బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 తన యింటH1004 నుండి ప్రవక్తయైనH5030 నాతానునుH5416 పిలిపించిH2009 నేనుH595 దేవదారుH730 మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నానుH3427; యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 తెరలH3407చాటునH8478 నున్నదని చెప్పగాH559

2

నాతానుH5416 దేవుడుH430 నీకు తోడైయున్నాడుH5973, నీ హృదయమందున్నH3824దంతయుH3605 చేయుమనిH6213 దావీదుH1732తోH413 అనెనుH559.

3

H1931 రాత్రియందుH3915 దేవునిH430వాక్కుH1697 నాతానునకుH5416 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

4

నీవుH859 పోయిH1980 నా సేవకుడైనH5650 దావీదుH1732తోH413 ఇట్లనుముH559 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 నా నివాసమునకైH3427 యొక ఆలయముH1004 కట్టించుటH1129 నీచేతకాదుH3808.

5

ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినH5927 నాటH3117నుండిH4480 నేటిH3117వరకుH5704 నేను ఒక యింటిలోH1004 నివాసముH3427 చేయకH3808, ఒకానొక గుడారముH4908లోనుH4480 ఒకానొక డేరాH168లోనుH4480 నివాసము చేసితినిH3427.

6

నేను ఇశ్రాయేలీయుH3478లందరిH3605 మధ్యను సంచరించినH1980 కాలమంతయుH3605 మీరు నాకొరకు దేవదారుH730మ్రానులతో ఆలయముH1004 కట్టH1129కుంటిH3808రేమియనిH4100, నా జనమునుH5971 మేపవలసినదనిH7462 నేను ఆజ్ఞాపించినH6680 ఇశ్రాయేలీయులH3478 న్యాయాధిపతులలోH8199 ఎవరితోH259 నైనను నేనొక మాటయైనH1697 పలికియుంటినాH1696?

7

కావున నీవు నా సేవకుడైనH5650 దావీదుతోH1732 చెప్పవలసినH559దేమనగాH3541 సైన్యములకుH6635 అధిపతియగుH5057 యెహోవాH3068 ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడుH559 నీవు నా జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 అధిపతివైH5057 యుండునట్లుH1961, గొఱ్ఱలH6629వెంబడిH310 తిరుగుచున్న నిన్నుH589 గొఱ్ఱల దొడ్డిH5116నుండిH4480 తీసికొనిH3947

8

నీవువెళ్లినH1980 చోట్లH834నెల్లH3605 నీకు తోడుగాH5973 ఉండిH1961, నిన్ను ద్వేషించినవారినిH341 నీ ముందరH6440 నిలువనియ్యకH4480 నిర్మూలము చేసితినిH3772; లోకముH776లోనిH834 ఘనులకుH1419 కలిగియున్నH1961 పేరువంటిH8034 పేరుH8034 నీకు కలుగజేయుదునుH6213

9

మరియు నేను నా జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 కొరకు ఒక స్థలముH4725 ఏర్పరచిH7760 వారిని నాటుదునుH5193, వారు మరి తిరుగుH7264లాడకH3808 తమ స్థానమందుH8478 కాపురముందురుH7931, పూర్వమందుH7223 జరిగినట్లునుH834, నా జనులైనH5971 ఇశ్రాయేలీయులమీదH3478 నేను న్యాయాధిపతులనుH8199 నిర్ణయించిన కాలముH3117 మొదలుకొనిH4480 జరుగుచు వచ్చినట్లునుH6213, దుష్టులుH5766 వారిని ఇకH5750 శ్రమపెట్టH1086కుందురుH3808;

10

నీ పగవారిH341నందరినిH3605 నేను అణచి వేసెదనుH3665. అదియు గాక యెహోవాH3068 నీకు సంతతిH1004 కలుగజేయుననిH1129 నేను నీకు తెలియజేసితినిH5046.

11

నీ జీవిత దినములుH3117 తీరిH4390 నీ పితరులH1యొద్దకుH5973 నీవు చేరునప్పుడుH1980 నీ కుమారులH1121వలనH4480 కలుగుH1961 నీ సంతతినిH2233 నేను స్థాపనచేసిH3559 అతని రాజ్యమునుH4438 స్థిరపరచెదనుH6965.

12

అతడుH1931 నాకు ఒక మందిరమునుH1004 కట్టించునుH1129, అతని సింహాసనమునుH3678 నేను నిత్యH5769స్థాపన చేసెదనుH3559.

13

నేనుH589 అతనికి తండ్రినైH1యుందునుH1961, అతడుH1931 నాకు కుమారుడైH1121 యుండునుH1961; నీకంటెH4480 ముందుగాH6440 ఉన్నవానికిH1961 నా కృపనుH2617 నేను చూపకH3808 మానినట్లుH834 అతనికి నేను నా కృపనుH2617 చూపక మానH5493నుH3808.

14

నా మందిరమందునుH1004 నారాజ్యమందునుH4438 నేను నిత్యముH5769 అతని స్థిరపరచెదనుH5975, అతని సింహాసనముH3678 ఎన్నటికినిH5769 స్థిరముగాH3559 నుండుననిH1961 అతనికి తెలియజేయుము.

15

నాతానుH5416 తనకు ప్రత్యక్షమైనH2377దానిH2088బట్టి యీH428 మాటH1697లన్నిటినిH3605 దావీదుH1732నకుH413 తెలియజేయగాH1696

16

రాజైనH4428 దావీదుH1732 వచ్చిH935 యెహోవాH3068 సన్నిధినిH6440 కూర్చుండిH3427 ఈలాగు మనవి చేసెనుH559 దేవాH430 యెహోవాH3068, నీవు నన్ను ఇంతH5704 హెచ్చులోనికిH1988 తెచ్చుటకుH935 నేనుH589 ఎంతటివాడనుH4310? నా యిల్లుH1004 ఏమాత్రపుదిH4310?

17

దేవాH430, యిదిH2063 నీ దృష్టికిH5869 స్వల్పవిషయమేH6994; దేవాH430 యెహోవాH3068, నీవు రాబోవు బహుకాలమువరకుH7350 నీ సేవకునిH5650 సంతతినిగూర్చిH8448 సెలవిచ్చిH1696, మనుష్యునితో మనుష్యుడుH120 మాటలాడునట్లు దయ పాలించిH నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందుననిH3519 మాట యిచ్చి యున్నావుH4609.

18

నీ దాసుడనగుH5650 నాకు కలుగబోవు ఘనతనుH3519 గూర్చి దావీదనుH1732 నీ దాసుడనైనH5650 నేను నీతోH413 మరిH3254 ఏమనిH4100 మనవిచేసెదను? నీవుH859 నీ దాసునిH5650 ఎరుగుదువుH3045.

19

యెహోవాH3068 నీ దాసునిH5650 నిమిత్తమేH5668 నీ చిత్తప్రకారముH3820H2063 మహా ఘనతH1420 కలుగునని నీవు తెలియజేసియున్నావుH3045, అతని నిమిత్తమేH5668 నీవు ఈ గొప్ప కార్యమునుH1420 చేసియున్నావుH6213.

20

యెహోవాH3068, మేము మా చెవులతోH241 వినినH8085దంతయుH3605 నిజము, నీవంటిH3644 వాడెవడును లేడుH369, నీవుతప్పH2108 మరి ఏ దేవుడునుH430 లేడుH369.

21

నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులవంటిH3478 జనముH1471 భూలోకమందుH776 ఏదిH4310? ఐగుప్తుH4714లోనుండిH4480 నీవు విమోచించినH6299 నీ జనులH5971యెదుటH6440 నిలువనీయకH4480 నీవు అనేక జనములనుH1471 తోలివేసినందువలనH1644 నీవు మహాH1420 భయంకరమైనH3372 పేరుH8034 తెచ్చుకొంటివిH7760. వారు నీ స్వంత జనులగునట్లుH5971 వారిని విమోచించుటకైH6299 దేవుడవైనH430 నీవు బయలుదేరితివిH1980

22

నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులుH3478 నిత్యముH5769 నీకు జనులగునట్లుH5971 నీ వాలాగున చేసితివిH5414; యెహోవావైనH3068 నీవుH859 వారికి దేవుడవైH430 యున్నావుH1961

23

యెహోవాH3068, ఇప్పుడుH6258 నీ దాసునిH5650గూర్చియుH5921 అతని సంతతినిH1004 గూర్చియుH5921 నీవు సెలవిచ్చినH1696 మాట నిత్యముH5769 స్థిరమగును గాకH539.

24

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 సైన్యములకుH6635 అధిపతియగు యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైH430యున్నాడని నీ పేరుH8034 ఎన్నటికినిH5769 ఘనపరచబడునట్లుH1431 నీవు సెలవిచ్చినH559 మాట నిశ్చయముగా స్థిరపరచబడునుH539 గాక; మరియు నీ దాసుడైనH5650 దావీదుH1732 సంతతిH1004 నీ యెదుటH6440 స్థిరపరచబడునుగాకH3559.

25

దేవాH430 నీకు సంతతిH1004 కలుగజేసెదనని నీ దాసునికిH5650 నీవుH859 తెలియజేసియున్నావుH1540 గనుకH3588 నీ సన్నిధినిH6440 విన్నపము చేయుటకుH6419 నీ దాసునికిH5650 మనోధైర్యము కలిగెనుH4672.

26

యెహోవాH3068, నీవుH859 దేవుడవైయుండిH430 నీ దాసునికిH5650H2063 మేలుH2896 దయచేసెదననిH5921 సెలవిచ్చియున్నావుH1696.

27

ఇప్పుడుH6258 నీ దాసునిH5650 సంతతిH1004 నిత్యముH5769 నీ సన్నిధినిH6440 ఉండునట్లుగాH1961 దానిని ఆశీర్వదింపH1288 ననుగ్రహించియున్నావుH2974. యెహోవాH3068, నీవుH859 ఆశీర్వదించినH1288యెడల అది ఎన్నటికినిH5769 ఆశీర్వదింపబడిH1288 యుండును.ఇదిH3651యైనH1961 తరువాతH310 దావీదుH1732 ఫిలిష్తీయులనుH6430 జయించిH5221,

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.