ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదుH1732 కొండ శిఖరముH7218 అవతల కొంచెముH4592 దూరము వెళ్లినH5674 తరువాత మెఫీబోషెతుH4648 సేవకుడైనH5288 సీబాH6717 గంతలు కట్టినH2280 రెండుH6776 గాడిదలనుH2543 తీసికొని వచ్చెనుH7125 ; రెండు వందలH3967 రొట్టెలునుH3899 నూరుH3967 ద్రాక్ష గెలలునుH6778 నూరుH3967 అంజూరపు అడలునుH7019 ద్రాక్షారసపుH3196 తిత్తిH5035 ఒకటియు వాటిమీదH5921 వేసియుండెను.
2
రాజుH4428 ఇవిH428 ఎందుకుH4100 తెచ్చితివని సీబానుH6717 అడుగగాH559 సీబాH6717 గాడిదలుH2543 రాజుH4428 ఇంటివారుH1004 ఎక్కుటకునుH7392 , రొట్టెలునుH3899 అంజూరపు అడలునుH7019 పనివారుH5288 తినుటకునుH398 , ద్రాక్షారసముH3196 అరణ్యమందుH4057 అలసటనొందినవారుH3287 త్రాగుటకునుH8354 తెచ్చితిననగా
3
రాజుH4428 నీ యజమానునిH113 కుమారుడుH1121 ఎక్కడనున్నాడనిH346 అడిగెనుH559 . అందుకు సీబాH6717 చిత్తగించుముH2009 , ఈవేళH3117 ఇశ్రాయేలీయులుH3478 తన తండ్రిH1 రాజ్యమునుH4468 తనకు తిరిగి యిప్పింతుH7725 రనుకొనిH559 అతడు యెరూషలేములోH3389 నిలిచియున్నాH3427 డనెనుH559 .
4
అందుకు రాజుH4428 మెఫీబోషెతునకుH4648 కలిగినదంతయుH3605 నీదేయని సీబాతోH6717 చెప్పగాH559 సీబాH6717 నా యేలినవాడాH113 రాజాH4428 , నీ దృష్టియందుH5869 నేను అనుగ్రహముH2580 పొందుదునుగాకH4672 , నేను నీకు నమస్కారముH7812 చేయుచున్నాననెనుH559 .
5
రాజైనH4428 దావీదుH1732 బహూరీముH980 దాపునకుH5704 వచ్చినప్పుడుH935 సౌలుH7586 కుటుంబికుడగుH4940 గెరాH1617 కుమారుడైనH1121 షిమీH8096 అనునొకడు అచ్చటH8033 నుండిH4480 బయలుదేరి వచ్చెనుH3318 ; అతడు వెంట వెంట నడుచుచుH3318 దావీదునుH1732 శపించుచుH7043
6
జనుH5971 లందరునుH3605 బలాఢ్యుH1368 లందరునుH3605 దావీదుH1732 ఇరు పార్శ్వముల నుండగా రాజైనH4428 దావీదుH1732 మీదను అతని సేవకుH5650 లందరిమీదనుH3605 రాళ్లుH68 రువ్వుచు వచ్చెనుH5619 .
7
ఈ షిమీH8096 నరH376 హంతకుడాH1818 , దుర్మార్గుడాH1100
8
ఛీపో, ఛీపో,నీవేలH4100 వలెనని నీవు వెళ్లగొట్టిన సౌలుH7586 ఇంటివారిH1004 హత్యను యెహోవాH3068 నీ మీదికిH5921 రప్పించిH7725 , యెహోవాH3068 నీ కుమారుడైనH1121 అబ్షాలోముH53 చేతికిH3027 రాజ్యమునుH4410 అప్పగించియున్నాడుH5414 ; నీవు నరH376 హంతకుడవుH1818 గనుకనే నీ మోసములోH7451 నీవు చిక్కుబడియున్నావని చెప్పిH559 రాజునుH4428 శపింపగాH7043
9
సెరూయాH6870 కుమారుడైనH1121 అబీషైH52 ఈH2088 చచ్చినH4191 కుక్కH3611 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నిన్ను శపింపH7043 నేలH4100 ? నీ చిత్తమైతేH4994 నేను వానిని చేరబోయిH5674 వాని తలH7208 ఛేదించిH5493 వచ్చెదననెను.
10
అందుకు రాజుH4428 సెరూయాH6870 కుమారులారాH1121 , మీకును నాకును ఏమి పొందుH4100 ? వానిని శపింపనియ్యుడుH7043 , దావీదునుH1732 శపింపుమనిH7043 యెహోవాH3068 వానికి సెలవియ్యగాH559 నీవు ఈలాగునH3651 నెందుకుH4069 చేయుచున్నావనిH6213 ఆక్షేపణ చేయగలH6213 వాడెవడనిH4310 చెప్పిH559
11
అబీషైH52 తోనుH413 తన సేవకుH5650 లందరిH3605 తోనుH413 పలికినదేమనగాH559 నా కడుపునH4578 బుట్టినH3318 నా కుమారుడేH1121 నా ప్రాణముH5315 తీయ చూచుచుండగాH1245 ఈ బెన్యామీనీయుడుH1145 ఈ ప్రకారము చేయుటH6213 ఏమి ఆశ్చర్యముH3651 ? వాని జోలి మానుడిH5117 , యెహోవాH3068 వానికి సెలవిచ్చియున్నాడుH559 గనుకH3588 వానిని శపింపనియ్యుడిH7043 .
12
యెహోవాH3068 నా శ్రమనుH6040 లక్ష్యపెట్టుH7200 నేమోH194 , వాడు పలికిన శాపమునకుH7045 బదులుగాH7725 యెహోవాH3068 నాకు మేలు చేయునేమోH2896 .
13
అంతట దావీదునుH1732 అతని వారును మార్గమునH1870 వెళ్లిపోయిరిH1980 . వారు వెళ్లిపోవుచుండగాH1980 షిమీH8096 అతని కెదురుగాH5980 కొండH2022 ప్రక్కనుH6763 పోవుచు అతని మీదికిH5980 రాళ్లుH68 విసరుచుH5619 ధూళిH6083 యెగరగొట్టుచునుండెనుH6080 .
14
రాజునుH4428 అతనితోకూడH854 నున్నH834 జనుH5971 లందరునుH3605 బడలినవారైH5889 యొకానొక చోటికిH8033 వచ్చిH935 అలసట తీర్చుకొనిరిH5314 .
15
అబ్షాలోమునుH53 ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 అహీతోపెలునుH302 యెరూషలేమునకుH3389 వచ్చిH935 యుండిరి.
16
దావీదుతోH1732 స్నేహముగాH7463 నున్నH834 అర్కీయుడైనH757 హూషైయనుH2365 నతడు అబ్షాలోముH53 నొద్దకుH413 వచ్చిH935 అతని దర్శించిH1961 రాజుH4428 చిరంజీవియగునుH2421 గాక రాజుH4428 చిరంజీవియగునుH2421 గాక అని పలుకగాH559
17
అబ్షాలోముH53 నీ స్నేహితునిH7453 కిH413 నీవు చేయు ఉపకారH2617 మింతేనాH2088 నీ స్నేహితునిH7453 తో కూడH854 నీవు వెళ్లH1980 కపోతిH3808 వేమనిH4100 అతని నడుగగాH559
18
హూషైH2365 యెహోవాయునుH3068 ఈH2088 జనులునుH5971 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఎవని కోరుకొందురోH977 నేను అతని వాడH376 నగుదునుH1961 , అతనియొద్దనేH854 యుందునుH3427 .
19
మరియుH8145 నేనెH589 వనికిH4310 సేవచేయవలెనుH5647 ? అతని కుమారునిH1121 సన్నిధినిH6440 నేను సేవచేయవలెను గదాH5647 ? నీ తండ్రిH1 సన్నిధినిH6440 నేను సేవచేసిH5647 నట్లుH834 నీ సన్నిధినిH6440 నేను సేవచేయుదుననిH5647 అబ్షాలోముH53 నొద్దH413 మనవి చేసెనుH559 .
20
అబ్షాలోముH53 అహీతోపెలుH302 తోH413 మనము చేయవలసినH6213 పని ఏదోH4100 తెలిసికొనుటకైH3051 ఆలోచన చేతముH6098 రమ్ము అనగాH559
21
అహీతోపెలుH302 నీ తండ్రిH1 చేతH413 ఇంటికిH1004 కావలి యుంచబడినH8104 ఉపపత్నులH6370 యొద్దకుH413 నీవు పోయినH935 యెడలH518 నీవు నీ తండ్రికిH1 అసహ్యుడవైతివనిH887 ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 తెలిసికొందురుH3045 , అప్పుడు నీ పక్షమునH854 నున్నH834 వారందరుH3605 ధైర్యము తెచ్చుకొందురనిH2388 చెప్పెనుH559 .
22
కాబట్టి మేడH1406 మీదH5921 వారు అబ్షాలోమునకుH53 గుడారముH168 వేయగాH5186 ఇశ్రాయేలీయుH3478 లకందరికిH3605 తెలియునట్లుగాH5869 అతడు తన తండ్రిH1 ఉపపత్నులనుH6370 కూడెను.
23
ఆH1992 దినములలోH3117 అహీతోపెలుH302 చెప్పినH3289 యే యాలోచనయైననుH6098 ఒకడుH376 దేవునిH430 యొద్ద విచారణచేసిH7592 పొందిన ఆలోచనయైనట్టుగాH1697 ఉండెను; దావీదునుH1732 అబ్షాలోమునుH53 దానిని అట్లేH3651 యెంచుచుండిరిH6098 .