ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1992 దినములలోH3117 హిజ్కియాకుH2396 మరణకరమైనH4191 .... రోగముH2470 కలుగగా, ఆమోజుH531 కుమారుడునుH1121 ప్రవక్తయునైనH5030 యెషయాH3470 అతనియొద్దకుH413 వచ్చిH935 నీవుH859 మరణమవుచున్నావుH4191 , బ్రదుH2421 కవుH3808 గనుక నీవు నీ యిల్లుH1004 చక్కబెట్టుకొనుమనిH6680 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పగాH559
2
అతడు తన ముఖముH6440 గోడH7023 తట్టుH413 త్రిప్పుకొనిH5437
3
యెహోవాH3068 , యథార్థH8003 హృదయుడనైH3824 , సత్యముతోH571 నీ సన్నిధినిH6440 నేనెట్లుH834 నడుచుకొంటినోH1980 , నీ దృష్టికిH5869 అనుకూలముగాH2896 సమస్తమును నేనెట్లు జరిగించితినోH6213 కృపతో జ్ఞాపకముH2142 చేసికొనుమని హిజ్కియాH2396 కన్నీళ్లుH1058 విడుచుచుH1065 యెహోవానుH3068 ప్రార్థించెనుH6419 .
4
యెషయాH3470 నడిమిH8484 శాలలోనుండిH2691 అవతలకు వెళ్లకH3318 మునుపేH3808 యెహోవాH3068 వాక్కుH1697 అతనికిH413 ప్రత్యక్షమైH1961 ఈలాగు సెలవిచ్చెనుH559 .
5
నీవు తిరిగిH7725 నా ప్రజలకుH5971 అధిపతియైనH5057 హిజ్కియాH2396 యొద్దకు పోయి అతనితో ఇట్లనుముH559 నీ పితరుడైనH1 దావీదునకుH1732 దేవుడగుH430 యెహోవాH3068 నీకు సెలవిచ్చునదేమనగాH559 నీవు కన్నీళ్లుH1832 విడుచుట చూచితినిH7200 ; నీ ప్రార్థనH8605 నేనంగీకరించిH8085 యున్నాను; నేను నిన్ను బాగుచేసెదనుH7495 ; మూడవH7992 దినమునH3117 నీవు యెహోవాH3068 మందిరమునకుH1004 ఎక్కి పోవుదువుH5927 .
6
ఇంక పదుH6240 నయిదుH2568 సంవత్సరములH8141 ఆయుష్యము నీకిచ్చెదనుH3254 ; మరియు నా నిమిత్తమునుH4616 నా సేవకుడైనH5650 దావీదుH1732 నిమిత్తమునుH4616 ఈH2063 పట్టణమునుH5892 నేను కాపాడుచుH1598 , నిన్నును ఈH2063 పట్టణమునుH5892 అష్షూరుH804 రాజుH4428 చేతిలోH3709 పడకుండ నేను విడిపించెదనుH5337 .
7
పిమ్మట యెషయాH3470 అంజూరపుపండ్లH8384 ముద్దH1690 తెప్పించుడనిH3947 చెప్పగాH559 వారు దాని తెచ్చిH3947 కురుపుH7822 మీదH5921 వేసినతరువాతH7760 అతడు బాగుపడెనుH2421 .
8
యెహోవాH3068 నన్ను స్వస్థపరచుH7495 ననుటకును, నేను మూడవH7992 దినమునH3117 ఆయన మందిరమునకుH1004 ఎక్కి పోవుదుH5927 ననుటకును సూచనH226 ఏదనిH4100 హిజ్కియాH2396 యెషయానుH3470 అడుగగాH559 యెషయాH3470 ఇట్లనెనుH559
9
తాను సెలవిచ్చినH1696 మాట యెహోవాH3068 నెరవేర్చుననుటకుH6213 ఆయన దయచేసిన సూచనH226 ఏదనగా, నీడH6738 పదిH6235 మెట్లుH4609 ముందుకు నడిచెనుగదాH1980 ? అది పదిH6235 మెట్లుH4609 వెనుకకుH7725 నడిచినయెడల అవునా?
10
అందుకు హిజ్కియాH3169 యిట్లనెనుH559 నీడH6738 పదిH6235 మెట్లుH4609 ముందరికిH5186 నడుచుట అల్పముH7043 గానిH3588 నీడH6738 పదిH6235 గడులుH4609 వెనుకకుH322 నడుచుట చాలును.
11
ప్రవక్తయగుH5030 యెషయాH3470 యెహోవానుH3068 ప్రార్థింపగాH7121 ఆయన ఆహాజుH271 గడియారపు పలకH4609 మీద పదిమెట్లు ముందరికిH3381 నడిచిన నీడH6738 పదిH6235 మెట్లుH4609 వెనుకకుH322 తిరిగిH7725 పోవునట్లు చేసెను.
12
ఆH1931 కాలమందుH6256 బబులోనుH894 రాజునుH4428 బలదానుH1081 కుమారుడునైనH1121 బెరోదక్బలదానుH1255 హిజ్కియాH2396 రోగియైయుండినH2470 సంగతి వినిH8085 , పత్రికలనుH5612 కానుకనుH4503 అతని యొద్దకుH413 పంపగాH7971
13
హిజ్కియాH2396 , దూతలు వచ్చినమాట వినిH8085 వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమిH1004 రాజ్యమందేమిH4475 కలిగినH4672 సమస్తH3605 వస్తువులలోH214 దేనినిH1697 మరుగుH7200 చేయకH3808 తన పదార్థములుగలH5238 కొట్టునుH1004 , వెండిH3701 బంగారములనుH2091 , గంధవర్గములనుH1314 , పరిమళH2896 తైలమునుH8081 , ఆయుధH3627 శాలనుH1004 , తన పదార్థములలోనున్నH5238 సమస్తమునుH3605 వారికి చూపించెనుH7200 .
14
పిమ్మట ప్రవక్తయైనH5030 యెషయాH3470 రాజైనH4428 హిజ్కియాయొద్దకుH2396 వచ్చిH935 ఆ మనుష్యులుH376 ఏH4100 మనిరిH559 ? నీయొద్దకు ఎక్కడనుండిH4480 వచ్చిరిH935 ? అని అడుగగా హిజ్కియాH2396 బబులోననుH894 దూరదేశముH776 నుండిH4480 వారువచ్చిH935 యున్నారని చెప్పెనుH559 .
15
నీ యింటిలోH1004 వారు ఏమేమిH4100 చూచిరనిH7200 అతడడుగగాH559 హిజ్కియాH2396 నా పదార్థములలోH214 దేనినిH1697 మరుగుH7200 చేయక నా యింటిలోనున్నH1004 సమస్తమునుH3605 నేను వారికి చూపించిH7200 యున్నాననెను.
16
అంతట యెషయాH3470 హిజ్కియాతోH2396 ఇట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చుమాటH1697 వినుముH8085
17
వచ్చుH935 దినములలోH3117 ఏమియుH1697 మిగులH3498 కుండH3808 నీ నగరునందున్నH1004 సమస్తమునుH3605 , నేటిH3117 వరకు నీ పితరులుH1 సమకూర్చి దాచిపెట్టినH686 దంతయును బబులోనుH894 పట్టణమునకు ఎత్తికొనిH5375 పోబడునని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
18
మరియు నీ గర్భమందు పుట్టినH3205 నీ పుత్రసంతునుH1121 బబులోనుH894 రాజుH4428 నగరునందుH1964 నపుంసకులగాH5631 చేయుటకైH1961 వారు తీసికొనిH3947 పోవుదురుH3318 .
19
అందుకు హిజ్కియాH2396 నీవు తెలియజేసిన యెహోవాH3068 ఆజ్ఞH1697 చొప్పున జరుగుట మేలేH2896 ; నా దినములలోH3117 సమాధానముH7965 సత్యముH571 కలిగినH1961 యెడలH518 మేలేగదా అని యెషయాతోH3470 అనెనుH559 .
20
హిజ్కియాH2396 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతని పరాక్రమH1369 మంతటినిH3605 గూర్చియు, అతడు కొలనుH1295 త్రవ్వించి కాలువH8585 వేయించి పట్టణములోనికిH5892 నీళ్లుH4325 రప్పించినదానినిH935 గూర్చియు, యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.
21
హిజ్కియాH2396 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 అతని కుమారుడైనH1121 మనష్షేH4519 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .