బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలుH3478రాజైనH4428 యరొబాముH3379 ఏలుబడిలో ఇరువదిH6242 మూడవ సంవత్సరమందుH8141 యూదాH3063రాజైనH4428 అమజ్యాH558 కుమారుడైనH1121 అజర్యాH5838 యేలనారంభించెనుH4427.

2

అతడు పదుH6240నారేండ్లవాడైH8334 యేలనారంభించిH4427 యెరూషలేమునందుH3389 ఏబదిH2572 రెండుH8147 సంవత్సరములుH8141 రాజుగాH4427 ఉండెను; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలైన యెకొల్యాH3203.

3

ఇతడు తన తండ్రియైనH1 అమజ్యాH558 చర్యH6213 యంతటిప్రకారముH3605 యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగలవాడైH3477 ప్రవర్తించెనుH6213.

4

ఉన్నతH1116 స్థలములను మాత్రముH7535 కొట్టిH5493 వేయలేదుH3808; ఉన్నతH1116 స్థలముల యందు జనులుH5971 ఇంకనుH5750 బలులుH2076 అర్పించుచు ధూపముH6999 వేయుచు ఉండిరి.

5

యెహోవాH3068 ఈ రాజునుH4428 మొత్తినందునH5060 అతడు మరణమగుH4194వరకుH5704 కుష్ఠరోగియైH6879 ప్రత్యేకముగా ఒక నగరులోH2669 నివసించెనుH3427 గనుక రాజH4428కుమారుడైనH1121 యోతాముH3147 నగరుH1004మీదH5921 అధికారియై దేశపుH776 జనులకుH5971 న్యాయము తీర్చువాడుగాH8199 ఉండెను.

6

అజర్యాH5838 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినH6213 దాని నంతటినిగూర్చియుH3605 యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

7

అజర్యాH5838 తన పితరులH1తోకూడH5973 నిద్రించిH7901 దావీదుH1732 పురములోH5892 తన పితరులH1 సమాధియందు పాతిపెట్టబడగాH6912 అతని కుమారుడైనH1121 యోతాముH3147 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

8

యూదాH3063రాజైనH4428 అజర్యాH4428 యేలుబడిలో ముప్పదిH7970 యెనిమిదవH8083 సంవత్సరమందుH8141 యరొబాముH3379 కుమారుడైనH1121 జెకర్యాH2148 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలువారినిH3478 ఆరుH8337నెలలుH2320 ఏలెనుH4427.

9

ఇతడు ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493వకH3808 అనుసరించుచు, తన పితరులుH1 చేసినట్లుగాH6213 తానును యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

10

యాబేషుH3003 కుమారుడైనH1121 షల్లూముH7967 అతనిమీదH5921 కుట్రచేసిH7194, జనులుH5971 చూచుచుండగాH6905 అతనిమీద పడిH5221 అతనిని చంపిH4191 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

11

జెకర్యాH2148 చేసిన కార్యములనుగూర్చిH1697 ఇశ్రాయేలుH3478రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

12

నీ కుమారులుH1121 నాలుగవH7243 తరమువరకు ఇశ్రాయేలుH3478 సింహాసనముH3678మీదH5921 ఆసీనులైH3427 యుందురని యెహోవాH3068 యెహూతోH3058 సెలవిచ్చినH1696 మాటచొప్పునH1697 ఇదిH1931 జరిగెనుH1961.

13

యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 యేలుబడిలో ముప్పదిH7970 తొమ్మిదవH8672 సంవత్సరమందుH8141 యాబేషుH3003 కుమారుడైనH1121 షల్లూముH7967 ఏలనారంభించిH4427 షోమ్రోనులోH8111 నెలH3391 దినములుH3117 ఏలెనుH4427 .

14

గాదీH1424 కుమారుడైనH1121 మెనహేముH4505 తిర్సాలోనుండిH8656 బయలుదేరిH5927 షోమ్రోనునకుH8111 వచ్చిH935 షోమ్రోనులోనుండుH8111 యాబేషుH3003 కుమారుడైనH1121 షల్లూముమీదH7967 పడిH5221 అతని చంపిH4191 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

15

షల్లూముH7967 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు చేసిన కుట్రనుగూర్చియుH7195 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .

16

మెనహేముH4505 రాగా తిప్సహుH8607 పట్టణపు వారు తమ గుమ్మములు తీయH6605 లేదుH3808 గనుక అతడు వారినందరినిH3605 హతముH5221 చేసి, తిర్సానుH8656 దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టిH5221 అచ్చట గర్భిణుH2030 లందరిH3605 గర్భములను చింపెనుH1234 .

17

యూదాH3063 రాజైనH4428 అజర్యాH5838 యేలుబడిలో ముప్పదిH7970 తొమ్మిదవH8672 సంవత్సరమందుH8141 గాదీH1424 కుమారుడైనH1121 మెనహేముH4505 ఇశ్రాయేలువారినిH3478 ఏలనారంభించిH4427 షోమ్రోనులోH8111 పదిH6235 సంవత్సరములుH8141 ఏలెను.

18

ఇతడును తన దినముH3117 లన్నియుH3605 ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH2403 వకH3808 యనుసరించుచు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213 .

19

అష్షూరుH804 రాజైనH4428 పూలుH6322 దేశముH776 మీదికిH5921 రాగాH935 , మెనహేముH4505 తనకు రాజ్యముH467 స్థిరపరచునట్లుగాH2388 పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేలH505 మణుగులH3603 వెండిH3701 పూలునకుH6322 ఇచ్చెనుH5414 .

20

మెనహేముH4505 ఇశ్రాయేలులోH3478 భాగ్యవంతులైనH2428 గొప్పవారిలోH1368 ప్రతిH259 మనిషిH376 యొద్దను ఏబదేసిH2572 తులములH8255 వెండిH3701 వసూలుచేసిH3318 యీ ద్రవ్యమునుH3701 అష్షూరుH804 రాజునH4428 కిచ్చెనుH5414 గనుక అష్షూరుH804 రాజుH4428 దేశమునుH776 విడిచి వెళ్లిపోయెనుH7725 .

21

మెనహేముH4505 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు చేసిన దానినంతటినిగూర్చియుH3605 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .

22

మెనహేముH4505 తన పితరులతోH1 కూడH5973 నిద్రించినH7901 తరువాత అతని కుమారుడైనH1121 పెకహ్యాH6494 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

23

యూదాH3063 రాజైనH4428 అజర్యాH5838 యేలుబడిలో ఏబదియవH2572 సంవత్సరమందుH8141 మెనహేముH4505 కుమారుడైనH1121 పెకహ్యాH6494 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలువారినిH3478 ఏలనారంభించిH4427 రెండు సంవత్సరములుH8141 ఏలెను.

24

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493 వకH3808 అనుసరించుచు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213 .

25

ఇతని క్రింద అధిపతియుH7991 రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహుH6492 కుట్రచేసిH7194 , తనయొద్దనున్న గిలాదీయులైనH1569 యేబదిH2572 మందితోనుH376 , అర్గోబుతోనుH709 , అరీహేనుతోనుH745 కలిసికొని షోమ్రోనులోనున్నH8111 రాజH4428 నగరులోనిH1004 అంతఃపురమందుH759 అతనిని చంపిH4191 , పెకహ్యాకుH6492 మారుగాH8478 రాజాయెనుH4427 .

26

పెకహ్యాH6494 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు చేసినదానిH6213 నంతటినిగూర్చియుH3605 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

27

యూదాH3063 రాజైనH4428 అజర్యాH5838 యేలుబడిలో ఏబదిH2572 రెండవH8147 సంవత్సరమందుH8141 రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహుH6492 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 యిరువదిH6242 సంవత్సరములుH8141 ఏలెను.

28

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493 వకH3808 అనుసరించుచు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213 .

29

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 పెకహుH6492 దినములలోH3117 అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరుH8407 వచ్చిH935 ఈయోనుH5859 పట్టణమును, ఆబేల్బేత్మయకాH62 పట్టణమును, యానోయహుH3239 పట్టణమును, కెదెషుH6943 పట్టణమును, హాసోరుH2674 పట్టణమును, గిలాదుH1568 దేశమును, గలిలయH1551 దేశమును,నఫ్తాలీH5321 దేశH776 మంతయునుH3605 పట్టుకొనిH3947 అచ్చట నున్నవారిని అష్షూరుH804 దేశమునకు చెరగాH1540 తీసికొని పోయెను.

30

అప్పుడు ఏలాH425 కుమారుడైనH1121 హోషేయH1954 ఇశ్రాయేలురాజును రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహుH6492 మీదH5921 కుట్రచేసిH7195 , అతనిమీద పడిH5221 అతని చంపిH4191 , యూదా రాజైన ఉజ్జియాH5818 కుమారుడైనH1121 యోతాముH3147 ఏలుబడిలో ఇరువదియవH6242 సంవత్సరమునH8141 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

31

పెకహుH6492 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు చేసినH6213 దానినంతటినిగూర్చియుH3605 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .

32

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహుH6492 ఏలుబడిలో రెండవH8147 సంవత్సరమునH8141 యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 కుమారుడగుH1121 యోతాముH3147 ఏలనారంభించెనుH4427 .

33

అతడు ఇరువదిH6242 యయిH2568 దేండ్లH8141 వాడైH1121 యెరూషలేమునందుH3389 రాజై పదుH6240 నారుH8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427 . అతని తల్లిH517 సాదోకుH6659 కుమార్తెయైనH1323 యెరూషాH3388 .

34

ఇతడు యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగాH3477 ప్రవర్తించిH6213 తన తండ్రియైనH1 ఉజ్జియాH5818 చర్యనుH6213 పూర్తిగాH3605 అనుసరించెనుH6213 .

35

అయినను ఉన్నత స్థలములనుH1116 కొట్టివేయH5493 కుండెనుH3808 ; జనులుH5971 ఉన్నత స్థలములందుH1116 ఇంకనుH5750 బలులH2076 నర్పించుచు ధూపముH6999 వేయుచునుండిరి. ఇతడుH1931 యెహోవాH3068 మందిరమునకున్నH1004 యెత్తయినH5945 ద్వారమునుH8179 కట్టించెనుH1129 .

36

యోతాముH3147 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు చేసినదానిH6213 నంతటినిగూర్చియుH834 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

37

H1992 దినములోH3117 యెహోవాH3068 సిరియాH758 రాజైనH4428 రెజీనునుH7526 రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహునుH6492 యూదాదేశముమీదికిH3063 పంపH7971 నారంభించెనుH2490 .

38

యోతాముH3147 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన పితరుడైనH1 దావీదుH1732 పురమందుH5892 తన పితరులH1 సమాధిలో పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 ఆహాజుH271 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.