ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత దావీదుH1732 ఇశ్రాయేలీయులలోH3478 ముప్పదిH7970 వేలమందిH505 శూరులనుH977 సమకూర్చుకొనిH622
2
బయలుదేరిH6965 , కెరూబులH3742 మధ్య నివసించుH3427 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అను తన నామముH8034 పెట్టబడినH7121 దేవునిH430 మందసమునుH727 అచ్చటH8033 నుండిH4480 తీసికొని వచ్చుటకైH5927 తన యొద్దనున్న వారందరిH3605 తో కూడH854 బాయిలాH1184 యెహూదాH3063 లోనుండిH4480 ప్రయాణమాయెనుH1980 .
3
వారు దేవునిH430 మందసమునుH727 క్రొత్తH2319 బండిH5699 మీదH413 ఎక్కించిH7392 గిబియాలోH1390 నున్నH834 అబీనాదాబుయొక్కH41 యింటిH1004 లోనుండిH4480 తీసికొనిరాగాH5375 అబీనాదాబుH41 కుమారులగుH1121 ఉజ్జాయునుH5798 అహ్యోయునుH283 ఆ క్రొత్తH2319 బండినిH5699 తోలిరిH5090 .
4
దేవునిH430 మందసముగలH727 ఆ బండినిH5699 గిబియాలోనిH1390 అబీనాదాబుH41 ఇంటH1004 నుండిH4480 తీసికొనిరాగాH5375 అహ్యోదానిH283 ముందరH6440 నడిచెనుH1980
5
దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 సరళవృక్షపు కఱ్ఱతోH6086 చేయబడిన నానావిధములైనH3605 సితారాలనుH3658 స్వర మండలములనుH5035 తంబురలనుH8596 మృదంగములనుH4517 పెద్ద తాళములనుH6767 వాయించుచుH7832 యెహోవాH3068 సన్నిధినిH6440 నాట్యమాడుచుండిరిH7832 .
6
వారు నాకోనుH5225 కళ్లముH1637 దగ్గరకుH5704 వచ్చినప్పుడుH935 ఎడ్లకుH1241 కాలు జారినందునH8058 ఉజ్జాH5798 చేయి చాపిH7971 దేవునిH430 మందసమునుH727 పట్టుకొనగాH270
7
యెహోవాH3068 కోపముH639 ఉజ్జాH5798 మీద రగులుకొనెనుH2734 . అతడు చేసిన తప్పునుH7944 బట్టిH5921 దేవుడుH430 ఆ క్షణమందేH8033 అతని మొత్తగాH5221 అతడు అక్కడనేH8033 దేవునిH430 మందసముH727 నొద్దH5973 పడి చనిపోయెనుH4191 .
8
యెహోవాH3068 ఉజ్జాకుH5798 ప్రాణోపద్రవముH6556 కలుగజేయగాH6555 దావీదుH1732 వ్యాకులపడిH2734 ఆH1931 స్థలమునకుH4725 పెరెజ్H6560 1 ఉజ్జాH5798 అను పేరు పెట్టెనుH7121 .
9
నేటిH3117 కినిH5704 దానికిH1931 అదేపేరుH7121 . ఆH2088 దినమునH3117 యెహోవాH3068 మందసముH727 నాయొద్ద ఏలాగుండుH349 ననుకొనిH559 , దావీదుH1732 యెహోవాకుH3068 భయపడిH3372
10
యెహోవాH3068 మందసమునుH727 దావీదుH1732 పురముH5892 లోనికిH5921 తనయొద్దకుH413 తెప్పింపH5493 నొల్లకH3808 గిత్తీయుడగుH1663 ఓబేదెదోముH5654 ఇంటివరకుH1004 తీసికొని అచ్చట ఉంచెనుH5186 .
11
యెహోవాH3068 మందసముH727 మూడుH7969 నెలలుH2320 గిత్తీయుడగుH1663 ఓబేదెదోముH5654 ఇంటిలోH1004 ఉండగా యెహోవాH3068 ఓబేదెదోమునుH5654 అతని ఇంటివారిH1004 నందరినిH3605 ఆశీర్వదించెనుH1288 .
12
దేవునిH430 మందసముH727 ఉండుటవలన యెహోవాH3068 ఓబేదెదోముH5654 ఇంటివారినిH1004 అతనికి కలిగిన దానిH834 నంతటినిH3605 ఆశీర్వదించుచున్నాడనుH3605 సంగతి దావీదునకుH1732 వినబడగాH8085 , దావీదుH1732 పోయి దేవునిH430 మందసమునుH727 ఓబేదెదోముH5654 ఇంటిH1004 లోనుండిH4480 దావీదుH1732 పురమునకుH5892 ఉత్సవముతోH8057 తీసికొని వచ్చెనుH5927 .
13
ఎట్లనగా యెహోవాH3068 మందసమునుH727 మోయువారుH5375 ఆరేసిH8337 యడుగులుH6806 సాగగాH6805 ఎద్దుH7794 ఒకటియు క్రొవ్వినH4806 దూడH7794 ఒకటియు వధింపబడెనుH2076 ,
14
దావీదుH1732 నారతో నేయబడినH906 ఏఫోదునుH646 ధరించినవాడైH2296 శక్తికొలదిH5797 యెహోవాH3068 సన్నిధినిH6440 నాట్యమాడుచుండెనుH3769 .
15
ఈలాగున దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఆర్భాటముతోనుH8643 బాకాH7782 నాదములతోనుH6963 యెహోవాH3068 మందసమునుH727 తీసికొని వచ్చిరిH5927 .
16
యెహోవాH3068 మందసముH727 దావీదుH1732 పురమునకుH5892 రాగాH935 , సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలుH4324 కిటికీలోH2474 నుండిH1157 చూచిH8259 , యెహోవాH3068 సన్నిధినిH6440 గంతులు వేయుచుH6339 నాట్యమాడుచునున్నH3769 దావీదునుH1732 కనుగొనిH7200 , తన మనస్సులోH3820 అతని హీనపరచెనుH959 .
17
వారు యెహోవాH3068 మందసమునుH727 తీసికొని వచ్చిH935 గుడారముH168 మధ్యనుH8432 దావీదుH1732 దానికొరకు ఏర్పరచినH5186 స్థలమునH4725 నుంచగాH3322 , దావీదుH1732 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 యెహోవాH3068 సన్నిధినిH6440 అర్పించెనుH5927 .
18
దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించుటH5927 చాలించినH3615 తరువాత సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నామమునH8034 దావీదుH1732 జనులనుH5971 ఆశీర్వదించిH1288 ,
19
సమూహముగా కూడినH2505 ఇశ్రాయేలీయులగుH3478 స్త్రీH802 పురుషులH376 కందరికిH3605 ఒక్కొక రొట్టెయుH3899 ఒక్కొక భక్ష్యమునుH2471 ఒక్కొకH259 ద్రాక్షపండ్ల అడయుH809 పంచిపెట్టినH829 తరువాత జనుH5971 లందరునుH3605 తమ తమH376 యిండ్లకుH1004 వెళ్లిపోయిరిH1980 .
20
తన యింటివారినిH1004 దీవించుటకుH1288 దావీదుH1732 తిరిగి రాగాH7725 సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలుH4324 దావీదునుH1732 ఎదుర్కొనH7125 బయలుదేరిH3318 వచ్చిహీనస్థితిH1540 గల పనికత్తెలుH519 చూచుచుండగాH5869 వ్యర్థుH7386 డొకడుH259 తన బట్టలను విప్పివేసినట్టుగాH1540 ఇశ్రాయేలీయులకుH3478 రాజువైనH4428 నీవు నేడుH3117 బట్టలను తీసివేసియెంతH4100 ఘనముగాH3513 కనబడితివని అపహాస్యము చేసినందునH1540 దావీదుH1732
21
నీ తండ్రినిH1 అతని సంతతినిH విసర్జించి ఇశ్రాయేలీయులనుH3478 తన జనులH5971 మీదH5921 నన్ను అధిపతిగాH5057 నిర్ణయించుటకైH6680 నన్ను యేర్పరచుకొనినH977 యెహోవాH3068 సన్నిధినిH6440 నేనాలాగు చేసితిని; యెహోవాH3068 సన్నిధినిH6440 నేను ఆట ఆడితినిH7832 .
22
ఇంతH5750 కంటెH4480 మరి యెక్కువగా నేను తృణీకరింపబడిH7043 నా దృష్టికిH5869 నేను అల్పుH8217 డనైH1961 నీవు చెప్పినH559 పనికత్తెలH519 దృష్టికిH5869 ఘనుడనగుదుననిH3513 మీకాలుతోH4324 అనెను.
23
మరణముH4194 వరకుH5704 సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలుH4324 పిల్లలనుH3206 కనకH3808 యుండెనుH1961 .