బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మనష్షేH4519 యేలనారంభించినప్పుడుH4427 పంH6240డ్రెండేండ్లవాడైH8147 యెరూషలేములోH3389 ఏబదిH2572యయిదుH2568 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517పేరుH8034 హెఫ్సిబాH2657.

Manasseh was twelve years old when he began to reign, and reigned fifty and five years in Jerusalem. And his mother's name was Hephzibah.
2

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించుచుH6213, ఇశ్రాయేలీయులH3478యెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనములుH1471 చేసినట్లు హేయక్రియలుH8441 చేయుచు వచ్చెను.

And he did that which was evil in the sight of the LORD, after the abominations of the heathen, whom the LORD cast out before the children of Israel.
3

తన తండ్రియైనH1 హిజ్కియాH2396 పడగొట్టినH6 ఉన్నతH1116 స్థలములను అతడు తిరిగిH7725 కట్టించిH1129, బయలుH1168 దేవతకు బలిపీఠములనుH4196 కట్టించిH6965 ఇశ్రాయేలుH3478రాజైనH4428 అహాబుH256 చేసినట్లుH6213 దేవతాస్తంభములనుH3478 చేయించిH6213, నక్షత్రములకుH6635 మ్రొక్కిH7812 వాటిని పూజించుచుండెనుH5647.

For he built up again the high places which Hezekiah his father had destroyed; and he reared up altars for Baal, and made a grove, as did Ahab king of Israel; and worshipped all the host of heaven, and served them.
4

మరియు నా నామముH8034 ఉంచుదుననిH7760 యెహోవాH3068 సెలవిచ్చినH559 యెరూషలేములోH3389 అతడు యెహోవాH3068 మందిరమందుH1004 బలిపీఠములనుH4196 కట్టించెనుH1129.

And he built altars in the house of the LORD, of which the LORD said, In Jerusalem will I put my name.
5

మరియు యెహోవాH3068 మందిరమునకున్నH1004 రెండుH8147సాలలలోH2691 ఆకాశH8064 సమూహములకుH6635 అతడు బలిపీఠములనుH4196 కట్టించెనుH1129.

And he built altars for all the host of heaven in the two courts of the house of the LORD.
6

అతడు తన కుమారునిH1121 అగ్నిగుండముH784 దాటించిH5674, జ్యోతిషమును శకునములనుH5172 వాడుక చేసి, యక్షిణిగాండ్రతోనుH178 సోదెగాండ్రతోనుH3049 సాంగత్యము చేసెనుH6213. ఈ ప్రకారము అతడు యెహోవాH3068 దృష్టికిH5869 బహుగాH7235 చెడుతనముH7451 జరిగించుచుH6213 ఆయనకు కోపముH3707 పుట్టించెను

And he made his son pass through the fire, and observed times, and used enchantments, and dealt with familiar spirits and wizards: he wrought much wickedness in the sight of the LORD, to provoke him to anger.
7

యెహోవాH3068 దావీదునకునుH1732 అతని కుమారుడైనH1121 సొలొమోనునకునుH8010 ఆజ్ఞH559 ఇచ్చి ఈH2088 మందిరమునH1004 ఇశ్రాయేలుH3478 గోత్రస్థానములలోనుండిH7626 నేను కోరుకొనినH977 యెరూషలేమునందుH3389 నా నామమునుH8034 సదాకాలముH5769 ఉంచుదుననిH7760 సెలవిచ్చిన యెహోవాH3068 మందిరమందుH1004 తాను చేయించినH6213 అషేరా ప్రతిమనుH6459 ఉంచెనుH7760.

And he set a graven image of the grove that he had made in the house, of which the LORD said to David, and to Solomon his son, In this house, and in Jerusalem, which I have chosen out of all tribes of Israel, will I put my name for ever:
8

మరియు ఇశ్రాయేలీయులకుH3478 నేను ఆజ్ఞాపించినH6680 దంతటినిH3605, నా సేవకుడగుH5650 మోషేH4872 వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమునుH8451 వారు గైకొనినయెడలH8104 వారి పితరులకుH1 నేనిచ్చినH5414 దేశములోH127నుండిH4480 వారి పాదములనుH7272 ఇకH3254 తొలగిH5110 పోనియ్యననిH3808 యెహోవా సెలవిచ్చిన మాట వారు వినకH8085 H3808

Neither will I make the feet of Israel move any more out of the land which I gave their fathers; only if they will observe to do according to all that I have commanded them, and according to all the law that my servant Moses commanded them.
9

ఇశ్రాయేలీయులH3478యెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 లయముచేసినH8045 జనములుH1471 జరిగించినH6213 చెడుతనమునుH7451 మించిన చెడుతనము చేయునట్లు మనష్షేH4519 వారిని రేపెనుH8582.

But they hearkened not: and Manasseh seduced them to do more evil than did the nations whom the LORD destroyed before the children of Israel.
10

కాగా యెహోవాH3068 తన సేవకులైనH5650 ప్రవక్తలH5030 ద్వారాH3027 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake by his servants the prophets, saying,
11

యూదాH3063రాజైనH4428 మనష్షేH4519 యీH428 హేయమైనH8441 కార్యములను చేసిH6213, తనకు ముందున్నH6440 అమోరీయులనుH567 మించిన చెడునడతH7489 కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలనH1544 యూదావారుH3063 పాపముH2398 చేయుటకు కారకుడాయెను.

Because Manasseh king of Judah hath done these abominations, and hath done wickedly above all that the Amorites did, which were before him, and hath made Judah also to sin with his idols:
12

కావునH3651 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 వినువానిH8085 రెండుH8147 చెవులుH241 గింగురుమనునంతH6750 కీడుH7451 యెరూషలేముH3389 మీదికినిH5921 యూదావారిH3063 మీదికిని రప్పించుచుH935

Therefore thus saith the LORD God of Israel, Behold, I am bringing such evil upon Jerusalem and Judah, that whosoever heareth of it, both his ears shall tingle.
13

నేను షోమ్రోనునుH8111 కొలిచిన నూలునుH6957, అహాబుH256 కుటుంబికులనుH1004 సరిచూచిన మట్టపు గుండునుH4949 యెరూషలేముH3389మీదH5921 సాగలాగుదునుH5186; ఒకడు పళ్లెమునుH6747 తుడుచునప్పుడుH4229 దాని బోర్లించిH2015 తుడుచునట్లుH4229 నేను యెరూషలేమునుH3389 తుడిచిH4229 వేసెదను.

And I will stretch over Jerusalem the line of Samaria, and the plummet of the house of Ahab: and I will wipe Jerusalem as a man wipeth a dish, wiping it, and turning it upside down.
14

మరియు నా స్వాస్థ్యములోH5159 శేషించినవారినిH7611 నేను త్రోసివేసిH5203 వారి శత్రువులH341చేతికిH3027 వారిని అప్పగించెదనుH5414.

And I will forsake the remnant of mine inheritance, and deliver them into the hand of their enemies; and they shall become a prey and a spoil to all their enemies;
15

వారు తమ పితరులుH1 ఐగుప్తుదేశములోనుండిH4714 వచ్చినH3318 నాటH3117నుండిH3117 నేటిH3117వరకుH5704 నా దృష్టికిH5869 కీడుH7451చేసిH6213 నాకు కోపముH3707 పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువుH341లందరిచేతH3605 దోచబడిH4933 నష్టముH957 నొందుదురుH1961.

Because they have done that which was evil in my sight, and have provoked me to anger, since the day their fathers came forth out of Egypt, even unto this day.
16

మరియు మనష్షేH4519 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451నడిచిH6213, యూదా వారిని పాపములోH2398 దింపినదిగాక యెరూషలేమునుH3389 ఈ కొననుండిH6310 ఆ కొనవరకుH6310 రక్తముతోH1818 నిండునట్లుH4390 నిరపరాధులH5355 రక్తమునుH1818 బహుగాH7235 ఒలికించెనుH8210.

Moreover Manasseh shed innocent blood very much, till he had filled Jerusalem from one end to another; beside his sin wherewith he made Judah to sin, in doing that which was evil in the sight of the LORD.
17

మనష్షేH4519 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దాని నంతటినిగూర్చియుH3605, అతడు చేసిన దోషమునుగూర్చియుH2398, యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

Now the rest of the acts of Manasseh, and all that he did, and his sin that he sinned, are they not written in the book of the chronicles of the kings of Judah?
18

మనష్షేH4519 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 ఉజ్జాH5798 యొక్క తోటలోH1588 తన నగరుదగ్గరH1004 సమాధిచేయబడెనుH6912; అతని కుమారుడైనH1121 ఆమోనుH526 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Manasseh slept with his fathers, and was buried in the garden of his own house, in the garden of Uzza: and Amon his son reigned in his stead.
19

ఆమోనుH526 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 రెండేండ్లవాడైH8147 యెరూషలేమునందుH3389 రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427, అతని తల్లిH517 యొట్బయూరివాడగుH3192 హారూసుH2743 కుమార్తెయైనH1323 మెషుల్లెమెతుH4922.

Amon was twenty and two years old when he began to reign, and he reigned two years in Jerusalem. And his mother's name was Meshullemeth, the daughter of Haruz of Jotbah.
20

అతడు తన తండ్రియైనH1 మనష్షేH4519 నడిచినట్లుH6213 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213.

And he did that which was evil in the sight of the LORD, as his father Manasseh did.
21

తన పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించిH5800 యెహోవాH3068 మార్గమందుH1870 నడుH1980వకH3808 తన తండ్రిH1 ప్రవర్తించినట్లుH1980 తానును ప్రవర్తించుచుH1980,

And he walked in all the way that his father walked in, and served the idols that his father served, and worshipped them:
22

తన తండ్రిH1 పూజించినH5647 విగ్రహములనుH1544 తానును పూజించెనుH7812.

And he forsook the LORD God of his fathers, and walked not in the way of the LORD.
23

ఆమోనుH526 సేవకులుH5650 అతనిమీదH5921 కుట్రచేసిH7194 అతని నగరునందుH1004 అతని చంపగాH4191

And the servants of Amon conspired against him, and slew the king in his own house.
24

దేశపుH776 జనులుH5971 రాజైనH4428 ఆమోనుH526మీదH5921 కుట్రచేసినH7194 వారినందరినిH3605 చంపిH5221 అతని కుమారుడైనH1121 యోషీయాకుH2977 అతనికి మారుగాH8478 పట్టాభిషేకము చేసిరి.

And the people of the land slew all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his stead.
25

ఆమోనుH526 చేసిన యితరH3499 కార్యములనుగూర్చిH1697 యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Amon which he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
26

ఉజ్జాయొక్కH5798 తోటలోH1588 అతనికి కలిగిన సమాధియందుH6900 అతడు పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 యోషీయాH2977 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And he was buried in his sepulchre in the garden of Uzza: and Josiah his son reigned in his stead.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.