ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 ఈH2088 తరమువారిలోH1755 నీవే నా యెదుటH6440 నీతిమంతుడవైయుండుటH6662 చూచితినిH7200 గనుక నీవునుH859 నీ యింటివారునుH1004 ఓడH8392 లోH413 ప్రవేశించుడిH935 .
2
పవిత్రH2889 జంతువుH929 లలోH4480 ప్రతిH3605 జాతిపోతులుH376 ఏడునుH7651 పెంటులుH802 ఏడునుH7651 , పవిత్రములుH2889 కాని జంతువుH929 లలోH4480 ప్రతి జాతిపోతునుH376 పెంటియుH802 రెండునుH8147
3
ఆకాశH8064 పక్షులH5775 లోH4480 ప్రతి జాతి మగవిH2145 యేడునుH7651 ఆడువిH5347 యేడునుH7651 , నీవు భూమిH776 అంతటిH3605 మీదH5921 సంతతినిH2233 జీవముతో కాపాడునట్లుH2421 నీయొద్ద ఉంచుకొనుము;
4
ఎందుకనగాH3588 ఇంకనుH5750 ఏడుH7651 దినములకుH3117 నేనుH595 నలుబదిH705 పగళ్లునుH3117 నలుబదిH705 రాత్రులునుH3915 భూమిH776 మీదH5921 వర్షము కురిపించిH4305 , నేను చేసినH6213 సమస్తH3605 జీవరాసులనుH3351 భూమిమీదH127 ఉండకుండH4480 తుడిచివేయుదుననిH4229 నోవహుతోH5146 చెప్పెనుH559 .
5
తనకు యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 ప్రకారము నోవహుH5146 యావత్తుH3605 చేసెనుH6213 .
6
ఆ జలH4325 ప్రవాహముH3999 భూమిH776 మీదికిH5921 వచ్చినప్పుడుH1961 నోవహుH5146 ఆరుH8337 వందలH3967 యేండ్లH8141 వాడుH1121 .
7
అప్పుడు నోవహునుH5146 అతనితోకూడH854 అతని కుమారులునుH1121 అతని భార్యయుH802 అతని కోడంH1121 డ్రునుH802 ఆ ప్రవాహH3999 జలములనుH4325 తప్పించుకొనుటకై ఆ ఓడH8392 లోH413 ప్రవేశించిరిH935 .
8
దేవుడుH430 నోవహుH5146 నకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్రH2889 జంతువులH929 లోనుH4480 అH369 పవిత్రH2889 జంతువులH929 లోనుH4480 , పక్షులH5775 లోనుH4480 నేలH127 నుH5921 ప్రాకుH7430 వాటన్నిటిH3605 లోనుH4480 ,
9
మగదిH2145 ఆడుదిH5347 జతH8147 జతలుగాH8147 ఓడH8392 లోనున్నH413 నోవహుH5146 నొద్దకుH413 చేరెనుH935 .
10
ఏడుH7651 దినములైనH3117 తరువాతH1961 ఆ ప్రవాహH3999 జలములుH4325 భూమిH776 మీదికిH5921 వచ్చెనుH1961 .
11
నోవహుH5146 వయసుయొక్కH2416 ఆరుH8337 వందలH3967 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 పదిH7651 యేడవH6240 దినమునH3117 మహాగాధజలముల ఊటలH4599 న్నియుH3605 ఆ దినH3117 మందేH2320 విడబడెను, ఆకాశపుH8064 తూములుH699 విప్పబడెనుH6605 .
12
నలుబదిH705 పగళ్లునుH3117 నలుబదిH705 రాత్రులునుH3915 ప్రచండ వర్షముH1653 భూమిH776 మీదH5921 కురిసెనుH1961 .
13
ఆ దినమందేH3117 నోవహునుH5146 నోవహు కుమారులగుH1121 షేమునుH8035 హామునుH2526 యాపెతునుH3315 నోవహుH5146 భార్యయుH802 వారితోకూడH854 అతని ముగ్గురుH7969 కోడంH1121 డ్రునుH802 ఆ ఓడH8392 లోH413 ప్రవేశించిరిH935 .
14
వీరేH1992 కాదు; ఆ యా జాతుల ప్రకారముH4327 ప్రతిH3605 మృగమునుH2416 , ఆ యా జాతుల ప్రకారముH4327 ప్రతిH3605 పశువునుH929 , ఆ యా జాతుల ప్రకారముH4327 నేలH776 మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 పురుగునుH7431 , ఆ యా జాతుల ప్రకారముH4327 ప్రతిH3605 పక్షియుH5775 , నానావిధములైనH3605 రెక్కలుగలH3671 ప్రతిH3605 పిట్టయుH3671 ప్రవేశించెనుH935 .
15
జీవాత్మగల సమస్తH3605 శరీరులH1320 లోH4480 రెండేసిH8147 రెండేసిH8147 ఓడH8392 లోనున్నH413 నోవహుH5146 నొద్దH413 ప్రవేశించెనుH935 .
16
ప్రవేశించినవన్నియుH935 దేవుడుH430 అతని కాజ్ఞాపించినH6680 ప్రకారముH834 సమస్తH3605 శరీరులH1320 లోH4480 మగదియుH2145 ఆడుదియుH5347 ప్రవేశించెనుH935 ; అప్పుడు యెహోవాH3068 ఓడH8392 లోH4480 అతని మూసివేసెనుH5462 .
17
ఆ జలప్రవాహముH3999 నలుబదిH705 దినములుH3117 భూమిH776 మీదH5921 నుండగాH1961 , జలములుH4325 విస్తరించిH7235 ఓడనుH8392 తేలచేసినందునH5375 అది భూమిH776 మీదH5921 నుండిH4480 పైకి లేచెనుH7311 .
18
జలములుH4325 భూమిH776 మీదH5921 ప్రచండముగాH3966 ప్రబలిH1396 మిక్కిలి విస్తరించినప్పుడుH7235 ఓడH8392 నీళ్లH4325 మీదH5921 నడిచెనుH1980 .
19
ఆ ప్రచండ జలములుH4325 భూమిH776 మీదH5921 అత్యధికముగాH3966 ప్రబలినందునH1396 ఆకాశH8064 మంతటిH3605 క్రిందనున్నH8478 గొప్పH1364 పర్వతముH2022 లన్నియుH3605 మునిగిపోయెనుH3680 .
20
పదిH6240 హేనుH2568 మూరలH520 యెత్తుH4605 నH4480 నీళ్లుH4325 ప్రచండముగా ప్రబలెనుH1396 గనుక పర్వతములునుH2022 మునిగిపోయెనుH3680 .
21
అప్పుడు పక్షులేమిH5775 పశువులేమిH929 మృగములేమిH2416 భూమిH776 మీదH5921 ప్రాకుH8317 పురుగులేమిH8318 భూమిH76 మీదH5921 సంచరించుH8317 సమస్తH3605 శరీరులేమిH1320 సమస్తH3605 నరులేమిH120 చచ్చిపోయిరిH1478 .
22
పొడి నేలమీదనున్నH2724 వాటన్నిటిలోనుH4480 నాసికారంధ్రములలోH639 జీవాత్మH2416 సంబంధమైన ఊపిరిగలH5379 వన్నియుH4480 చనిపోయెనుH4191 .
23
నరులH120 తోకూడH4480 పశువులునుH929 పురుగులునుH7431 ఆకాశH8064 పక్షులునుH5775 నేలH127 మీదనున్నH5921 జీవరాసుH3351 లన్నియుH3605 తుడిచివేయబడెనుH4229 . అవి భూమిమీదH776 నుండకుండH4480 తుడిచివేయబడెనుH4229 . నోవహునుH5146 అతనితోH854 కూడ ఆ ఓడలోH8392 నున్నవియు మాత్రముH389 మిగిలియుండెనుH7604 .
24
నూటH3967 ఏబదిH2572 దినములH3117 వరకు నీళ్లుH4325 భూమిమీదH5921 ప్రచండముగా ప్రబలెనుH1396 .