మరియు వారు పట్టణములనుH5892 పడగొట్టిH2040 , సమస్తమైనH3605 మంచిH2896 భూభాగములమీదనుH2513 తలయొకH376 రాయిH68 వేసిH7993 నింపిH4390 , నీళ్లH4325 బావుH4599 లన్నిటినిH3605 పూడ్చిH5640 , మంచిH2896 చెట్లన్నిటినిH6086 నరికివేసిరిH5307 . కీర్హరెశెతుH7025 పట్టణమును మాత్రముH5704 వారు విడిచిపెట్టిరిH7604 గనుక దాని ప్రాకారము నిలిచి యుండెను గాని వడిసెలలు విసరువారుH7051 దాని చుట్టుకొనిH5437 రాళ్లుH68 విసరుచుH5221 వచ్చిరి.
And they beat down the cities, and on every good piece of land cast every man his stone, and filled it; and they stopped all the wells of water, and felled all the good trees: only in Kirharaseth left they the stones thereof; howbeit the slingers went about it, and smote it.