 మనవిచేసెనుH559.

18

యెబూసీయుడైనH2983 ఒర్నానుH771 కళ్లమునందుH1637 యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 కట్టించుటకైH6965 దావీదుH1732 అచ్చటికి వెళ్లవలెననిH5927 దావీదునకుH1732 ఆజ్ఞ నిమ్మనిH559 యెహోవాH3068 దూతH4397 గాదుH1410నకుH413 సెలవియ్యగాH559

19

యెహోవాH3068 నామమునH8034 గాదుH1410 పలికినH1696 మాటH1697 ప్రకారము దావీదుH1732 వెళ్లెనుH5927.

20

ఒర్నానుH771 అప్పుడు గోధుమలనుH2406 నూర్చుచుండెనుH1758; అతడు వెనుకకు తిరిగిH7725 దూతనుH4397 చూచినప్పుడుH7200, అతడును అతనితో కూడనున్నH5973 అతని నలుగురుH702 కుమారులునుH1121 దాగుకొనిరిH2244.

21

దావీదుH1732 ఒర్నానుH771నొద్దకుH5704 వచ్చినప్పుడుH935 ఒర్నానుH771 దావీదునుH1732 చూచిH5027, కళ్లములోH1637నుండిH4480 వెలుపలికి వచ్చిH4480, తలH639 నేలH776 మట్టునకు వంచి దావీదుకుH1732 నమస్కారము చేసెనుH7812.

22

ఈ తెగులుH4046 జనులనుH5971 విడిచిపోవునట్లుగాH6113 ఈ కళ్లపుH1637 ప్రదేశమందుH4725 నేను యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 కట్టించుటకైH1129 దాని నాకు తగినH4392 క్రయమునH3701కిమ్మనిH5414 దావీదుH1732 ఒర్నానుH771తోH413 అనగాH559

23

ఒర్నానుH771రాజైనH4428 నా యేలినవాడుH113 దాని తీసికొనిH3947 తన దృష్టికిH5869 అనుకూలమైనట్టుH2896 చేయునుH6213 గాక; ఇదిగోH7200 దహనబలులకుH5930 ఎద్దులుH1241 కట్టెలకైH6086 నురిపిడిH4173 సామగ్రి నైవేద్యమునకుH4503 గోధుమ పిండిH2406; ఇదియంతయుH3605 నేనిచ్చెదననిH5414 దావీదుH1732తోH413 అనెనుH559.

24

రాజైనH4428 దావీదుH1732 అట్లు కాదుH3808, నేను నీ సొత్తును ఊరకH2600 తీసికొనిH5375 యెహోవాకుH3068 దహనబలులనుH5930 అర్పించనుH5927, న్యాయమైన క్రయధనమిచ్చిH3701 దాని తీసికొందుననిH7069 ఒర్నానుH771తోH413 చెప్పిH559

25

ఆ భూమికిH4725 ఆరుH8337వందలH3967 తులములH8255 బంగారమునుH2091 అతని కిచ్చెనుH5414.

26

పిమ్మట దావీదుH1732 యెహోవాకుH3068 అచ్చటH8033 ఒక బలిపీఠమునుH4196 కట్టించిH1129. దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 అర్పించిH5927 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH7121 ఆయన ఆకాశములోH8064నుండిH4480 దహనH5930బలిపీఠముH4196 మీదికిH5921 అగ్నివలనH784 అతనికి ప్రత్యుత్తరమిచ్చెనుH6030.

27

యెహోవాH3068 దూతకుH4397 ఆజ్ఞాపింపగాH559 అతడు తన కత్తినిH2719 మరలH7725 వరH5084లోH413 వేసెను.

28

యెబూసీయుడైనH2983 ఒర్నానుH771 కళ్లమందు యెహోవాH3068 తనకు ప్రత్యుత్తరమిచ్చెననిH6030 దావీదుH1732 తెలిసికొనిH7200 అచ్చటనేH8033 బలి అర్పించెనుH2076

29

మోషేH4872 అరణ్యమందుH4057 చేయించినH6213 యెహోవాH3068 నివాసపు గుడారమునుH4908 దహనH5930బలిపీఠమునుH4196H1931 కాలమందుH6256 గిబియోనులోనిH1391 ఉన్నత స్థలమందుండెనుH1116.

30

దావీదుH1732 యెహోవాH3068దూతH4397 పట్టుకొనిన కత్తికిH2719 భయపడినవాడైH1204 దేవునియొద్దH430 విచారించుటకుH1875 ఆ స్థలమునకు వెళ్లH1980 లేకుండెనుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.