బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజుH4428 తన కుమారునిH1121గూర్చిH5921 దుఃఖించుచుH56 ఏడ్చుచున్నాడనుH1058 సంగతి ఆH1931 దినమునH3117 జనుH5971లందరుH3605 వినిH8085,

2

యుద్ధమందుH4421 సిగ్గుతోH3637 పారిపోయినH5127 జనులH5971వలెH834 వారు నాH1931డుH3117 దొంగనడకలతోH1589 వచ్చిH935 పట్టణములో ప్రవేశించిరిH5892;

3

నాH1931టిH3117 విజయముH8668 జనులH5971కందరికిH3605 దుఃఖమునకుH6087 కారణమాయెనుH1961.

4

రాజుH4428 ముఖముH6440 కప్పుకొనిH3813 అబ్షాలోమాH53 నా కుమాడుడాH1121 అబ్షాలోమాH53 నా కుమారుడాH1121 నా కుమారుడాH1121, అని కేకలుH1419 వేయుచుH6963 ఏడ్చుచుండగాH2199,

5

రాజుH4428 అబ్షాలోమునుగూర్చిH53 దుఃఖించుచుH60 ఏడ్చుచున్నాడనుH1058 సంగతి యోవాబుH3097 వినిH8085 నగరియందున్నH1004 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 నీ ప్రాణమునుH5315 నీ కుమారులH1121 ప్రాణములనుH5315 నీ కుమార్తెలH1323 ప్రాణములనుH5315 నీ భార్యలH802 ప్రాణములనుH5315 నీ ఉపపత్నులH6370 ప్రాణములనుH5315 ఈ దినమునH3117 రక్షించినH4422 నీ సేవకులH5650నందరినిH3605 నేడు సిగ్గుపరచిH3001

6

నీ స్నేహితులH157 యెడలH3863 ప్రేమ చూపకH8130 నీ శత్రువులH8130 యెడలప్రేమ చూపుచుH157, ఈ దినమునH3117 అధిపతులునుH8269 సేవకులునుH5650 నీకు ఇష్టH157జనులుH5971కారనిH369 నీవు కనుపరచితివి. మేమందరముH3605 చనిపోయిH4191 అబ్షాలోముH53 బ్రదికియుండినH2416యెడలH3863 అది నీకు ఇష్టమగునన్నH157 మాట యీ దినమునH3117 నేను తెలిసికొనుచున్నానుH5046. ఇప్పుడు లేచిH6965 బయటికివచ్చి నీ సేవకులనుH5650 ధైర్యపరచుముH5869.

7

నీవు బయటికి రాH3318H369యుండిన యెడలH3588 ఈ రాత్రిH3915 యొకడునుH376 నీయొద్దH854 నిలుH3885వడనిH518 యెహోవాH3068 నామమునుబట్టి ప్రమాణము చేసిH7650 చెప్పుచున్నానుH1696; నీ బాల్యముH5271నుండిH4480 నేటిH6258వరకుH5704 నీకు ప్రాప్తించినH935 అపాయముH7451లన్నిటిH3605కంటెH4480 అది నీకు కష్టతరముగాH7489 ఉండునని రాజుతోH4428 మనవిచేయగా రాజు లేచిH6965 వచ్చి గుమ్మములోH8179 కూర్చుండెనుH3427.

8

రాజుH4428 గుమ్మములోH8179 కూర్చున్నాడనుH3427 మాట జనుH5971లందరుH3605 వినిH8085 రాజునుH4428 దర్శింపH6440 వచ్చిరిH935 గాని ఇశ్రాయేలువారుH3478 తమ తమH376 యిండ్లకుH168 పారిపోయిరిH5127.

9

అంతట ఇశ్రాయేలువారిH3478 గోత్రములకుH7626 చేరికైనH జనుH5971లందరుH3605 ఇట్లనుకొనిరిH559 మన శత్రువులH341 చేతిలోH3709నుండియుH4480, ఫిలిష్తీయులH6430 చేతిలోH3709నుండియుH4480 మనలను విడిపించినH4422 రాజుH4428 అబ్షాలోముH53నకుH5921 భయపడి దేశముH776లోనుండిH4480 పారిపోయెనుH1272.

10

మనమీదH5921 మనముH859 రాజుగాH4428 పట్టాభిషేకము చేసినH4886 అబ్షాలోముH53 యుద్దమందుH4421 మరణమాయెనుH4191. కాబట్టి మనము రాజునుH4428 మరల తోడుకొని వచ్చుటనుH7725 గూర్చి ఏలH4100 మాట్లాడకపోతివిుH2790?

11

రాజైనH4428 దావీదుH1732 ఇది విని యాజకులగుH3548 సాదోకుH6659నకునుH413 అబ్యాతారుH54నకునుH413 వర్తమానము పంపిH7971 ఇశ్రాయేలుH3478వారందరుH3605 మాటలాడుకొనుH1697 సంగతి నగరిలోనున్నH1004 రాజుH4428నకుH413 వినబడెనుH8085 గనుక రాజునుH4428 నగరిH1004కిH413 మరల తోడుకొనిH7725 రాH935కుండ మీరెందుకుH4100 ఆలస్యముH314 చేయుచున్నారుH1961?

12

మీరుH859 నాకు ఎముకH6106 నంటినట్టియు మాంసముH1320 నంటినట్టియు సహోదరులైH251 యుండగాH1961 రాజునుH4428 తోడుకొనిH7725 రాకుండ మీరెందుకుH4100 ఆలస్యము చేయుచున్నారనిH314 యూదావారిH3063 పెద్దలతోH2205 చెప్పుమనిH559 ఆజ్ఞ ఇచ్చెను.

13

మరియు అమాశాH6021 యొద్దకు దూతలనుH పంపిH7971 నీవు నాకు ఎముక నంటినH6106 బంధువుడవు మాంసము నంటినH1320 బంధువుడవు కావాH3808? యోవాబునకుH3097 బదులు నిన్ను సైన్యాధిపతిగాH6635 నేను ఖాయH1961పరచనిH3808యెడలH518 దేవుడుH430 గొప్ప అపాయముH7451 నాకు కలుగజేయునుH1961 గాకని చెప్పుడనెనుH559.

14

అతడు పోయి యెవరునుH376 తప్పకుండ యూదాH3063వారిH376నందరినిH3605 రాజుH4428నకుH413 ఇష్టపూర్వకముగాH3824 లోబడునట్లుH5186 చేయగా నీవునుH859 నీ సేవకుH5650లందరునుH3605 మరల రావలెనన్నH7725 వర్తమానము వారు రాజుH4428నొద్దకుH413 పంపిరిH7971. రాజుH4428 తిరిగి యొర్దానుH3383 నది యొద్దకుH5704 రాగాH935

15

యూదావారుH3063 రాజునుH4428 ఎదుర్కొనుటకునుH7125 రాజునుH4428 నది యివతలకుH5674 తోడుకొనిH7725 వచ్చుటకునుH935 గిల్గాలునకుH1537 వచ్చిరిH935.

16

అంతలో బహూరీమునందున్నH980 బెన్యామీనీయుడగుH1145 గెరాH1617 కుమారుడైనH1121 షిమీH8096 త్వరపడిH4116 రాజైనH4428 దావీదునుH1732 ఎదుర్కొనుటకైH7125 యూదాH3063వారిH376తో కూడH5973 వచ్చెనుH3381.

17

అతని యొద్ద వెయ్యిH505మందిH376 బెన్యామీనీయులుH1144 ఉండిరి. మరియు సౌలుH7586 కుటుంబమునకుH1004 సేవకుడగుH5288 సీబాయునుH6717 అతని పదుH6240 నయిదుగురుH2568 కుమారులునుH1121 అతని యిరువదిమందిH6242 దాసులునుH5650 వచ్చిH935

18

రాజుH4428 ఎదుట నది దాటిరిH5674; రాజుH4428 ఇంటివారినిH1004 అవతలకు దాటించుటకునుH5674 రాజుH4428 దృష్టికిH5869 అనుకూలమైనH2896 దానిని చేయుటకునుH6213 రేవుపడవనుH5679 ఇవతలకుH5674 తెచ్చి యుండిరి. అంతట గెరాH1617 కుమారుడగుH1121 షిమీH8096 వచ్చి రాజుH4428 యొర్దానునదిH3383 దాటి పోగానేH5674 అతనికిH6440 సాష్టాంగపడిH5307

19

నా యేలినవాడాH113, నేను చేసిన ద్రోహముH5771 నామీదH413 మోపH2803కుముH408; నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు యెరూషలేమునుH3389 విడిచినH4480 వేళH3117 నీ దాసుడనగుH5650 నేను మూర్ఖించిH5753 చేసిన దోషమునుH5771 జ్ఞాపకమందుంH2142చకుముH408, మనస్సుH3820నందుంచుH7760 కొనకుముH408.

20

నేను పాపము చేసితిననిH2398 నాకు తెలిసినదిH3045 గనుక యోసేపుH3130 వారందరితోH3605 కూడ నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నిన్ను ఎదుర్కొనుటకైH7125 నేను ముందుగాH7223 వచ్చియున్నాననెనుH3381.

21

అంతట సెరూయాH6870 కుమారుడగుH1121 అబీషైH52 యెహోవాH3068 అభిషేకించినవానినిH4899 శపించినH7043 యీH2063 షిమీH8096 మరణమునకుH4191 పాత్రుడు కాడాH3808 అని యనగాH559

22

దావీదుH1732 సెరూయాH6870 కుమారులారాH1121, మీకును నాకును ఏమి పొందుH4100? ఇట్టి సమయమునH3117 మీరు నాకు విరోధులH7854గుదురాH1961? ఇశ్రాయేలువారిలోH3478 ఎవరైననుH376 ఈ దినమునH3117 మరణశిక్ష నొందుదురాH4191? యిప్పుడు నేనుH589 ఇశ్రాయేలుH3478వారిమీదH5921 రాజుH4428 నైతినను సంగతి నాకు తెలిసేయున్నదనిH3045 చెప్పి ప్రమాణముచేసిH7650

23

నీకు మరణశిక్షH4191 విధింపననిH3808 షిమీH8096తోH413 సెలవిచ్చెనుH559.

24

మరియు సౌలుH7586 కుమారుడగుH1121 మెఫీబోషెతుH4648 రాజునుH4428 నెదుర్కొనుటకుH7125 వచ్చెనుH3381. రాజుH4428 పారిపోయిన దినముH3117 మొదలుకొనిH4480 అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటిH3117వరకుH5704 అతడు కాళ్లుH7272 కడుగుH3526కొనకయుH3808, గడ్డముH8222 కత్తిరించుH6213కొనకయుH3808 బట్టలుH899 ఉదుకుH3526కొనకయుH3808 నుండెను.

25

రాజునుH4428 ఎదుర్కొనుటకైH7125 అతడు యెరూషలేమునకుH3389 రాగాH935 రాజుH4428 మెఫీబోషెతూH4648, నీవు నాతో కూడH5973 రాకH1980పోతివేమనిH3808 అతని నడిగెనుH559

26

అందుకతడు నా యేలినవాడాH113 రాజాH4428, నీ దాసుడనైనH5650 నేను కుంటివాడనుH6455 గనుకH3588 గాడిదH2543మీదH5921 గంత కట్టించిH2280 యెక్కిH7392 రాజుతోH4428 కూడ వెళ్లిపోదుననిH1980 నేననుకొనగా నా పనివాడుH5650 నన్ను మోసము చేసెనుH7411.

27

సీబాH6717 నీ దాసుడనైనH5650 నన్ను గూర్చిH413 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీతో అబద్ధమాడెనుH7270. అయితే నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు దేవదూత వంటివాడవుH4397, నీ దృష్టికిH5869 ఏది యనుకూలమోH2896 దాని చేయుముH6213.

28

నా తండ్రిH1 యింటిH1004 వారందరుH3605 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ దృష్టికి మృతులH4194 వంటివారైH518 యుండగాH1961, నీవు నీ బల్లయొద్దH7979 భోజనము చేయువారిలోH398 నీ దాసుడనైనH5650 నన్ను చేర్చితివిH7896. కాబట్టి ఇకనుH5759 రాజవైనH4428 నీకు మొఱ్ఱపెట్టుటకుH2199 నాకేమిH4100 న్యాయమనిH6666 అనగా

29

రాజుH4428 నీ సంగతులనుH1697 నీవికH5750 ఎందులకుH4100 ఎత్తెదవుH1696? నీవునుH859 సీబాయునుH6717 భూమినిH7704 పంచుకొనుడనిH2505 నేనాజ్ఞ ఇచ్చితినిH559 గదా అనెనుH559.

30

అందుకు మెఫీబోషెతుH4648 నా యేలినవాడవగుH113 నీవు నీ నగరిH1004కిH413 తిరిగి క్షేమముగాH7965 వచ్చియున్నావుH935 గనుకH3588 అతడు అంతయుH3605 తీసికొనవచ్చుH3947ననెనుH559.

31

మరియు గిలాదీయుడగుH1569 బర్జిల్లయిH1271 రోగెలీముH7274నుండిH4480 యొర్దానుH3383 అద్దరికి వచ్చిH3381 రాజుH4428తోకూడH854 నది దాటెనుH5674.

32

బర్జిల్లయిH1271 యెనుబదిH8084 సంవత్సరములH8141 వయస్సుకలిగిH1121 బహుH3966 ముసలివాడైH2204 యుండెను. అతడుH1931 అధికH3966 ఐశ్వర్యH1419వంతుడుH376 గనుక రాజుH4428 మహనయీములోH4266 నుండగాH7871 అతనిH1931కిH3588 భోజన పదార్థములను పంపించుచు వచ్చెనుH3557.

33

యెరూషలేములోH3389 నాయొద్దH413 నిన్ను నిలిపి పోషించెదనుH3557, నీవు నాతోకూడH5973 నది దాటవలెననిH854 రాజుH4428 బర్జిల్లయిH1271తోH413 సెలవియ్యగాH559

34

బర్జిల్లయిH1271 రాజవగుH4428 నీతోకూడH854 యెరూషలేమునకుH3389 వచ్చుటకుH5927 ఇక నేనెన్నిH4100 దినములుH3117 బ్రతుకబోవుదునుH2416?

35

నేటికిH3117 నాకు ఎనుబదిH8084 యేండ్లాయెనుH8141. సుఖH2896దుఃఖములకున్నH7451 భేదమునుH996 నేనుH595 గుర్తింపగలనాH3045? అన్నH398పానములH8354 రుచిH2938 నీ దాసుడనైనH5650 నేను తెలిసికొనగలనాH3045? గాయకులH7891 యొక్కయు గాయకురాండ్రయొక్కయుH7891 స్వరముH6963 నాకు వినబడునాH8085? కావున నీ దాసుడనగుH5650 నేను నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీకు ఎందుకుH4100 భారముగాH4853 నుండవలెనుH1961?

36

నీ దాసుడనైనH5650 నేను నీతోకూడH854 నది దాటి అవతలకుH5674 కొంచెము దూరము వచ్చెదనుH4592 గాని రాజవగుH4428 నీవు నాకంతH2063 ప్రత్యుH1580పకారముH1578 చేయనేలH4100?

37

నేను నా ఊరి యందుండిH5892 మరణమైH4191 నా తలిH517దండ్రులH1 సమాధిH6913యందుH5973 పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లుH7725 నాకు సెలవిమ్ముH4994, చిత్తగించుముH2009, నీ దాసుడగుH5650 కింహాముH3643 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీతోకూడH5973 వచ్చుటకు సెలవిమ్ముH4994; నీ దృష్టికిH5869 ఏదిH834 యనుకూలమోH2896 దానిని అతనికి చేయుమనిH6213 మనవి చేయగాH559

38

రాజుH4428 కింహాముH3643 నాతోకూడH854 రావచ్చునుH5674, నీ దృష్టికిH5869 అనుకూలమైనH2896 దానిని నేనుH589 అతనికి చేసెదనుH6213, మరియు నావలనH5921 నీవు కోరునH977దంతయుH3605 నేను చేసెదననిH6213 సెలవిచ్చెను.

39

జనుH5971లందరునుH3605 రాజునుH4428 నది యవతలకు రాగాH5674 రాజుH4428 బర్జిల్లయినిH1271 ముద్దుపెట్టుకొనిH5401 దీవించెనుH1288; తరువాత బర్జిల్లయిH1271 తన స్థలమునకుH4725 వెళ్లిపోయెనుH7725.

40

యూదాH3063 వారందరునుH3605 ఇశ్రాయేలువారిలోH3478 సగముH2677 మందియు రాజునుH4428 తోడుకొని రాగాH5674 రాజుH4428 కింహామునుH3643 వెంటబెట్టుకొనిH5674 గిల్గాలునకుH1537 వచ్చెను.

41

ఇట్లుండగా ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 మా సహోదరులగుH251 యూదాH3063వారుH376 ఎందుకుH4069 నిన్ను దొంగిలించుకొనిH1589 నీ యింటివారినిH1004 నీవారినిH376 యొర్దానుH3383 ఇవతలకు తోడుకొనివచ్చిరనిH5674 యడుగగా

42

యూదాH3063 వారందరుH3605 రాజుH4428 మీకుH413 సమీపబంధువుడైH7138 యున్నాడు గదా, మీకు కోపH2734మెందుకుH4100? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజుH4428 సొమ్ము ఏమైనను తింటిమాH398? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలుH3478వారితోH376 అనిరిH559.

43

అందుకు ఇశ్రాయేలుH3478 వారు H376రాజులోH4428 మాకు పదిH6235 భాగములున్నవిH3027; మీకంటెH4480 మేముH589 దావీదునందుH1732 అధిక స్వాతంత్ర్యము గలవారము; రాజునుH4428 తోడుకొని వచ్చుటనుH7725గురించి మీతో ముందుగాH7223 మాటలాడినవారముH1697 మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యముH7043 చేసితిరేమిH4069? అని యూదాH3063 వారితో పలికిరి. యూదాH3063 వారి మాటలుH1697 ఇశ్రాయేలుH3478 వారిH376 మాటలH1697కంటెH4480 కఠినముగా ఉండెనుH7185.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.