బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

వసంతకాలమునH6256 రాజులుH4428యుద్ధమునకు బయలుదేరుH3318 సమయమునH6256 దావీదుH1732 యోవాబునుH3097 అతనివారిని ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 పంపగాH7971 వారు అమ్మోనీH5983యులనుH1121 సంహరించిH7843 రబ్బాH7237 పట్టణమును ముట్టడివేసిరిH6696; అయితే దావీదుH1732 యెరూషలేమునందుH3389 నిలిచెనుH3427.

2

ఒకానొక దినమున ప్రొద్దుH6153 గ్రుంకుH1961వేళH6256 దావీదుH1732 పడకH4904మీదH5921నుండిH4480 లేచిH6965 రాజH4428నగరిH1004 మిద్దెH1406మీదH5921 నడుచుచుH1980 పైనుండిH4480 చూచుచుండగాH7200 స్నానముచేయుH7364 ఒక స్త్రీH802 కనబడెనుH7200.

3

ఆమె బహుH3966 సౌందర్యవతియైH2896 యుండుట చూచి దావీదుH1732 దాని సమాచారము తెలిసికొనుటకైH1875 యొక దూతనుH4397 పంపెనుH7971, అతడు వచ్చిH935 ఆమె ఏలీయాముH463 కుమార్తెయుH1323 హిత్తీయుడగుH2850 ఊరియాకుH223 భార్యయునైనH802 బత్షెబH1339 అని తెలియజేయగాH559

4

దావీదుH1732 దూతలచేతH4397 ఆమెనుపిలువH3947నంపెనుH7971. ఆమె అతని యొద్దకుH413 రాగాH935 అతడు ఆమెతోH5973 శయనించెనుH7901; కలిగిన అపవిత్రతH2932 పోగొట్టుకొనిH6942 ఆమెH1931 తన యింటిH1004కిH413 మరల వచ్చెనుH7725.

5

ఆ స్త్రీH802 గర్భవతియైH2029 నేనుH595 గర్భవతినైతిననిH2030 దావీదునకుH1732 వర్తమానముH5046 పంపగాH7971

6

దావీదుH1732 హిత్తీయుడగుH2850 ఊరియానుH223 నాయొద్దకుH413 పంపుమనిH7971 దూతH4397 ద్వారా యోవాబుH3097నకుH413 ఆజ్ఞ ఇచ్చెనుH7971.

7

ఊరియాH223 దావీదుH1732 నొద్దకుH413 రాగాH935 దావీదుH1732 యోవాబుH3097 యోగక్షేమమునుH7965 జనులH5971 యోగక్షేమమునుH7965 యుద్ధH4421సమాచారమునుH7965 అడిగెనుH7592.

8

తరువాతH310 దావీదుH1732 ఇంటికిH1004 పోయిH3381 శ్రమ తీర్చుకొనుమని ఊరియాకుH223 సెలవియ్యగాH559, ఊరియాH223 రాజH4428 నగరిH1004లోనుండిH4480 బయలువెళ్లెనుH3318.

9

అతనివెనుకH3318 రాజుH4428 ఫలాహారముH4864 అతనియొద్దకుH413 పంపించెనుH7971 గాని ఊరియాH223 తన యింటిH1004కిH413 వెళ్లH3381H3808 తన యేలినవానిH113 సేవకులతోH5650 కూడH854 రాజH4428 నగరిH1004ద్వారమునH6607 పండుకొనెనుH7901.

10

ఊరియాH223 తన యింటిH1004కిH413 పోH3381లేదనుH3808 మాట దావీదునకుH1732 వినబడినప్పుడుH5046 దావీదుH1732 ఊరియానుH223 పిలిపించిH నీవుH859 ప్రయాణముచేసిH1870 వచ్చితివిH935 గదా; యింటిH1004కిH413 వెళ్లH3381కపోతిH3808వేమనిH4069 యడుగగాH559

11

ఊరియాH223 మందసమునుH727 ఇశ్రాయేలుH3478 వారును యూదావారునుH3063 గుడారములలోH5521 నివసించుచుండగనుH3427, నా యధిపతియగుH113 యోవాబునుH3097 నా యేలినవాడవగుH113 నీ సేవకులునుH5650 బయటH6440 దండుH7704లోH5921 నుండగను, భోజనH398పానములుH8354 చేయుటకును నా భార్యH802యొద్దH5973 పరుండుటకునుH7901 నేనుH589 ఇంటిH1004కిH413పోదునాH935? నీ తోడుH2416 నీ ప్రాణముH5315తోడుH2416 నేనాలాగుH1697 చేయువాడను కాననిH6213 దావీదుH1732తోH413 అనెనుH559.

12

దావీదుH1732 నేడుH3117నుH1571 నీ విక్కడH2088 నుండుముH3427, రేపుH4279 నీకు సెలవిత్తుననిH7971 ఊరియాH223తోH413 అనగాH559 ఊరియాH223 నాడునుH3117 మరునాడునుH4283 యెరూషలేములోH3389 నిలిచెనుH3427.

13

అంతలో దావీదుH1732 అతనిని భోజనమునకు పిలిపించెనుH7121; అతడు బాగుగా తినిH398 త్రాగినH8354 తరువాత దావీదుH1732 అతని మత్తునిగా చేసెనుH7937; సాయంత్రమునH6153 అతడు బయలు వెళ్లిH3318 తన యింటిH1004కిH413 పోH3381H3808 తన యేలినవానిH113 సేవకులH5650 మధ్య పడకమీదH4904 పండుకొనెనుH7901.

14

ఉదయమునH1242 దావీదుH1732 యుద్ధముH4421 మోపుగాH2389 జరుగుచున్నచోట ఊరియానుH223 ముందుH6440పెట్టిH4136 అతడు కొట్టబడిH5221 హతమగునట్లుH4191 నీవు అతని యొద్దనుండిH4480 వెళ్లి పొమ్మనిH3381

15

యోవాబుH3097నకుH413 ఉత్తరముH5612 వ్రాయించిH3789 ఊరియాH223చేతH3027 పంపించెనుH7971.

16

యోవాబుH3097 పట్టణమునుH5892 ముట్టడివేయుచుండగాH, ధైర్యH2428వంతులుండుH376 స్థలమునుH4725 గుర్తించిH3045 ఆ స్థలముH4725నకుH413 ఊరియానుH223 పంపెనుH7971.

17

ఆ పట్టణపుH5892వారుH376 బయలుదేరిH3318 యోవాబుH3097తోH854 యుద్ధమునకుH3898 రాగా దావీదుH1732 సేవకులలోH5650 కొందరుH4480 కూలిరిH5307, హిత్తీయుడగుH2850 ఊరియాయునుH223 హతమాయెనుH4191.

18

కాబట్టి యోవాబుH3097 యుద్ధH4421 సమాచారH1697 మంతయుH3605 దావీదుH1732నొద్దకుH413 పంపిH7971 దూతతోH4397 ఇట్లనెనుH5046

19

యుద్ధH4421సమాచారముH1697 నీవు రాజుH4428తోH413 చెప్పిH559 చాలించినH1961 తరువాతH310 రాజుH4428 కోపముH2534 తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడుH3898 మీరెందుకు పట్టణముH5892 దగ్గరకుH413 పోతిరిH5066?

20

గోడH2346మీదH5921నుండిH4480 వారు అంబులు వేయుదురనిH3384 మీకు తెలిH3045యకపోయెనాH3808?

21

ఎరుబ్బెషెతుH3380 కుమారుడైనH1121 అబీమెలెకుH40 ఏలాగుH4310 హతమాయెనుH5221? ఒక స్త్రీH802 తిరుగటిరాతిH7393 తునకH6400ఎత్తిH7993 గోడH2346మీదH5921నుండిH4480 అతని మీదH5921 వేసినందునH7993 అతడు తేబేసుదగ్గరH8405 హతమాయెనుH4191 గదా? ప్రాకారముH2346దగ్గరH5066కుH413 మీరెందుకుH4100 పోతిరని నిన్నడిగినH559యెడలH518 నీవు తమరి సేవకుడగుH5650 ఊరియాH223యుH1571 హతమాయెననిH4191 చెప్పుమనిH559 బోధించి దూతనుH4397 పంపెనుH7971.

22

దూతH4397 పోయిH1980 యోవాబుH3097 పంపినH7971 వర్తమానమంతయుH3605 దావీదునకుH1732 తెలియజేసెనుH5046.

23

ఎట్లనగా ఆ మనుష్యులుH376 మమ్మును ఓడించుచు పొలముH7704లోనికిH413 మాకెదురుH5921 రాగాH3318 మేము వారిని గుమ్మముH8179వరకుH5704 వెంటాడి గెలిచితివిుH1396.

24

అప్పుడు ప్రాకారముH2346మీదH5921నుండిH4480 విలుకాండ్రుH3384 తమ సేవకులH5650మీదH5921 అంబులువేయగాH3384 రాజుH4428 సేవకులలోH5650 కొందరుH4480 హతమైరిH4191, తమరి సేవకుడైనH5650 హిత్తీయుడగుH2850 ఊరియాH223కూడH1571 హతమాయెనుH4191.

25

అందుకు దావీదుH1732 నీవు యోవాబుH3097తోH413H2088 మాట చెప్పుముH559 ఆ సంగతినిబట్టిH3588 నీవు చింతపడకుముH408; ఖడ్గముH2719 ఒకప్పుడు ఒకనిమీదనుH2088 ఒకప్పుడు మరియొకనిమీదనుH2090 పడుటకద్దుH398; పట్టణముH5892మీదH413 యుద్ధముH4421 మరి బలముగాH2388 జరిపి దానిని పడగొట్టుమనిH2040 చెప్పి, నీవు యోవాబునుH3097 ధైర్యపరచిH2388 చెప్పుమని ఆ దూతH4397కుH413 ఆజ్ఞ ఇచ్చి పంపెనుH7971.

26

ఊరియాH223 భార్యH802 తన భర్తయగుH376 ఊరియాH223 హతమైనH4191 సంగతి వినిH8085 తన భర్తH1167కొరకుH5921 అంగలార్చెనుH5594.

27

అంగలార్పుకాలముH60 తీరినH5674 తరువాత దావీదుH1732 దూతలనుH4397 పంపిH7971 ఆమెను తన నగరిH1004కిH413 తెప్పించుకొనగాH622 ఆమె అతనికి భార్యH802 యయిH1961 అతనికొక కుమారునిH1121 కనెనుH3205. అయితే దావీదుH1732 చేసినదిH6213 యెహోవాH3068 దృష్టికి దుష్కాH3415ర్యముగాH5869 ఉండెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.